అందరూ పడుకున్నాక శ్రీరామ్ ను కౌగిట్లో ముంచేసిన హామీదా.. మరో చిచ్చు పెట్టిన షన్ను గ్యాంగ్

బిగ్ బాస్ ఇంట్లో మరోసారి గొడవలు స్థాయి మరింత పెరుగుతుంది. కంటెస్టెంట్స్ టాస్క్ ల విషయంలో అసలు ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ కూడా చాలా విభిన్నమైన టాస్క్ లను ప్రవేశ పెడుతున్నాడు. గత నాలుగు వారాల కంటే కూడా 5 వారం కెప్టెన్సీ టాస్క్ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవల స్థాయిని కూడా పెంచాయి. ఒకవైపు గొడవలు పడుతూనే ఒకవైపు రొమాన్స్ కామెడీ కూడా కొనసాగిస్తున్నారు. మరోసారి హామీదా శ్రీరామ్ మధ్యలో రొమాంటిక్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత ఈ జంట ఒక వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటోంది.. శ్రీరామ్ తన పాటలతో రోజురోజుకు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ప్రతిసారీ ఇద్దరూ టాస్క్ లలో చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఎంత స్నేహంగా ఉన్నా..

ఎంత స్నేహంగా ఉన్నా..

బిగ్ బాస్ లో ఎవరు ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ వారి మధ్య ఎప్పుడో ఒకప్పుడు గొడవలు జరగకుండా ఉండవు. బిగ్ బాస్ కూడా వారి బంధాలను అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ప్రస్తుతం స్నేహాలు బాగానే కొనసాగిస్తున్నారు. ఇక వారి మధ్య ఎప్పుడు గొడవలు మొదలవుతాయో తెలియదుగానీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకప్పుడు వారి సన్నిహితులకు ప్రత్యర్ధులుగా మారే అవకాశం ఉంటుంది.

రాజ్యానికి ఒక్కడే రాజు..

రాజ్యానికి ఒక్కడే రాజు..

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా మారింది రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ తో బిగ్ బాస్ అందరి మధ్యలో సహనాన్ని పరీక్షించాడు. ఇక ఎవరికి వారు పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో అధికారాన్ని దక్కించుకోవడానికి సన్ని రవి పోటీలోకి దిగిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఎంతో సహనంగా హౌస్ లో కంటెస్టెంట్స్ ను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది.

అస్సలు తగ్గడం లేదు

అస్సలు తగ్గడం లేదు

అయితే ఇందులో కూడా జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరి ఆట వాళ్ళు చాలా తెలివిగా ఆడుతూనే ఉన్నారు. ఇక మరోవైపు రొమాన్స్ చేసేవాళ్ళు ఎప్పటిలానే మరోసారి హౌస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ రొమాంటిక్ కంటెస్టెంట్స్ గా హామీదా శ్రీ రామచంద్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.

హామీదా శ్రీరామచంద్ర రొమాన్స్

హామీదా శ్రీరామచంద్ర రొమాన్స్


హామీదా శ్రీరామచంద్ర ఇద్దరు కూడా అందరూ పడుకున్న తర్వాత చాలా సరదాగా కనిపించారు. ఈసారి కాస్త డోస్ పెంచి ఘాటైన రొమాన్స్ తో షాక్ ఇచ్చారు. కౌగిలింతలు ముద్దులతో మరోసారి ఒక రొమాంటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందరూ పడుకున్న అనంతరం ఎప్పటిలానే రొమాన్స్ ను కంటిన్యూ చేశారు. కౌగిలించుకుని ఆ తరువాత రొమాన్స్‌‌లో తేలిపోయారు. హమీదా అయితే శ్రీరామ్‌ ను చాలా బాగా లైక్ చేస్తున్నట్లు మరోసారి రుజువైంది. చూస్తుంటే గత సీజన్ లో అఖిల్ - మోనాల్ జోడిని తలపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరి రొమాంటిక్ ట్రాక్ ఇంకా ఎన్ని రోజులు ఇలానే కొనసాగుతుందో చూడాలి.

Recommended Video

MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
చిచ్చు పెట్టిన షన్ను గ్యాంగ్

చిచ్చు పెట్టిన షన్ను గ్యాంగ్

అయితే మరోవైపు రాజులు వారి ప్రజలకు నాణేలు ఇస్తూ ఉండాలి. మెప్పించిన వారికి తగిన విధంగా డబ్బులు ఇస్తూ ఉండాలి. అయితే ఇందులో కొందరు మోసాలు చేస్తూనే ఉన్నారు. దొంగతనంగా షన్ను గ్యాంగ్ మరోసారి వారి బుద్దిని చూపించారు. ఏకంగా రాజుల నాణేలు దొంగతనం చేసి ఏమి తెలియనట్లు ఉన్నారు. ఇక ఆ తరువాత విశ్వ ఎవరో నాణేలు తీశారు అంటూ అరవడంతో మానస్ రంగంలోకి దిగాడు. వీరు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాటలతో కొట్లాటకు డిగాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X