Bigg Boss 5: ఓ వైపు సిరి.. మరోవైపు పింకి.. బెడ్‌పై రొమాన్స్ తో డోస్ పెంచిన జెస్సి!

బిగ్ బాస్ హౌస్ లో పాటలు పాటలు కామెడీ ఎంత ఉన్నా కూడా ఎమోషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎంత భావోద్వేగానికి గురైన అప్పటికి కూడా రొమాన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్లీ గా ఉంటుంది కొంతమంది సినిమాలను తలపించేలా రొమాన్స్ చేస్తూ ఉంటారు. ప్రతి సీజన్లో రొమాన్స్ కోసం కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కూడా అనిపిస్తుంది అలాగే గ్లామర్ విషయంలో కూడా బిగ్బాస్ ప్రతిసారి ఒక స్పెషల్ కంటెంట్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు అయితే గ్లామర్ విషయంలో ఈ సారి చేయడంతో ఆ పోస్ట్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది అని చెప్పవచ్చు కానీ రొమాన్స్ విషయంలో మాత్రం ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటూనే ఉన్నారు ఇక రవి రోజు మతం జెస్సి ఎవరూ ఊహించని విధంగా ప్లే బోయ్ తరహా అవతారం ఎత్తాడు.

జెస్సి మనసులో అలాంటి ఆలోచనలు

జెస్సి మనసులో అలాంటి ఆలోచనలు

రియల్ లైఫ్ లో ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జెస్సి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మొదట్లో చాలా అమాయకంగా కనిపించాడు. ఇప్పటికి కూడా అతను కొన్నిసార్లు అయితే చిన్న పిల్లాడి మనస్తత్వంతో కనిపిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అతను చేసే పనులు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. జెస్సి మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా అని అనేలా ఆశ్చర్య పరుస్తున్నాడు.

సుఖ పురుషుడిలా

సుఖ పురుషుడిలా

ఇక 60వ ఎపిసోడ్ లో అతను ప్రవర్తించిన తీరు మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఒకసారి శ్వేత తో రొమాంటిక్ సాంగ్ సెట్ చేయాలని కెమెరా ముందు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను చూడడానికి చిన్న పిల్లాడిలా ఉంటాడు అని అందరూ కామెంట్ చేయడం కొంత మైనస్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ అతను చేసే కొన్ని పనులు ప్లే బాయ్ ని తలపిస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు ఇక నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఒకవైపు మరొకవైపు పింకీ పడుకోబెట్టుకుని సుఖ పురుషుడిలా కనిపించాడు.

సుఖపురుషుడివిరా నువ్

సుఖపురుషుడివిరా నువ్

కాస్త డల్ గా బెడ్ పై పడుకొని ఉన్న జెస్సి దగ్గరకు సిరి, పింకి ఒకేసారి చేరారు. ముందుగా సిరి ఆ తరువాత ప్రియాంక వచ్చి చేరింది. దీంతో జెస్సి ఆలోచనలు మారిపోయాయి. రెండు వైపులా ఇద్దరు ఉండాలని చెప్పడంతో సుఖపురుషుడివిరా నువ్ అంటూ పింకి పక్కనే సెటిల్ అయ్యింది. నాకు బెస్ట్ టైమ్ ఇదే అంటూ జెస్సి మరో కోరికను కోరాడు. నా బుగ్గలు ఖాళీగానే ఉన్నాయి. అలానే చెరోవైపు ముద్దులు పెట్టొచ్చు కదా అంటూ జెస్సి సరసాలు ఆడాడు.

Recommended Video

Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview
ముద్దు పెట్టవే అంటూ

ముద్దు పెట్టవే అంటూ

ఇక జెస్సి సరసాల మాటలు ఎక్కువ కావడంతో సిరి టోన్ మార్చేసింది. కెమెరా నుంచి కాలు బయటకు వచ్చి మరీ తన్నుతుంది అంటూ కౌంటర్ ఇచ్చింది. ముద్దు పెట్టవే అంటూ సిరిని మళ్ళీ అడిగాడు జెస్సి. దీంతో సిరి.. నేను పెట్టనురా. నీకు కూడా తెలుసు అంటూ సమాధానం ఇచ్చింది. ఇక పింకి మాత్రం అతనికి పెడతానులే అంటూ నువ్వు మాత్రం పడుకో అంటూ రొమాంటిక్ గా కనిపించింది. ఇక వారి రొమాన్స్ ను చూడలేకపోయిన సిరి నేను వెళ్లనా మీరిద్దరూ కానివ్వండి అన్నట్లుగా మరో సమాధానం ఇచ్చింది. నువ్వు ఎక్కడికి వెళతావు.. నా పెద్ద బేబివి అంటూ జెస్సి మరొక ఆన్సర్ ఇవ్వడంతో.. అందుకు సిరి ఎంతమంది వచ్చినా నీకు నా తరువాతే ఎవరైనా అంటూ సిరి క్లారిటీ ఇచ్చింది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X