For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss telugu 5: యాంకర్ రవి బట్టలూడదీసిన బిగ్‌బాస్.. కంటతడి పెట్టిన యాక్టర్ విశ్వ

  |

  బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ రెండో రోజుకు చేరుకొన్నది. రెండో రోజు ఇంటిలో సందడి సందడిగా కనిపించింది. ఎప్పటి మాదిరిగానే బిగ్‌బాస్ టాస్క్‌లతో హంగామా చేశాడు. టాస్క్‌లో విశ్వ గెలువడం, లోబో కామెడీ ఫన్‌గా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  Pavani Bhimeneni: అక్కని మించి అందాలు ఆరబోస్తున్న చెల్లి.. వామ్మో ఎద అందాలు మామూలుగా లేవుగా!

  జంగాలు, బనీన్లు అంటూ లోబో ఫన్

  జంగాలు, బనీన్లు అంటూ లోబో ఫన్

  బిగ్‌బాస్ ఇంటిలో బాత్రూం క్లీన్ చేసే సమయంలో కంటెస్టెంట్ లోబో వ్యవహారం ఫన్ క్రియేట్ చేసింది. నేను చెప్పేది వెరీ సీరియస్.. బాత్రూంల జాంగాలు (అండర్ వేర్), బనీన్లు ఉంటే బయట ఆరా పెట్టుకోండి. లేకపోతే ఇలా ఉంటుంది అంటూ ఓ అండర్ వేర్‌ను ఓపెన్ చేసి చూపించాడు. దాంతో మరీ ఎక్కడ పెట్టుకోవాలి అంటే.. నా జేబులో పెట్టుకో అంటూ లోబో తనదైన శైలిలో స్పందించాడు.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. ‘కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  ప్రియాంకను ఆటపట్టించిన కంటెస్టెంట్లు

  ప్రియాంకను ఆటపట్టించిన కంటెస్టెంట్లు

  ఇంటిలో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌ను ఇంటి సభ్యులందరూ కలిసి ఆటపట్టించినట్టు కనిపించింది. ఎవరిని ఎలాంటి రిలేషన్‌తో పిలువాలనే చర్చ రాగా, విశ్వను ఏమని పిలుస్తావని అని అడిగితే.. అన్నయ్య అని పిలుస్తాను అని ప్రియాంక సింగ్ చెప్పింది. అయితే మానస్‌ను ఏమని పిలుస్తావు అంటే.. అలాంటిదేమీ లేదంటూ సిగ్గుపడింది. దాంతో మానస్ కూడా సిగ్గుపడుతూ ముఖం దాచుకొనే ప్రయత్నం చేశారు.

  Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

  కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ టాస్క్

  కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ టాస్క్

  ఇక రెండో రోజు బిగ్‌బాస్ ఇంటిలో కంటెస్టెంట్స్‌కు టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో భాగంగా పవర్ హౌస్‌ డోర్‌పై ఉన్న హస్తం గుర్తుపై కంటెస్టెంట్లు చేతిని పెట్టాలి. ఎవరైతే ముందు చేయిపెడుతారో వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌లో యాక్టర్ విశ్వ విజేతగా నిలిచారు. దాంతో ఆయనకు పవర్ హౌస్‌లోకి చేరేందుకు, అలాగే ఆయన పవర్ కూడా లభించింది.

  Indian Idol fame Shanmukhapriya కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

  యాంకర్ రవి, ప్రియ పేర్లను చెబితే..

  యాంకర్ రవి, ప్రియ పేర్లను చెబితే..

  పవర్ లభించిన తర్వాత హౌస్‌లోకి వెళ్లిన విశ్వకు ఓ టాస్క్ ఇచ్చారు. ఇద్దరు సభ్యులను ఎంచుకోమని బిగ్‌బాస్ చెబితే.. యాంకర్ రవి, నటి ప్రియ పేర్లను విశ్వ చెప్పారు. దాంతో వారిద్దరి ఒంటిపై ఉన్న దస్తులతో సహా మొత్తం బట్టలను, బట్టలను తీసుకొని వచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

  అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు

  బట్టలు, వస్తువులతో సహా అంతా..

  బట్టలు, వస్తువులతో సహా అంతా..

  పవర్ హౌస్ నుంచి బయటకు వచ్చిన విశ్వను ఏం జరిగిందని అడిగితే.. ఇద్దరి పేర్లను చెప్పమని బిగ్‌బాస్ అడిగాడు. అయితే నీ పేరు, ప్రియ పేరు చెప్పానని యాంకర్ రవితో విశ్వ తెలిపారు. అయితే విశ్వ చెప్పిన పేర్లు ఉన్న కంటెస్టెంట్లు బట్టలతో సహా వస్తువులు కూడా ఇచ్చేయడంతో యాంకర్ రవి లేడిస్ వేసుకొనే నూడుల్ స్ట్రాప్డ్ మాక్సీ వేసుకొని హాల్‌లోకి రాగానే అందరూ కెవ్వుమని అరిచారు.

  Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
  కంటతడి పెట్టిన యాక్టర్ విశ్వ

  కంటతడి పెట్టిన యాక్టర్ విశ్వ

  ఇక పవర్ హౌస్‌లో ప్రియ, యాంకర్ రవితో విశ్వ భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా విశ్వ ఎమోషనల్ అవుతూ.. గతేడాది నా బ్రదర్‌ను పోగొట్టుకొన్నాను. అటువంటి సమయంలో నా తమ్ముడు అంటూ యాంకర్ రవి చేరదీశాడు అని విశ్వ కంటతడి పెట్టుకొన్నాడు. దాంతో యాంకర్ రవి వచ్చి విశ్వను కౌగిలించుకొని ఓదార్చాడు. ఇలా ఎమోషనల్‌గా, ఫన్‌గా రెండో రోజు ఎపిసోడ్ ఉండబోతుందనే విషయం స్పష్టమైంది.

  English summary
  Bigg Boss telugu 5 Septemeber 7th promo. Bigg Boss given task to all 19 contestants. Actor Vishwa got Super power in Bigg Boss Telugu 5 house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X