twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: దీపావళి రోజు గెస్టులుగా స్టార్ హీరో, జబర్దస్త్ కమెడియన్.. రష్మి కూడా..

    |

    దీపావళి సందర్భంగా ఈరోజు మొత్తం కూడా సెలబ్రేషన్స్ అంటూ నాగార్జున అందరికీ ఒక మంచి బూస్ట్ అయితే ఇచ్చారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో హైలెట్స్ లోకి వెళితే.. హౌస్ మెంట్స్ తో ఎప్పటిలాగే ఒకరిపై ఉన్న అభిప్రాయాన్ని వివిధ కారణాలు చెప్పి వారిపై ట్యాగ్స్ వేయాలి అని నాగార్జున. ఇక షో పీస్ అంటూ ఇనయా సుల్తానా వాసంతి మెడలో ఒక ట్యాగ్ వేసింది. ఈ మధ్యకాలంలో ఇనయాలో చాలా తేడాలు తెలుస్తన్నాయి అని గీటెజో కూడా చెప్పింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

    హైపర్ ఆది ఎంట్రీ

    హైపర్ ఆది ఎంట్రీ

    ఇక కంటెస్టెంట్స్ అందరిపై రివ్యూలు ఇచ్చేందుకు ఈసారి స్పెషల్ గెస్ట్ గా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా వచ్చేసాడు. ఇక ఫైమా ప్రవీణ్ గాడు అడిగాను అని అనడంతో.. నేను కూడా అడిగానని చెప్పండి అంటూ ఫైమా సమాధానం ఇచ్చింది. ఇక అడిగింది నిన్ను కాదు నీకు 10 వేలు ఇచ్చాడంట కదా దాని గురించి అడిగాడు అని మళ్ళీ ఆది సెటైర్ వేశాడు.

    అంజలి కూడా

    అంజలి కూడా

    ఇక రేవంత్ గురించి మాట్లాడుతూ పుష్ప స్టైల్ గురించి పాజిటివ్ గా స్పందించిన హైపర్ ఆది బురదలో కనిపించినప్పుడు పుష్పలాగా కనిపించలేదు అని ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా కనిపించావు అని అన్నాడు. అలాగే హీరోయిన్ అంజలి కూడా రావడంతో ఆమెపై రేవంత్ అంజలి అంజలి అనే పాటను ఎంతో మాధుర్యంతో పాడాడు.

     గాలికి పోయే కంపను

    గాలికి పోయే కంపను

    ఇక గాలికి పోయే కంపను అలా తెచ్చి గుచ్చుకుంటాను అంటూ గీతూ లయర్ లాయర్ టాస్క్ కు గురించి చెబుతూ తనపైనే సెటైర్ వేసుకుంది. ఇక మరో ప్రత్యేక అతిధిగా కార్తీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. నువ్వు చాలా హంబుల్ గా కనిపించడానికి కారణం ఆవారా అంటావు.. కానీ మేము మాత్రం నువ్వు యుగానికి ఒక్కడు అని అనుకుంటాము అంటూ నాగార్జున పాజిటివ్ గా స్పందించాడు. ఇక కార్తిని చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆనందపడ్డారు. ఇక హౌస్ మెంట్స్ కోసం కార్త ప్రత్యేకంగా స్వీట్స్ తీసుకువచ్చినట్లు కూడా చెప్పాడు.

     ఈ ఘోరం నేను చూడలేను

    ఈ ఘోరం నేను చూడలేను

    ఇక తర్వాత యాంకర్ రష్మి కూడా స్పెషల్ సాంగ్ ఇప్పించింది. ఇక కార్తీ సినిమాలో రాశి ఖన్నా కూడా హీరోయిన్ గా ఉంది అని చెప్పడంతో.. ఆమెకు నేను ఫ్యాన్ అంటూ నాగార్జున చెప్పాడు. సింగర్ శ్రీరామ్ కూడా కళావతి పాటతో విప్పించాడు. ఇక ఆడవాళ్ళ గెటప్లలో హౌస్ మెంట్స్ షాక్ అయ్యే విధంగా కనిపించారు. ఇక సింగర్ రేవంత్ కూడా చీర కట్టుకొని కనిపించడంతో అందరూ షాక్ అయిపోయారు. ఆదిరెడ్డి కూడా ఊహించిన విధంగా అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని కనిపించాడు. ఇక నాగార్జున అయితే ఈ ఘోరం నేను చూడలేను అని అన్నాడు.

    English summary
    Bigg boss telugu 6 diwali special episode promo viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X