Bigg Boss Telugu 6: నా టీషర్ట్‌లో చేయి పెట్టినా ప్రాబ్లం లేదు.. తిక్క మాటలతో గీతుకి షాక్!

బిగ్ బాస్ 6వ సీజన్ మొత్తానికి విభిన్నమైన టాస్క్ లతో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. మొదటి వారంలో రెండు మూడు రోజుల వరకు కొంతమంది కంటెస్టెంట్స్ అతి కారణంగా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా గలాటా గీతు ఆడుతున్న విధానం అయితే కొన్నిసార్లు అర్థం లేని విధంగా ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో అయితే ఆమె మాట్లాడిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరికి కొన్ని మాటలు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చాయి.

ఊహించినట్లే.. కెప్టెన్

ఊహించినట్లే.. కెప్టెన్


ఇక కెప్టెన్సీ టాస్క్ నుంచి మళ్ళీ ఆట రంజుగా మారింది. ఈసారి మొదటి కెప్టెన్ కూడా అందరూ ఊహించినట్లే బాలాదిత్యా ఎంపికయ్యాడు. మొదటి నుంచి కూడా బాలాదిత్యా అందరితోనూ చాలా పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్ మొదటి కెప్టెన్ గా అతనికి అయ్యే లక్షణాలు ఉన్నట్లు చాలామంది సపోర్ట్ చేశారు. కానీ గీతూ మాత్రం అతనిపై పట్టు సాధించలేకపోయింది.

అదే మైనస్

అదే మైనస్


గీతు మాట్లాడే విధానం ఒక విధంగా ఆమెకు అతిపెద్ద మైనస్ గా మారింది. కొన్నిసార్లు ఆమె తన అనుకున్న పాయింట్ ను చాలా బలంగా చెప్పాలని అనుకున్న క్రమంలో హద్దులు దాటి మాట్లాడుతోంది అని బోల్డ్ అని నిరూపించుకునే క్రమంలో ఆమె మరింత బొక్కబోర్లా పడుతోందని నెటిజన్లు ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు.

అనవసరంగా తిట్టడం

అనవసరంగా తిట్టడం

ఇక బిగ్ బాస్ లో మోస్ట్ పవర్ఫుల్ విమేన్ గా గుర్తింపు అందుకోవాలని గీతు మొదటి నుంచి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తోంది. రేవంత్ ను కూడా ఆమె అనవసరంగా తిట్టడం పెద్ద మైనస్ గా మారిపోయింది. కెప్టెన్సీ టాస్క్ లో దుకుడు చూపించిన విధానం బాగానే ఉన్నప్పటికీ గట్టిగా మాట్లాడలాని అనుకున్నా క్రమంలో ఆలోచించకుండా కామెంట్ చేయడం కూడా ఆడియెన్స్ కు చిరాకు తెప్పిస్తోంది.

 నా టీ షర్ట్ లో చేయి పెట్టినా

నా టీ షర్ట్ లో చేయి పెట్టినా

ఇక కెప్టెన్సీ టాస్క్ లో కూడా నా టీ షర్ట్ లో చేయి పెట్టినా కూడా తప్పు లేదంటూ పొగరుగా సమాధానం ఇవ్వడం కూడా హౌస్ మెంట్స్ కు కూడా నచ్చడం లేదు. ఇనయా అయితే వరస పెర్ఫెమర్ గా అందుకే గీతును నామినేట్ చేసింది. అబ్బాయిలు మన ప్రయివేట్ పార్ట్ పై చేయిలు పడకుండా చుసుకోవాలి అని ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం నచ్చలేదని ఇనయా కామెంట్ చేసింది.

 వరస్ట్ పెర్ఫామర్‌గా

వరస్ట్ పెర్ఫామర్‌గా


అలాగే మెరీనా-రోహిత్‌లు కూడా గీతుని నామినేట్ చేశారు. టీ షర్ట్‌లో చేయిపెట్టినా ఇబ్బంది లేదని చెప్పడం తమకు ఏ మాత్రం నచ్చలేదు అని వరస్ట్ పెర్ఫామర్‌గా నామినేట్ చేశారు. కెప్టెన్సీ టాస్క్ లో గీతు పద్ధతి మాత్రం బాగోలేదని దాదాపు అందరు ఓకే తరహా పాయింట్ చెప్పి
వరస్ట్ పెర్ఫామర్‌గా అయితే నామినేట్ చేశారు. ఇక చివరలో బాలాదిత్యా ఆమె కంటే కాస్త తక్కువ ఓట్లతో నామినేట్ అయిన ఆది రెడ్డిని జైలుకు పంపోచ్చా అని బిగ్ బాస్ అన్నాడు. ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగోలేదని అలా అడిగినప్పుడు బిగ్ బాస్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో గీతుని జైలులో వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X