Bigg Boss Telugu 5 Third week Elimination: మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు ఎలా ఓటు వేయాలంటే..
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో తొలివారం ఘనంగా ముగిసింది. మొదటి వారం ఇంటి నుంచి సరయు రాయ్, రెండోవారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. అయితే మూడో వారం ఇంటి నుంచి బయటకు పంపించేందుకు నామినేషన్ల ప్రక్రియను కూడా ముగించేశారు. మూడోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లలో ఎవరెవరూ ఉన్నారంటే..
బిగ్‌బాస్ తెలుగు 5 షోలో రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారికి ఓటు వేయడానికి నిర్వాహకులు రెండు రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. డిస్నీ+హాట్ స్టార్ యాప్ నుంచి ఓటు చేయడం ఒక పద్దతి అయితే.. కంటెస్టెంట్లకు కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం రెండో పద్దతిగా నిర్ణయించారు.

బిగ్‌బాస్ తెలుగు 5 నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు ఓటు వేసి సేవ్ చేయడానికి డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో బిగ్‌బాస్ తెలుగు షోకు సంబంధించిన వివరాలు ఉంటాయి. బిగ్‌బాస్ కు సంబంధించిన లేటేస్ట్ ఎపిసోడ్ క్లిక్ చేస్తే అందులో Vote ని కనిపిస్తుంది. Voting for Today is now open అనే మెసేజ్ కనిపిస్తుంది. దానికి క్లిక్ చేస్తే మీరు కొత్త యూజర్ అయితే లాగిన్ చేసుకోమని అడుగుతుంది. అల్రెడీ మీరు యూజర్ అయి ఉంటే.. మీకు డైరెక్ట్‌గా నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఫోటోలు కనిపిస్తాయి. మీకు ఇష్టం ఉన్న వ్యక్తులను ఎంచుకొని ఓటు చేయాల్సి ఉంటుంది.
మూడో వారం నామినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌లో ముగిసిందని బిగ్‌బాస్ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల్లో లహరి, ప్రియాంక, మానస్, శ్రీరాంచంద్ర, ప్రియ ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ హాట్‌గా మారింది. భారీ వాగ్వాదం మధ్య గొడవ ముగిసింది.
టోల్ ఫ్రీ నంబర్‌తో మిస్ కాల్ ద్వారా
ఇక రెండో పద్దతిన నేరుగా మీ మొబైల్ ద్వారా ఆయ కంటెస్టెంట్లకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లకు మిస్ కాల్‌కు ఇవ్వవచ్చు.
1. ప్రియకు ఓటు వేయాలంటే.. 8886658207 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
2. శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటే.. 8886658204 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. మానస్‌కు ఓటు వేయాలంటే.. 8886658216 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
4. ప్రియాంక సింగ్‌కు ఓటు వేయాలంటే.. 8886658209 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. లహరి షారికి ఓటు వేయాలంటే 8886658203 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











