Don't Miss!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Lifestyle
ఖాళీ కడుపుతో పండ్లు, ఎండుద్రాక్ష తినే వారు, ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Bigg Boss Telugu 6: రేవంత్ కు దీటుగా ఊహించని కంటెస్టెంట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ తుది దశకు చేరుకుంటోంది. ఫైనల్స్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఎవరు కూడా తగ్గకుండా గేమ్ ప్లాన్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఎలిమినేషన్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. ఇక వీరిలో అత్యధిక ఓట్లు అందుకున్న నలుగురు సేఫ్ అయ్యే అవకాశం ఉంది. లిస్టులో ఉన్న చివరి ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లే లెక్క. ఎందుకంటే ఓట్ల శాతంలో చాలా తేడాలు ఉన్నాయి. ఇక ఓట్లు అందుకున్న వారిలో ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

ఈ వారం వాళ్ళు సేఫ్
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 13 వారం మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. గత వారం రాజ్ ఏలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మిగిలిన 8 మందిలో ఇనయా ఏవిక్షన్ ప్రీ పాస్ కారణంగా సేఫ్ అయ్యింది. ఇక నామినేషన్ లో తప్పించుకున్న శ్రీహన్ సేఫ్ అయ్యాడు. రేవంత్ కీర్తి రోహిత్ ఆదిరెడ్డి ఫైమా శ్రీ సత్య మాత్రమే ఇప్పుడు ఎలిమినేషన్ లో ఉన్నారు.

టాప్ లో అతనే..
ఇక
ఎలిమినేషన్
లో
ఉన్న
వారిలో
ఎవరెవరరు
ఎక్కువ
ఓట్లతో
కొనసాగుతున్నారు
అనే
వివరాల్లోకి
వెళితే..
ముందుగా
అత్యధిక
ఓట్లతో
అయితే
ఎప్పటిలనే
రేవంత్
మొదటి
స్థానంలో
కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం
మిగతా
కంటెస్టెంట్స్
టార్గెట్
చేసి
తప్పులు
ఎత్తి
చూపిస్తున్నప్పటికి
వర్కౌట్
కావడం
లేదు.
ఇక
ఈ
వారంలో
ఏమైనా
జరగవచ్చు.
కానీ
రేవంత్
కు
ఉన్న
ఫ్యాన్స్
బేస్
వలన
అతను
మిగతా
వారి
కంటే
అత్యధిక
స్థాయిలో
ఓట్లు
అందుకుంటున్నారు.

రేవంత్ తరువాత
ఇక ప్రస్తుతం రేవంత్ టాప్ లో ఉండగా అతనికి పోటీగా రోహిత్ ఉన్నాడు. గత రెండు వారాల్లోనే అతనికి ఊహించని రేంజ్ లోనే ఓట్లు పెరుగుతూ వచ్చాయి. ఇక రేవంత్ కు బలమైన పోటీ ఇచ్చే వారిలో ఇప్పుడు రోహిత్ హైలెట్ అవుతున్నాడు. అతనికి వస్తున్న ఓట్ల శాతం రేవంత్ కంటే ఒక 10% తక్కువగా ఉంది. అందుకే ఫైనల్స్ లో పోటీగా నిలిచే అవకాశం లేకపోలేదు.

కీర్తి, ఆదిరెడ్డి
ఇక రోహిత్ రెండవ స్థానంలోకి రావడంతో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదిరెడ్డి అతి కారణంగా ఓట్లు తగ్గుతున్నాయి. ఇక మూడవ స్థానంలో అయితే కీర్తి కొనసాగుతోంది. ఆమెకు గత వారంతో పాటు ఈసారి కూడా ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. తప్పకుండా టాప్ 5 లో నిలిచే అవకాశం అయితే ఉంది. ఇక ఆదిరెడ్డి 4వ స్థానానికి పడిపోయాడు. ఈ వారం అతనికి ఓట్ల శాతం బాగానే తగ్గినట్లు అనిపిస్తోంది.

డేంజర్ జోన్ లో ఇద్దరు
ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఇద్దరు ఉన్నారు. ఫైమా, శ్రీ సత్యకు అందరికంటే తక్కువ స్థాయిలో ఓట్లు పడ్డాయి. ముందుగా ఫైమా 5వ స్థానంలో ఉండగా 6వ స్థానంలో శ్రీ సత్య కొనసాగుతోంది. ఈ వారం వీరు జనాల సపోర్ట్ ను పెంచుకొకపోతే దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఫైనల్ టాస్క్ లలో పోరాడితేనే సెంటిమెంట్ తో ఓట్లు పెరగవచ్చు. కానీ తేడా వస్తే మాత్రం ఇద్దరు వెళ్లిపోయినా ఆశ్చర్యపోవల్సినా అవసరం లేదు.