twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకు దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నా అదే సమస్య.. మోనాల్‌తో అభిజిత్‌ ఎమోషనల్‌గా

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 13వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో గందరగోళం కనిపించింది. రానున్న మూడు వారాలు కీలకం కావడంతో అవేశకావేశాలు ప్రదర్శించుకొన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన ప్రక్రియలో కంటెస్టెంట్ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. ఈ సందర్భంగా మోనాల్, అభిజిత్ మధ్య ఏం జరిగిందంటే..

    Recommended Video

    Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
     మజాక్‌గా వచ్చిందో నాకు తెలియదు

    మజాక్‌గా వచ్చిందో నాకు తెలియదు

    అభిజిత్ చెప్పిన కారణాలకు వివరణ ఇస్తూ.. ఇది మజాక్‌గా వచ్చిందా? లేదా ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇది జరిగింది అంటూ మోనాల్ కనిపించింది. ఆ తర్వాత మోనాల్ వంతు రావడంతో అభిజిత్‌ను నామినేట్ చేసింది. ఆ తర్వాత అభిజిత్‌ నిన్ను నామినేట్ చేయడం ఇది మొదటి సారి అంటూ కామెంట్ చేసింది.

    English summary
    Bigg Boss Telugu 4s 13 week nominations list: As per Latest report, Abijeet, Akhil, Monal, Harika, Avinash has been nominated for elimination. In this occassion, Heat Arguments went between contestants
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X