For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: అరేయ్ రవిగా నాక్కూడా టైమ్ వస్తది రా.. బాత్రూమ్‌లోనే లోబో శపథం!

  |

  గత ఏడాది బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ విషయంలో ఓ వర్గం ప్రేక్షకులను నిరాశపరిచారు అని చెప్పాలి. కంటెస్టెంట్ ఎవరు ఊహించని విధంగా ఉంటారని అనుకున్నా ప్రేక్షకులకు ఒక విధంగా పెద్దగా గుర్తు లేని వారిని సెలెక్ట్ చేయడం నచ్చలేదు. ఒక విధంగా బిగ్ బాస్ సెలక్షన్ విషయంలో తప్పు చేసినప్పటికీ టాస్క్ విషయంలో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేశాడు. అందుకే రేటింగ్స్ విషయంలో బిగ్ బాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

  ఇక నాలుగో సీజన్ తర్వాత చాలా తొందరగా మొదలుపెట్టిన నిర్వాహకులు ఈ సారి అంతకు మించి అనేలా ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. అయితే అందులో లోబో హైదరాబాది భాషతో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. అతను అప్పుడప్పుడు కూడా కాస్త సీరియస్ అవుతున్నాడు కానీ సమయం వచ్చినప్పుడు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నాడు. ఇక ఇటీవల యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ పై కూడా ఒక శాపథం చేశాడు.

  షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన ధన్య బాలకృష్ణ: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సుధీర్ లవర్

  హౌజ్ లోకి అడుగు పెట్టె ముందు

  హౌజ్ లోకి అడుగు పెట్టె ముందు

  మా టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లోబో ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టుకుని అప్పుడప్పుడు టెలివిజన్ రంగంలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అతడు ఎంత చేస్తున్నా కూడా ఇంకా అనుకున్న స్థాయిలో అయితే క్రేజ్ అందుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న స్టార్ హోదా చాలు అని చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి అయితే అడుగుపెట్టాడు. కాకపోతే తన టాలెంట్ ఏమిటో దీని ద్వారా మరికొంత మందికి తెలిసే అవకాశం ఉంటుంది అని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

  Shriya Saran ముంబై వీధుల్లో మొగుడితో శ్రీయాసరన్ ముద్దులాట.. నడిరోడ్డుపైనే రొమాంటిక్‌గా

  వాతావరణం మారుతూనే ఉంటుంది

  వాతావరణం మారుతూనే ఉంటుంది

  అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూనే ఉంటుంది కాబట్టి సరదాగా ఉండేవారు కూడా కోపానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వారికి కోపం లేకపోతే బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ ద్వారా మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇక లోబో అయితే మొదటి నుంచి కూడా ఒక లైన్ లోనే వెళుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

  Shilpa Shetty గణపతి మహరాజును ఇంటికి ఆహ్వానించిన శిల్పాశెట్టి..

  సేవకుడిగా లోబో

  సేవకుడిగా లోబో

  ఇక రీసెంట్ గా సిరికి ఇచ్చిన ఒక టాస్క్ లో ఎవరైనా ఇద్దరిని సేవకుడిగా యజమానికి గా సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అందులో భాగంగానే సిరి యజమానిగా షణ్ముక్ జస్వంత్ ను సెలెక్ట్ చేసుకొని సేవకుడిగా లోబోని సెలెక్ట్ చేసుకుంది. ఇష్టం ఉన్నట్లు పనులు కూడా చేయించాలని ఆదేశాలు అందుతాయి. లోబో కూడా షణ్ముఖ్ చెప్పినట్లుగానే అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అతడికి మసాజ్ చేయాలని కూడా చెప్పడంతో ఏ మాత్రం కోప్పడకుండా చేస్తుంటాడు.

  Naina Ganguly : ఘాటు అందాలతో రచ్చ.. ఎద అందాలు ఒకపక్క, గీత దాటేసి మరీ ఇలానా!

  లోబోతో బట్టలు ఉతికించిన షన్ను

  లోబోతో బట్టలు ఉతికించిన షన్ను

  అయితే ఆ వంకతో మిగతావాళ్లు కూడా వారికి సేవలు చేయాలని లోబోని ఆడుకుంటారు. లోబో ఏదైనా పనిలో ఉంటే మిగతా వాళ్ళు వచ్చి అదే పనిగా డిస్టబ్ చేయడం కూడా జరుగుతోంది. షణ్ముఖ్ జస్వంత్ బట్టలు ఉతకాలని చెప్పడంతో బాత్రూంలో అతను కష్టపడి ఉతుకుతూ ఉంటాడు. సార్ సార్ అంటూ షణ్ముఖ్ ముందు లోబో వినయంగా ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన రవి బాత్రూంలో నేను స్నానం చేయాలి వెంటనే అతన్ని బయటకు వెళ్ళమని అంటాడు.

  అరేయ్.. రవిగా.. దెబ్బకు దెబ్బ ఉంటది

  అరేయ్.. రవిగా.. దెబ్బకు దెబ్బ ఉంటది

  లోబో బట్టలు ఉతికే బకెట్ కూడా తన ఫేవరెట్ అని వెంటనే బకెట్ కూడా ఇచ్చేయాలని యాంకర్ రవి కండిషన్ ఇస్తాడు. ఒకవైపు నువ్వు కుంటూనే మరోవైపు సీరియస్ గా చెప్పినట్లు అనిపించడంతో లోబో అక్కడ కాస్త ఫీల్ అవుతాడు. వెంటనే వాళ్లు వెళ్లిపోయిన అనంతరం అరేయ్.. రవిగా నాకు కూడా ఒకరోజు టైం వస్తది ఆ రోజు నీ సంగతి చెబుతాను అంటూ సీరియస్ గా బాత్రూమ్ డోర్ పై గుద్దుతాడు. అలాగే శన్ముఖ్ కూడా హింస పెడుతున్నాడని దెబ్బకు దెబ్బ తీసుకుంటాను అని తనదైన భాషతో స్పందించాడు.

  English summary
  Bigg boss telugu 5 lobo aggressive on anchor ravi comments
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X