For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hamid Khatoon looks Hot: బిగ్‌బాస్‌లో శ్రీరామచంద్రతో లిప్‌లాక్.. అదిరిపోయిన కెమిస్ట్రీ

  |

  బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ప్రస్తుత వారంలో కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొన్నది. టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు దాడి చేసుకొనేంత రేంజ్‌లో గొడవలు పడ్డారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను దూరం చేయడానికి బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఫన్ క్రియేట్ చేసే టాస్క్‌ను యాంకర్ రవి, కాజల్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా రవి, కాజల్ యాంకర్లుగా అవతారం ఎత్తి ఇంటి సభ్యుల మనోగతాలను, ఇష్టాలను తెలుసుకొన్నారు. మానస్, శ్రీరామచంద్ర వ్యవహారం అత్యంత ఆసక్తిగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  Anshumalika: రోజా కూతురు పర్సనల్ ఫొటోలు.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది చూడండి

  యాంకర్లుగా రవి, కాజల్

  యాంకర్లుగా రవి, కాజల్

  హయ్.. హౌ ఆర్ యూ అంటూ బీబీ న్యూస్ కోసం యాంకర్ రవి, కాజల్ యాంకర్లుగా మారారు. కాజల్‌తో యాంకర్ రవి మాట్లాడుతూ.. మీకు ఇంట్లో నచ్చని వారు ఎవరంటే.. రవి అంటూ కాజల్ ఠక్కున జవాబు చెప్పింది. అలాగే కాజల్ మాట్లాడుతూ.. మీకు పెళ్లాం లేకపోతే ఈ ఇంట్లో ఎవరికి లైన్ వేస్తారు అని అడిగితే... ఠక్కున కాజల్ అంటూ రవి సమాధానం చెప్పారు. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకొంటూ నవ్వుల్లో మునిగిపోయారు.

  Pavani Ash: అదిరే అందాలతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ ..వీపు అందాలతో విరహపు వల!

  నా పొట్టి అంటూ లోబో

  నా పొట్టి అంటూ లోబో

  ఆ తర్వాత లోబోను యాంకర్ రవి, కాజల్ ఆటపట్టించారు. దాంతో నా ప్రేమ కనిపించడం లేదు అంటూ కంగారు పడిపోతుంటే మీరు.. ఇలా నన్ను ఆటపట్టించడం బాగా లేదు అంటూ లోబో అన్నాడు. నీ ప్రేమ ఎవరు అని యాంకర్ రవి అడిగితే.. పొట్టి అంటూ లోబో గట్టిగా అరిచాడు. దాంతో ఇంటి సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు.

  Anchor Manjusha: ఉల్లిపోర లాంటి డ్రెస్‌తో అందాల విందు.. గ్లామర్ ట్రీట్‌లో ఎక్కడ తగ్గట్లేదుగా!

  గుంట నక్క అంటూ నటరాజ్‌ను

  గుంట నక్క అంటూ నటరాజ్‌ను

  ఆ తర్వాత నామినేషన్లలో గుంటనక్క, మేక, బటర్ ఫ్లై అంటూ నటరాజ్ మాస్టర్ వ్యాఖ్యలు చేయడంపై మళ్లీ యాంకర్ రవి, కాజల్ కెలికారు. దాంతో నాకు ఆ పరిస్థితుల్లో అలా అనిపించింది అని నటరాజ్ చెప్పారు. దాంతో గుంట నక్క రవినా అంటూ యాంకర్ రవి తనపై తానే సెటైర్లు వేసుకొన్నాడు.

  నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరు అంటూ మానస్‌ను

  వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరు అంటూ మానస్‌ను

  ఇక మానస్‌‌ను యాంకర్ రవి, కాజల్ ఆటాడుకొన్నారు. ఇంటికి సంబంధించి నీ లైఫ్‌లో వైఫ్ ఎవరు? గర్ల్ ఫ్రెండ్‌గా ఎవరు? మరదలు ఎవరు? చివరికి పనిమనిషి ఎవరు? అని మానస్‌ను యాంకర్ రవి అడిగితే.. నాకు మరదలు ప్రియాంక, వైఫ్ అంటే అమ్ములు (లహరి షారి) అంటూ సమాధానం చెప్పాడు. దాంతో తొలిసారి మానస్ పంచ్ వేశాడు అంటూ యాంకర్ రవి హంగామా సృష్టించాడు.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  శ్రీరామచంద్ర అలా రొమాంటిక్‌గా

  శ్రీరామచంద్ర అలా రొమాంటిక్‌గా

  ఆ తర్వాత సింగర్ శ్రీరామతో మాట్లాడుతూ ప్రియ గురించి చెప్పమంటే.. ఆమె తయారైన ప్రతీసారి బార్బీ డాల్‌లా కనిపిస్తుంది అని చెప్పగానే.. అందరూ వావ్ అంటూ కేకలు పెట్టారు. గర్ల్‌ఫ్రెండ్స్‌గా సిరి హన్మంతు, హమీదా అంటూ కామెంట్ చేశాడు. దాంతో శ్రీరామచంద్ర మనసులో ఎవరున్నారనే విషయం స్పష్టమైంది.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  Maro Prasthanam Movie Team Chit Chat | Tanish, Muskan Sethi
  హమీదా ఖాతూన్ హాట్ హాట్‌గా

  హమీదా ఖాతూన్ హాట్ హాట్‌గా

  ఇక హమీదాను ఇంటి సభ్యుల్లో ఒకరిని బాయ్‌ఫ్రెండ్‌గా చేసుకోవాలంటే.. ఎవరిని ఎంపిక చేసుకొంటావు అని అడిగితే.. రామ్ (శ్రీరామచంద్ర) అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత శ్రీరామచంద్రతో రొమాంటిక్ సాంగ్‌పై డ్యాన్సు చేసింది. లిప్‌లాక్ ఇచ్చేంతగా గాఢమైన రొమాన్స్‌లో మునిగిపోయారు. సఖి చిత్రంలో మనోహరా పాటకు హాట్ హాట్ స్టెప్పులతో ఆకట్టుకొన్నారు. కౌగిలింతలు, హాగ్స్‌తో హమీదా, శ్రీరామచంద్ర హాట్‌గా కనిపించారు. పూర్తి ఎపిసోడ్‌లో ఇంకా ఎంత హల్‌చల్ చేశారో వేచి చూడాల్సిందే.

  English summary
  Bigg Boss Telugu 5 September 17th Promo goes with Feel good moments. Heroine Hamida Khatoon romantic steps with Sreerama Chandra looks hot on screen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X