నువ్వు ఎంత బిస్కెట్ వేసినా.. నేను నీకు పడను.. అవినాష్‌కు అరియానా ఝలక్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 68వ రోజున దీపావళి సంబురాలు ఆరంభం అయ్యాయి. ఇంటి సభ్యులు మధ్య గొడవలు, అల్లరి, చిలిపి సంఘటనలు వినోదాన్ని పుట్టించాయి. ఇక ఇంటి సభ్యులకు తమ ఇంటి నుంచి కానుకలు వచ్చాయని, కానీ వాటికి తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తే తప్ప.. అవి దక్కవు అంటూ ఆదేశించాయి. ఇంకా 68వ రోజున ఇంటిలో ఏం జరిగిందంటే..

ఇంటిని అందంగా అలంకరించి

ఇంటిని అందంగా అలంకరించి

దీపావళి పండుగ సందర్భంగా బిగ్‌బాస్ ఇంటిని అందంగా అలకరించారు. ఉదయం పాటకు నిద్ర లేచి డ్యాన్స్ చేశారు. ఇంటి సభ్యులు తమకు తాము దీపావళి శుభాకాంక్షలు తెలియ జేసుకొన్నారు. ఆ తర్వాత ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు.

అవినాష్‌పై మెహబూబ్, సోహైల్ ఫైర్

అవినాష్‌పై మెహబూబ్, సోహైల్ ఫైర్

ఇక రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అవినాష్ మళ్లీ కోడిగుడ్లను పగలకొట్టాడు. తమకు రేషన్‌గా వచ్చిన గుడ్లను పగలగొడతావా అంటూ అవినాష్‌పై మెహబూబ్, సోహైల్ గొడవ పడ్డారు. మొన్న మటన్ పాడు చేశావు. ఇప్పుడు కోడిగుడ్లను పాడు చేశావు అంటూ సరదాగా కాసేపు గొడవ పడ్డారు.

నేను నీకు పడను అంటూ అరియానా

నేను నీకు పడను అంటూ అరియానా

దీపావళి సందర్భంగా అందంగా ముస్తాబైన అరియానాను చూసి అందంగా ఉన్నావు అని అవినాష్ అంటే.. నేను నీకు పడను. నా ముందే నీవు ఇద్దరు ముగ్గురు అందంగా ఉన్నావని బిస్కెట్లు వేశావు అంటూ అరియానా కామెంట్ చేసింది. దానికి మన మధ్య అలాంటి రిలేషన్ లేదు. కేవలం ఫ్రెండ్స్ అంటూ కామెంట్ అవినాష్ కామెంట్ చేశాడు.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
నవ్వకుండా ఉండాలని బిగ్‌బాస్ ఆదేశం

నవ్వకుండా ఉండాలని బిగ్‌బాస్ ఆదేశం

దీపావళీ పండుగ సందర్భంగా తమ ఇంటి నుంచి వచ్చిన కానుకలను పొందడానికి ఓ టాస్క్ పెట్టాడు. ఇంటిలో ఎవరూ కూడా నవ్వకూడదు. అయితే ఇంటి సభ్యులందరూ తోటి వారిని నవ్వించేందుకు ప్రయత్నించాలి. నవ్వితే గిఫ్ట్ లభించదన కండిషన్ పెట్టారు. అలా ఇంటి సభ్యులందరూ ఎదుటి వారిని నవ్వించేందుకు రకరకాల వేషాలు వేసి నవ్వించే ప్రయత్నం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X