Bigg Boss Telugu 6: ఎవిక్షన్ పాస్ కోసం బరువైన పోటీ.. ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కంటెస్టెంట్

బిగ్ బాస్ ప్రతిసారి కూడా తన ఆటను సరికొత్త తరహాలో మార్చేస్తున్నాడు. టాస్కులు ఇవ్వడమే కాకుండా అందులో ఏదో ఒక లాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఎవిక్షన్ పాస్ కోసం అందరూ పోటీపడతారు అని తెలిసి చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు. ఇక నవంబర్ 18 వ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు అనిపిస్తుంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లోని హైలెట్స్ లోకి వెళితే..

ముగ్గురి మధ్యలో పోటీ

ముగ్గురి మధ్యలో పోటీ

బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ తో ఊహించిన విధంగా ఆటలో ట్విస్ట్ లు క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎవిక్షన్ పాస్ కోసం కంటెస్టెంట్స్ అందరూ కూడా గట్టిగానే పోరాడారు. ఇంకా మొదట ఎవిక్షన్ పాస్ కోసం పోటీదారులలో ఫైమా శ్రీహన్ రేవంత్ నిలిచారు. ఇక వీరు ముగ్గురు మధ్యలో అసలు ఆట కొనసాగినట్లు అనిపిస్తోంది. ఒక కర్రను భుజాల మీద పెట్టుకోవాలి. ఇక రెండు వైపులా మిగతా కంటెస్టెంట్స్ బజర్ మోగినప్పుడు బరువులు తగించాల్సి ఉంటుంది.

ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను

ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను

ఇక ఆదిరెడ్డి అయితే ఊహించినట్లుగానే ఫైమా కు సపోర్ట్ చేశాడు. దానికి కారణం కూడా చెప్పాడు. ఫస్ట్ రేవంత్ కు సమాధానం చెబుతూ.. నువ్వు మనకు పోటీగా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే కొంత ఈజీ అవుతుంది కదా అని అన్నావు. ఇక అలా అనలేదు అని కావాలంటే వీడియో చూడు అని రేవంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఆ వీడియో రాంగ్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఆదిరెడ్డి మరోసారి ఛాలెంజ్ చేశాడు.

ఫైమాకు కూడా సపోర్ట్

ఫైమాకు కూడా సపోర్ట్

ఇక నెక్స్ట్ ఆటలో కొనసాగుతున్నప్పుడు మరికొన్ని పాయింట్స్ కూడా చెబుతాను అని ఆదిరెడ్డి అన్నాడు. దీంతో రేవంత్ తో పాటు శ్రీహన్ కూడా అతనిపై కోపంగా చూశారు. ఇక ఈ ఆటలో మిగతా ఇంటి సభ్యులు రేవంత్ శ్రీహాన్ కు అలాగే ఫైమాకు కూడా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే వారి విరోధులు ఓడిపోవడానికి కూడా వారు ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఇక టాస్క్ లో నుంచి మీరు వెళ్లిపోవడానికి నేను ప్రతి సారి రీసన్ గా ఉంటాను అని రేవంత్ తో ఆదిరెడ్డి అన్నాడు.

అనవసరంగా మధ్యలో దూరకు

అనవసరంగా మధ్యలో దూరకు

ఇక నేను నీకు చెప్పలేదు, నేను నిన్ను అడగలేదు అని ఒక విషయంలో ఇద్దరి మధ్యలో మాట మాట పెరిగింది. ఇక నువ్వు అనవసరంగా మధ్యలో దూరకు అని రేవంత్ గట్టిగానే చెప్పాడు. ఇక నేను మధ్యలోనే దూరతాను ఉంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు అని ఆది రెడ్డి అన్నాడు. ఇక ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రతి చోట మనం గెలవలేము అని ఆదిరెడ్డి అన్నాడు. కొన్నిసార్లు ఓటమిని కూడా తీసుకోవాలి అని ఆ శక్తి కూడా ఉండాలి అని అతను రేవంత్ కు చెప్పాడు.

కింద పడిపోయిన శ్రీహన్

కింద పడిపోయిన శ్రీహన్

ఇక ఇనయా అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే నేను ఎప్పుడూ అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాను అని చెబుతూ శ్రీహాన్ పై తన రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఇక రేవంత్ అయితే కష్టపడినదంతా పోతుంది అన్నాడు. శ్రీహన్ కూడా పోటీపడ్డాడు. కానీ అతను బరువులు మోయలేక ఒక్కసారిగా కింద పడేసాడు. ఇక రేవంత్ ను.. శ్రీరామ్ కోసమైనా ఉండాలి అని శ్రీసత్య పోటీ పడుతూ చెప్పింది. ఎక్కువసేపు రేవంత్ బరువులను మోయలేడు అనిపించింది. ఇక మిగతా వాళ్ళు అతని టచ్ చేయకూడదు అని శ్రీ సత్య చెప్పింది. మరి ఈ ఆటలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X