Bigg Boss : సన్నీ ప్లేటులో తింటున్న ప్రియ.. సిగ్గుపడుతున్న సన్నీ.. కొత్త ట్రాక్ మొదలయిందా?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో రోజుకో రకమైన ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదల కాగా ఈ ప్రోమోలో కొన్ని ఆసక్తికర అంశాలను బిగ్ బాస్ వెల్లడించారు. ఈ ప్రోమోలో ఏమి విశేషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలిస్తే

హౌస్ లోకి లోబో ఎంటర్

హౌస్ లోకి లోబో ఎంటర్

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు సీక్రెట్ రూమ్ లో ఉంటున్న లోబో హౌస్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా నిన్న రాత్రి కమింగ్ అప్ లో చూపించారు.. ఇక ఈ రోజు విడుదలైన ప్రోమోలో ఇదే విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అయితే లోబోకి ఒక రెండు స్పెషల్ పవర్స్ ఇచ్చారు. అందులో ఒక స్పెషల్ పవర్ నల్లటి గుడ్డు కాగా మరోటి బంగారు గుడ్డు ఇచ్చారు.

బిగ్ బాస్ ఆదేశాలతో

బిగ్ బాస్ ఆదేశాలతో


బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం లోబో ఎవరికైతే నల్లటి గుడ్డ ఇస్తాడో ఆ వ్యక్తి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తప్పు కోవాల్సి ఉంటుంది, అలాగే ఎవరికైతే బంగారు గుడ్డు ఇస్తాడో అతనికి కెప్టెన్సీపై పోటీదారులుగా నిలబడే అర్హత దక్కుతుంది. లోబో నల్లటి గుడ్డును అలాగే బంగారు గుడ్డుని ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

సరదాగా సరదాగా

సరదాగా సరదాగా

బంగారు గుడ్డు ఇవ్వడానికి లోబో సభ్యులందరితో కాసేపు సరదాగా సరదాగా గడిపారు. ఇక జరుగుతున్న ప్రచారం మేరకు బంగారు గుడ్డు దాన్ని ఆర్జే కాజల్ కి ఇవ్వగా ఆమె కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడే అవకాశం దక్కింది. అలాగే నల్లటి గుడ్డు శ్రీరామచంద్రకు ఇవ్వగా శ్రీరామచంద్ర కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత లోబో అని మాస్టర్ తో చర్చలు జరుపుతున్నట్లుగా కనిపించాడు.

లోబో సీరియస్

లోబో సీరియస్

ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఆనీ మాస్టర్ నేను రవి, విశ్వ, శ్రీరామచంద్ర మాత్రమే ఇండివిడ్యుల్ గేమ్ ఆడుతున్నాయని మిగతా వాళ్ళందరూ కలిసి ఆట ఆడుతున్నారు అని చెప్పుకొచ్చింది. వాళ్ళందరి సంగతి వదిలేయండి మనం కూడా కలిసే ఆడదామని లోబో అంటాడు. అలా అనడమే కాదు మీరు ఎప్పుడు ఎలా ఆడతారో? ఎవరికీ తెలియదు మీరు సడన్ గా మారిపోతారు అనడంతో నేనా అవునా అని ఆని మాస్టర్ సీరియస్ అవుతుంది. నేను కూడా సీరియస్ గా అంటున్నాను అని లోబో కూడా సీరియస్ అవుతాడు.

ప్రియా, సన్నీ ఒక్కటయ్యేలా?

ప్రియా, సన్నీ ఒక్కటయ్యేలా?

ఇక ఆ తర్వాత ఇప్పటిదాకా కొట్టుకుంటున్న ప్రియా, సన్నీ ఒక్కటయ్యే సూచనలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటివరకు కావాలని సన్నీ ని రెచ్చగొట్టి అతనిని బ్యాడ్ చేయడానికి చూసిన ప్రియా ఇప్పుడు అనూహ్యంగా సన్నీ వెంటపడుతూ మాట్లాడే విధంగా ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తున్నారు. సన్నీ మరికొందరు కలిసి భోజనం చేస్తూ ఉండగా నేను ఇక్కడ కూర్చోవచ్చా అని ప్రియ అడగడంతో ఒప్పుకుంటే కూర్చొనిస్తామని రవి అంటాడు.. అలా ప్రియా అక్కడ కూర్చొని సన్నీ గనుక కెప్టెన్ అయితే రేషన్ మేనేజర్ అవుతాను అని చెప్పుకొచ్చింది.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
సిగ్గుపడిన సన్నీ

సిగ్గుపడిన సన్నీ

అలా అయితే చచ్చినట్లు మాట్లాడాల్సింది కదా అని ప్రియా అంటూ ఉండగా సన్నీ నవ్వుకుంటూ కనిపించాడు.. ఇక ఆ తర్వాతనేను ఎవరి ప్లేట్ లో తింటున్నానో చూడండి అని చూపించగా అది సన్నీ ప్లేట్. ప్రియా ప్లేట్ లో తింటున్నారు అని చెప్పడంతో ఆయన సిగ్గు పడుతూ కనిపిస్తాడు. దీంతో అందరూ తీజ్ చేస్తారు. ఇక నేను తిన్నా ప్లేట్ కడగనని అనడం కనిపిస్తోంది. ఇదంతా చూసి కొత్త ట్రాకా ? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X