Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 Finale: చివరలో చెమటలు పెట్టించిన యువ హీరో.. రోహిత్ ఎలిమినేట్!
బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగింది. ఇక నాగార్జున గతంలో కంటే హై ఎనర్జిటిక్ గా ఎపిసోడ్ ను కొనసాగించారు. ఇక మధ్య మధ్యలో సెలబ్రెటీలు రావడం డ్యాన్స్ లతో అలాగే వారి మాటలతో అనుభవాలను షేర్ చేసుకోవడం కూడా హైలెట్ గా నిలిచింది. ఇక మిగిలిన ఐదు మందిలో ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడానికి హీరో నిఖిల్ సిద్ధార్థను హౌస్ లోకి పంపించడం జరిగింది. ఇక అతను ఎలాంటి పీచ్ ఇచ్చాడు.. ఎలా ఎలిమినేట్ చేశాడు.. అని వివరాల్లోకి వెళితే..

టాప్ 5 కంటెస్టెంట్స్
బిగ్
బాస్
ఫైనల్
ఎపిసోడ్
ఆదివారం
రోజు
చాలా
గ్రాండ్
గా
కొనసాగింది.
ఇక
ఈ
ఫైనల్
ఎపిసోడ్
లో
ఐదు
మంది
టాప్
కంటెస్టెంట్స్
మిగిలారు.
రేవంత్
ఆదిరెడ్డి
శ్రీహాన్
అలాగే
కీర్తి
రోహిత్
చివరి
ఫైనల్స్
లో
మిగిలారు.
అయితే
వీరిలో
ఎవరు
గెలుస్తారో
ముందుగానే
లీక్
అయిపోయిన
విషయం
తెలిసిందే.
ఇక
మిగిలిన
కంటెస్టెంట్స్
లో
ఒక్కొక్కరిని
బిగ్
బాస్
హౌస్
లో
నుంచి
బయటకు
పంపించడం
జరిగింది.

నా భార్య మీకు ఫ్యాన్
ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ కోసం టాప్ 5 లో ఒకరిని ముందుగా బయటకు పంపించడానికి నాగార్జున స్పెషల్ గెస్ట్ ను ఇన్వైట్ చేశారు. కార్తికేయ 2 హీరో నిఖిల్ సిద్ధార్థ స్పెషల్ గెస్ట్ గా వచ్చి తన మాటలతో ముందుగా ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన భార్య నాగార్జున గారి ఫ్యాన్ అని అలాగే ఆయనను చూసి నేటితరం మా యువ హీరోలు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు అని నిఖిల్ తెలియజేశాడు.

హ్యాట్ పెడుతూ ఎలిమినేషన్
ఇక నాగార్జున నిఖిల్ సిద్ధార్థ్ ను హౌస్ లోకి పంపే ముందు అతని చేతిలో ఒక హ్యాట్ కూడా పెట్టాడు. దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిన నిఖిల్ మొదట కంటెస్టెంట్స్ అందరితో కూడా చాలా డ్యాన్స్ చేశాడు. ఇంకా తర్వాత నిఖిల్ కు ఇచ్చిన ఒక హ్యాట్ మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరి మీద పెట్టి వారిని బయటకు తీసుకురావాలని నాగార్జున చెప్పాడు.

పేరు మార్చిపోయా..
ఇక
నిఖిల్
ఒక్కొక్కరికితోను
హ్యాట్
పట్టుకొని
వారి
మనోభావాల
గురించి
తెలుసుకున్నాడు.
అంతేకాకుండా
ఈ
హ్యాట్
పెడితే
ఒకరు
బయటకు
వెళ్లి
పోవాల్సిందే..
అని
వారి
ఫీలింగ్స్
తో
కూడా
కాసేపు
ఎంటర్టైన్మెంట్
క్రియేట్
చేశాడు.
మొదట
సింగర్
రేవంత్
అనుకున్నాడు.
ఆ
తర్వాత
శ్రీహన్
కూడా
అనుకున్నాను
అంటూ
పేరు
మర్చిపోయాను
అని
నిఖిల్
చెప్పాడు.

రోహిత్ ఎలిమినేషన్
ఫైనల్ గా అందరి తల మీద హ్యాట్ పెడుతూ వచ్చిన నిఖిల్ చివరగా ఉన్న రోహిత్ మీద హ్యాట్ పెట్టేసి క్లారిటీ ఇచ్చాడు. దీంతో నాగర్జున రోహిత్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు.. అని చెప్పేసాడు. ఇక రోహిత్ ఎమోషనల్ అవుతూ లైఫ్ లో ఈ మెమరీస్ ఎప్పటికి ఉండాలి అని చెప్పాడు. ఇక రోహిత్ ఎలిమినేట్ అవుతుంటే అతని భార్య మెరీనా కూడా కొంత ఎమోషనల్ అయింది.

రోహిత్ ఎమోషనల్
ఇక చివరిలో రోహిత్ తన తల్లిదండ్రులను చూసి కూడా కంటతడి పెట్టుకున్నాడు. సారీ అని చెప్పడంతో.. అసలు నువ్వు ఎప్పుడో గెలిచావు అని వారి నుంచి మాటలు వినిపించాయి. ఇక నువ్వు అమ్మాయిలలో కూడా చాలా బాగా పాపులర్ అయ్యావు అని వారి నుంచి నిన్ను కాపాడుకోవాలి అంటూ మెరీనా వివరణ ఇచ్చింది. దీంతో అందరూ నవ్వుకున్నారు. ఇక ఆడియన్స్ సపోర్ట్ ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు అని రోహిత్ తెలియజేశాడు.