Bigg Boss Telugu 5: రెచ్చగొట్టి పంపించి ఎర్రి పుష్ప చేస్తారు.. యాంకర్ రవికి సన్నీ మరో కౌంటర్

బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది వారానికి ఒకరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు దీంతో బలమైన కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వారిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం గేమ్ అయితే బిగ్ బాస్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక హౌస్ లో అయితే ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతు ఉంది. వీలైనంత వరకు కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి బలాలకు తగ్గట్లుగానే పోరాడుతున్నారు. ఇక కెప్టెన్ టాస్క్ లో భాగంగా మరొక పవర్ పొందిన రవి సన్నీకి దాన్ని ఆఫర్ చేశాడు కానీ సన్నీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా స్పందించడం విశేషం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

పవర్ హౌజ్ లోకి రవి

పవర్ హౌజ్ లోకి రవి

మొదట పవర్ హౌస్ దగ్గర శ్రీ రామచంద్ర అని మాస్టర్ రవి కూడా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ కెప్టెన్ టాస్క్ లో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా పవర్ హౌస్ సైరెన్ మోగింది. ఇక పక్కనే ఉన్న రవి మాట్లాడుతూ ఉండగానే వెళ్లి చేయి పెట్టేసాడు. దీంతో అతనికి ఒక ప్రత్యేకమైన పవర్ లభించింది. అయితే ఆ పవర్ హౌస్ ను ఇంకా ఎవరికైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పడంతో అతను సన్నీ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

సన్నికి పవర్ టూల్

సన్నికి పవర్ టూల్

ఒక పవర్ టూల్స్ ను సన్నీకి ఇవ్వడం రవి ముందుకు రాగా అందుకే అతను మొదట ఒప్పుకోలేదు ఇది బిగ్బాస్ ఆదేశం రూల్ పాటించాలి అని శ్రీరామచంద్ర చెప్పినప్పటికీ కూడా అతను మొదట్లో ససేమిరా అన్నాడు. ఇక రవి మాత్రం అతన్ని ఒప్పించే విధంగా ఇది పాజిటివ్ మామా అంటూ నచ్చజెప్పాడు. ఇక బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం సన్నీ పవర్ టూల్ ను తీసుకోక తప్పలేదు. ఇక తదుపరి సైరన్ మోగినప్పుడు పక్కన ఉన్న వారిని తోసేసి గోల్డ్ మైన్ లోకి వెళ్లిపోవచ్చు అని అందులో రాసి ఉండడంతో సన్నీ దాన్ని ఏకీభవించాడు.

 ఈ పోటీలో తప్పకుండా ఉండాలి

ఈ పోటీలో తప్పకుండా ఉండాలి

ఇక సన్నీ ఆ టాస్క్ మరొకరికి ఇవ్వాలి అని రికమండ్ చేశాడు. కానీ రవి మాత్రం పక్కనే ఉండి నువ్వు ఈ పోటీలో తప్పకుండా పాల్గొనాలని ఎవరైనా ఒకరే గెలవాలి అని గట్టిగా చెప్పేశాడు. ఇక సన్నీ అయితే సంచాలకుడిగా రవి ఏ మాత్రం పర్ఫెక్ట్ గా లేడు అని బిగ్ బాస్ కు మరొకసారి కంప్లైంట్ చేశాడు. అతను ఏదో పర్ఫెక్ట్ సంచాలకుడిగా బిల్డప్ ఇస్తున్నట్లు చీకట్లో మాట్లాడుతూ కనిపించాడు.

ఎర్రి పుష్పం కూడా చేస్తారు

ఎర్రి పుష్పం కూడా చేస్తారు

ఇక తనను రెచ్చగొట్టి ముందుకు పంపిస్తారు అని ఆ తరువాత ఎర్రి పుష్పం కూడా చేస్తారు అని సన్నీ తనలో తానే మాట్లాడుకున్నాడు. ఎందుకంటే తను కూడా కొంత అప్సెట్ అయ్యాడు. ఇక ఈ వారం ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో అనేక రకాల అనుమానాలు మొదలయ్యాయి. అందరి ఫోకస్ అయితే ఆనీ మాస్టర్ పైనే ఉంది. ఆమె గత రెండు వారాల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ వేరొకరు చేసిన పొరపాటు వలన ఆనీ మాస్టర్ కి బాగా కలిసి వచ్చింది. మరి ఈసారి పరిస్థితులు ఆమెకు ఎంత వరకు సపోర్ట్ చేస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X