Bigg Boss Telugu 6 బిగ్‌బాస్‌లోకి కన్నడ బ్యూటీ.. ఎవరీ కీర్తి భట్?

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్‌గా మొదలైంది. హోస్ట్ నాగార్జున అట్టహాసంగా షోను ఆరంభించారు. ఇంటి మొత్తాన్ని పరిచయం చేస్తూ నాగార్జున స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. ఇంటిలోకి మొదటి కంటెస్టెంట్‌గా కీర్తీ భట్‌ను పంపించేందుకు సిద్దమైన నాగ్.. ప్రేక్షకులకు పరిచయం చేశారు.

టెలివిజన్ సీరియల్ యాక్టర్ కీర్తి భట్ దాండియా పాటతో స్టెప్పులేస్తూ ఇంటిలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నాగార్జున వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని నీవు నిరూపించావు అని అన్నారు.

Bigg Boss Telugu 6: Karthika Deepam fame Keerthi Keshav Bhat entry into show

కీర్తి కేశవ్ భట్ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి. మంగళూరులో పుట్టిన ఆమె బెంగళూరులో పెరిగారు. మనసిచ్చు చూడు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె ప్రస్తుతం తను భట్ అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నారు. తనకు దూరమైన నాన్న అంటే ఇష్టం అని చెప్పారు. కార్తీకదీపంలో సీరియల్‌ ఇటీవల హిమ పాత్రలో నటిస్తున్నారు. బిగ్‌బాస్ అవకాశం రావడంతో అంగీకరించి తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సెలబ్రిటీగా ఘనతను సాధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X