twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: షోలో ఊహించని సంఘటన.. కాలితో తన్నిన సన్నీ.. ఆమె కత్తి పట్టుకుని రావడంతో ఒక్కసారిగా!

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ షోలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. హిందీలో ఎప్పుడో వచ్చిన ఇది.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే పరిచయం అయింది. అయితే, ఎక్కడా లేని విధంగా మన దగ్గర మాత్రమే మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్‌ షోగా పేరు తెచ్చుకుంది. ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజా ఎపిసోడ్‌లో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. ఆ వివరాలు మీకోసం!

    ఐదింతలు ఎక్కువ మజా పంచాలని

    ఐదింతలు ఎక్కువ మజా పంచాలని

    బిగ్ బాస్ నిర్వహకులు ఐదో సీజన్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. దీన్ని ఆసక్తికరంగా తీసుకెళ్తున్నారు. ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. మరీ ముఖ్యంగా రొమాన్స్, లవ్, ఫైట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించి మజాను పంచుతున్నారు.

    Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణంBigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

    బిగ్ బాస్ ఇంట్లో లాక్‌డౌన్ పెట్టారుగా

    బిగ్ బాస్ ఇంట్లో లాక్‌డౌన్ పెట్టారుగా

    ఈ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకునేందుకు గానూ బిగ్ బాస్ 'లాక్‌డౌన్' అనే టాస్కును ఇచ్చాడు. ఇందులో పలు రౌండ్లు జరగగా ఒక్కో రౌండ్‌కు ఒకరు చొప్పున ఎంపికయ్యారు. మొదట ఈ పోటీలో శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్, సిరి, ఆనీ మాస్టర్లు మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత పెట్టిన మరో ఎక్స్‌స్ట్రా టాస్కులో మానస్‌ విజేతగా నిలిచి పోటీలో ఉన్నాడు.

    వెంటాడు... వేటాడు అంటూ టాస్కు

    వెంటాడు... వేటాడు అంటూ టాస్కు

    ఈ వారం కెప్టెన్సీ పోటీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'వెంటాడు.. వేటాడు'. ఇందులో భాగంగా థర్మాకోల్‌ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్‌ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్‌ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్‌ ఉంటే వారే విజేతలు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో కెప్టెన్సీ కోసం శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్, సిరి, ఆనీ, మానస్‌లు పోటీ పడ్డారు.

    Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!

    శ్రీరామ్.. సన్నీ.. జెస్సీ మధ్య యుద్దం

    శ్రీరామ్.. సన్నీ.. జెస్సీ మధ్య యుద్దం

    'వెంటాడు.. వేటాడు' టాస్కులకు జెస్సీని సంచాలకుడిగా నియమించాడు బిగ్ బాస్. అయితే, అతడు టాస్కును సరిగా ఆడించలేకపోవడంతో పవర్ రూమ్‌కు పిలిచి దిశానిర్ధేశం చేశాడు. ఇక, ఇది జరుగుతోన్న సమయంలో మొదట సన్నీ, శ్రీరామ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత మానస్ విషయంలో జెస్సీ తీసుకున్న నిర్ణయంతో అతడిపై సన్నీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు.

    కోపంతో బ్యాగ్‌ను కాలితో తన్నిన సన్నీ

    కోపంతో బ్యాగ్‌ను కాలితో తన్నిన సన్నీ

    మొదట సన్నీ, శ్రీరామ్ లైన్ క్రాస్ చేసి బయటకు వచ్చినా జెస్సీ.. సన్నీని మాత్రమే టాస్క్ నుంచి తప్పించాడు. కానీ తర్వాత మానస్, శ్రీరామ్ బయటకు వచ్చినప్పుడు ఇద్దరినీ తప్పించాడు. దీంతో సన్నీ అతడిపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు, మానస్‌ను వెళ్లి ఆడమంటూ పంపగా.. జెస్సీ ఒప్పుకోలేదు. దీంతో శ్రీరామ్ బ్యాగ్‌ను సన్నీ కాలితో తన్నాడు. దీంతో అంతా అతడిపై కోప్పడ్డారు.

    టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!

    కత్తి పట్టుకుని వచ్చిన సిరి హన్మంత్

    కత్తి పట్టుకుని వచ్చిన సిరి హన్మంత్

    కెప్టెన్సీ టాస్కులో అందరూ జంటలుగా ఆడడాన్ని తట్టుకోలేకపోయిన ఆనీ మాస్టర్.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆ సమయంలోనే మూడో రౌండ్‌లో సిరి, షణ్ముఖ్‌తో పోటీ పడుతూ వాళ్ల బ్యాగ్‌లు ఖాళీ చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు సిరి ఓ కత్తి తీసుకొచ్చి ఆనీ మాస్టర్ బ్యాగ్‌ను కట్ చేయాలని ప్రయత్నించింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు ఆమెను తిట్టారు.

    Recommended Video

    O Madhu Movie Trailer Is Out
    ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?

    ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?

    ఆనీ మాస్టర్‌ బ్యాగ్‌ను కత్తితో కట్ చేయాలని ప్లాన్ చేసిన సిరి హన్మంత్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సిరి కన్నింగ్ మెంటాలిటీతో ఆడుతూ ఉంటుంది అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఆమె చేసిన పనికి మిగిలిన కంటెస్టెంట్లు కూడా కోప్పడ్డారు. దీంతో సన్నీ, సిరి అలా హైలైట్ అయ్యారు.

    English summary
    Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Siri Hanmanth Use Knife and VJ Sunny Beat Bag in Captaincy Task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X