twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Unseen.. అభిజిత్‌ను ముద్దుల్లో ముంచెత్తిన మోనాల్.. ఘాటైన కెమిస్ట్రీ అదుర్స్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో వివాదాలు, వినోదాలతో ముందుకెళ్తున్నది. శనివారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఓపో ఫోన్‌తో ఇంటి సభ్యుల ఓ గ్రూపులుగా ఏర్పడి ఫోటో షూట్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫర్ ఎవరన్నది ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలి. ఉత్తమ ఫోటోను బిగ్‌బాస్ నిర్ణయిస్తాడని టాస్క్‌లో తెలిపారు. ఇంటి సభ్యులక ఫోన్లు, టీషర్టులు అందించారు. ఈ షోటోషూట్‌కు సంబంధించిన విషయాలు..

    దివి వద్యా, మెహబూబ్ వద్యా క్రేజీగా

    దివి వద్యా, మెహబూబ్ వద్యా క్రేజీగా

    ఫోటో షూట్ టాస్క్‌లో దివి వద్యా, మెహబూబ్ అరబ్ దంపతుల వేషాదారణతో ముస్తాబయ్యారు. దీనికి అమ్మా రాజశేఖర్ మాస్టార్ ఫోటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ముక్కు అవినాష్, నోయల్ సహాయకులుగా వ్యవహరించారు. ఈ ఫోటోకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ అమ్మా రాజశేఖర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

     అరియానా గ్లోరి, కుమార్ సాయి ఫీల్‌గుడ్‌గా

    అరియానా గ్లోరి, కుమార్ సాయి ఫీల్‌గుడ్‌గా

    ఆ తర్వాత కుమార్ సాయి, అరియానా గ్లోరి, దేవీ నాగవళ్లి జట్టు ఫోటోషూట్ నిర్వహించారు. కుమార్ సాయి బిక్షగాడిగా నటించగా, ఆయనకు జంటగా అరియానా నటించింది. దేవీ ఫోటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ ఫోటోకు మంచి ప్రశంసలు దక్కాయి. సూపర్‌గా ఉందంటూ ఫోటోగ్రాఫర్ దేవీ నాగవళ్లికి మెచ్చుకొన్నారు.

     బిచ్చగాడిగా కుమార్ సాయి

    బిచ్చగాడిగా కుమార్ సాయి

    రోడ్డుపై బిచ్చగాడిగా కుమార్ సాయిని తీసిన ఫోటో అందర్నీ ఆకట్టుకొన్నది. ఫోటోకు, సిట్చువేషన్‌కు తగినట్టుగా కుమార్ సాయి చూపించిన ఎక్స్‌ప్రెషన్ మరింత ఎమోషన్‌ను తెచ్చిపెట్టింది. నాగవళ్లి ఫోటోగ్రఫి ప్రతిభ అద్భుతంగా ఉందనే మాట వినిపించింది.

    మోనాల్, గజ్జర్ సూపర్ రొమాంటిక్‌గా

    మోనాల్, గజ్జర్ సూపర్ రొమాంటిక్‌గా

    ఇక మూడో గ్రూపుగా మోనాల్ గజ్జర్, అభిజిత్ జంటగా ప్రేమ పక్షులుగా నటించారు. ఈ షూట్‌కు అఖిల్ సార్థక్ ఫోటోగ్రాఫర్‌గా నటించారు. ముక్కు అవినాష్, సయ్యద్ సోహైల్ సహకారం అందించారు. ఈ జంటను ఇంటిలో స్టార్ కపుల్‌గా వర్ణించారు. వీరి ఫోటోలను చూసిన వారందరూ కొత్త సినిమా పోస్టర్ అంటూ ప్రశంసలు కురిపించారు.

    మోనాల్, గజ్జర్ కెమిస్ట్రీ అదుర్స్

    మోనాల్, గజ్జర్ కెమిస్ట్రీ అదుర్స్

    మోనాల్ గజ్జర్, అభిజిత్ జంట పలు రకాలుగా తీసిన స్టిల్స్ ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి. నిజమైన ప్రేమికులుగా కనిపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బ్రహ్మండంగా పండింది. వారిద్దరి ఫోటోలు సినిమా పోస్టర్ల మాదిరిగా ఉన్నాయనే కామెంట్ వినిపించింది.

     జోర్దార్ సుజాత, దేత్తడి హారిక

    జోర్దార్ సుజాత, దేత్తడి హారిక

    మరో జంటగా జోర్దార్ సుజాత, దేత్తడి హారిక నటించారు. పచ్చిన వాతావరణంలో క్లోజ్ ఫ్రెండ్స్ కనిపించారు. వారిద్దరి మధ్య స్నేహభావం కనిపించేలా ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటో అదిరిపోయేలా ఉంది. ఫ్రెండ్లీగా సూపర్బ్ ఉందంటూ కామెంట్ చేశారు.

    English summary
    Day 11 in Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Photo Shoot task in bigg Boss goes viral. Abijeet and Monal photos attract more. Divi, Mahaboob Dil se photo gets best Photography appreciation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X