Bigg Boss 5: సిరి, సన్నీ మధ్యలో లవ్ ట్రాక్.. బిక్క మొహం వేసిన షన్ను!

బిగ్ బాస్ సీజన్ 5 అనేక రకాల లవ్ ట్రాక్స్ తో సందడిగానే కొనసాగింది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ఎమోషన్స్ తో పాటు అందమైన జంటలు మధ్య ఎమోషన్స్ ను క్రియేట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈసారి సిరి, షన్ను ట్రాక్ అందరికంటే హైలెట్ గా నిలిచింది. వీరు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టకముందే చాలా మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన అనంతరం వారి బంధం మరింత దగ్గరైంది అని అనిపించింది. ఇక రీసెంట్ గా షన్నుతో కాకుండా సన్నీతో సిరి లవ్ ట్రాక్ ను సరదాగా కలపడంతో అతను తట్టుకోలేకపోయారు.

సిరి, షన్ను ట్రాక్..

సిరి, షన్ను ట్రాక్..

బిగ్ బాస్ లో బెస్ట్ రొమాంటిక్ ట్రాక్స్ చాలానే ఉన్నాయి. రియాలిటీ షో అయినప్పటికీ కూడా అందరూ డ్రామా కోసం ఆ ట్రాక్ ను కంటిన్యూ చేస్తారని అందరికి తెలిసిందే. అయితే ఎవరు ఎంత గొప్పగా ప్లే చేసినా కూడా ఆడియెన్స్ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక సిరి షన్ను ఓ వైవు పాజిటివ్ కామెంట్స్ అందుకుంటూనే మరోవైపు నెగిటిక్ కామెంట్స్ కూడా అందుకుంటున్నారు.

ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అంటూ

ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అంటూ

ఇక సిరి, షన్ను మధ్యలో 93వ ఎపిసోడ్ లో ఊహించని వాతావరణం నెలకొంది. అయితే కాజల్‌ ఎప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తుందో అని ఆమెకు మరీ ఎక్కువ అటాచ్‌ అవ్వకూడదు అంటూ సిరికి సూచించాడు షణ్ను. అనంతరం ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అంటూ ఒకరికొకరు హగ్గిచ్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. షన్ను ఎంత చెప్పినా కూడా సిరి మాత్రం అన్ని అతనికి కోపం వచ్చే పనులు చేయడం మరొక బిగ్ ట్విస్ట్.

షన్నుకి కోపం వచ్చేలా..

షన్నుకి కోపం వచ్చేలా..

సిరి దగ్గరకెళ్లిన షన్ను మనిద్దరం దూరం కావాలని అందరూ ప్లాన్లు చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక మానస్ , కాజల్ మరోసారి షన్నుకు కోపం వచ్చేలా సిరి, సన్నీ మధ్యలో లవ్ ట్రాక్ ను నడిపించారు. వాళ్ళు అలా చేయడంతో సిరి ఎమనలేదు. ఇక షన్నుకి లోలోపల అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. కావాలని ఇంకా ఎక్కువ చేయడం అతను తట్టుకోలేకపోయాడు.

క్యారెక్టర్ ను బ్యాడ్ చేయాలని..

క్యారెక్టర్ ను బ్యాడ్ చేయాలని..

ఇక సిరి షన్ను మధ్యలో కాస్త రసబస మొదలైనట్లుగా అనిపోయించింది. సన్నీతో కాస్త క్లోజ్ గా ఉండడం ఏ మాత్రం ఓర్చుకోలేకపోయిన షన్ను కావాలని వాళ్ళు నీ క్యారెక్టర్ ను బ్యాడ్ చేయాలని చేస్తున్నట్లు సలహాలు ఇస్తాడు. ఇక షన్ను ఎంత అప్సెట్ లో ఉన్నా కూడా పట్టించుకోని సిరి వాళ్ళేదో జోక్ గా అంటున్నారు అంటూ ఈజీగా తీసుకుంది. ఇక షన్నుకి ఇంకా మండిపోయింది.

Recommended Video

Krish Teases Ashmitha | Ravana Lanka Team Interview
నా నుంచి దూరం చేయాలని..

నా నుంచి దూరం చేయాలని..

ఇక షన్ను వారిపై అపనిందలు వేయడం స్టార్ట్ చేశాడు.సన్నీతో గొడవ పెట్టుకోవడం వల్లనే ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్‌ ఆలోచిస్తుందని అన్నాడు. ఇక తను నెక్స్ట్‌ నీ దగ్గరకే వస్తుందని నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అని అన్నాడు. అయినప్పటికీ సిరి అతని మాటలని విన్నట్లే విని లైట్ తీసుకుంది. మరి ఈ ట్రాక్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X