Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా గుర్తింపును అందుకోవడంతో పాటు ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ సరయు రాయ్ ఒకరు. సెవెన్ ఆర్ట్స్ అనే చానెల్ ద్వారా నెటిజన్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకుంది. దీనికి కారణం అందులో ఆమె బోల్డు వీడియోలు చేస్తుండడమే. సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోన్న సరయు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలాంటి వీడియోలతో పాపులారిటీ
తెలుగు భామ సరయు రాయ్ యూట్యూబ్‌లో సెవెన్ ఆర్ట్స్ అనే ఛానెల్‌లో పని చేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ పదుల సంఖ్యలో వీడియోలు చేసింది. అన్నింటిలోనూ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అంతలా ఈ బ్యూటీ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.
గౌతమ్ పుట్టినప్పుడే ఆ సమస్య.. మాకు డబ్బుంది వాళ్లకు లేదు కదా: బాలయ్య షోలో మహేశ్ ఎమోషనల్

వివాదాలు ఎదురైనా తగ్గడం లేదు
సరయు రాయ్ అండ్ టీమ్ చేసే వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన ఓ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత అలాంటివే చాలా వీడియోలపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు. పైగా మరిన్ని వీడియోలు చేస్తోంది.

బిగ్ బాస్ ఛాన్స్.. రచ్చ అనుకుంటే
బిగ్ బాస్ సీజన్‌లో ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బోల్డు బ్యూటీ సరయు కూడా ఉంది. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. బూతులతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో భారీ అంచనాల నడుమ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.
Rashmika Mandanna: స్పోర్ట్స్ బ్రాతో శ్రీవల్లి రచ్చ.. నాకిష్టం అంటూ అలా చూపిస్తూ!

వారంలోనే బయటకు వచ్చిన భామ
సరయు
రాయ్
బిగ్
బాస్‌లోకి
ఎన్నో
అంచనాల
నడుమ
అడుగు
పెట్టింది.
బయట
ఉన్న
ఫాలోయింగ్
నేపథ్యంలో
ఆమె
చాలా
కాలం
పాటు
హౌస్‌లో
కొనసాగుతుందని
అంతా
అనుకున్నారు.
కానీ,
మొదటి
వారమే
కంటెస్టెంట్లు
ఆమెను
టార్గెట్
చేసి
నామినేట్
చేసేశారు.
దీంతో
మిగిలిన
వాళ్ల
కంటే
తక్కువ
ఓట్లు
పోలవడంతో
ఎవరూ
ఊహించని
విధంగా
సరయు
ఎలిమినేట్
అయిపోయింది.

అందులో యమ యాక్టివ్‌గా ఉంటూ
సరయు రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ ఇంకాస్త క్రేజ్ పెంచుకుంది.
మహేశ్ - రాజమౌళి మూవీలో విలన్‌గా తెలుగు హీరో: 20 ఏళ్ల తర్వాత మరోసారి ఇద్దరి మధ్య వార్

అలాంటివి కూడా వదులుతోందిగా
సుదీర్ఘ
కాలంగా
సోషల్
మీడియాలో
సందడి
చేస్తోంది
సరయు
రాయ్.
ఆమె
షేర్
చేస్తోన్న
ఫొటోల్లో
ఎక్కువగా
అందాల
విందు
చేస్తూ
తీసుకున్నవే
ఎక్కువగా
ఉండేవి.
ఇక,
బిగ్
బాస్
నుంచి
ఎలిమినేట్
అయిన
తర్వాత
సరయు
రాయ్
మరింత
రెచ్చిపోతోంది.
ఈ
క్రమంలోనే
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేస్తోంది.
దీంతో
ఈ
అమ్మడు
తరచూ
వార్తల్లోనే
నిలుస్తూ
వస్తోంది.

హాట్ షోలో బౌండరీ దాటిన సరయు
తాజాగా
సరయు
రాయ్
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
గతంలో
ఎన్నడూ
లేని
విధంగా
క్లీవేజ్
షో
చేస్తూ
కనిపించింది.
దీంతో
ఆమె
ఎద
అందాలు
చూపరులకు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
సరయు
షేర్
చేసిన
ఈ
ఫొటోలకు
నెటిజన్ల
నుంచి
భారీ
స్థాయిలో
స్పందన
వస్తోంది.
ఫలితంగా
ఇవి
తక్కువ
సమయంలోనే
వైరల్
అయ్యాయి.