Bigg Boss Telugu 6: కోపంతో గీతూపై గట్టిగా అరిచేసిన ఆదిత్య.. శ్రీహన్ ను ఈడ్చుకుంటూ వెళ్లిన అర్జున్!

బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రతి టాస్క్ లో కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్ కు దగ్గరలో ఉన్నవారు కూడా ఎలాగైనా తప్పించుకోవాలి అని వారి ఆవేశాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ లో ఈసారి కొత్త టాస్క్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రెండు గ్రూపుల మధ్య జరిగే ఈ గొడవ హౌస్ లో వాతావరణాన్ని మార్చేసే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. ఇంకా కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే..

టక్కాఫర్ టాస్క్

టక్కాఫర్ టాస్క్

ఇంటి సభ్యులందరికీ కూడా బిగ్ బాస్ టక్కాఫర్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇక ఒకరినొకరు నెట్టుకొని చాలా శక్తితో పోరాడే ఈ ఆట ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరినొకరు తాళ్ళతో కట్టుకొని బాక్స్ లో ఉన్న వాటిని కలెక్ట్ చేస్తూ ఉండాలి. ఒకరి నుంచి మరొకరు పోటీగా ఉండే విధంగా వెనక్కి కూడా లాగవచ్చు. ఇక మొదట అర్జున్ శ్రీహన్ మధ్యలో కూడా పోటీ గట్టిగానే జరిగింది.

 రేవంత్ పొరపాటు

రేవంత్ పొరపాటు

ఇక తర్వాత ఆట సంచలకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెడీ అని అనగానే ఇద్దరు కూడా అలానే నిలబడిపోయారు. రెడీ అంటే ఏమిటి అని అర్థం అని అందరూ కూడా అతన్ని నిలదీశారు. ఆ తర్వాత రేవంత్ కూడా గేమ్ గో అంటూ స్టార్ట్ చేశాడు. ఇక అర్జున్ అయితే ఆటలో చాలా కఠినంగా పోరాడారు. ఇక అర్జున్ శ్రీవాన్ ను లాక్కుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ అర్జున్ పై శ్రీహన్ బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు.

మాటా మాట పెరిగిపోయింది తర్వాత కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిజ్లో పెట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక రేవంత్ చేసిన పొరపాటు గురించి గట్టిగానే అడిగేసాడు. నువ్వు రెడీ అని అడిగావు కదా ఎవరికి రెడీ చెప్పినట్లు అని చంటి ప్రశ్నించాడు. అతని ఇంటెన్షన్ అనేది వేరే అంటూ మధ్యలో ఆదిత్య కూడా ప్రశ్నించాడు. ఇక రేవంత్ ఆదిత్య చంటి మధ్యలో మాటా మాట పెరిగిపోయింది. లాజిక్స్ ఏమీ వద్దు అని రేవంత్ కూడా మళ్లీ సీరియస్ అయ్యాడు.

మాటా మాట పెరిగిపోయింది తర్వాత కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిజ్లో పెట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక రేవంత్ చేసిన పొరపాటు గురించి గట్టిగానే అడిగేసాడు. నువ్వు రెడీ అని అడిగావు కదా ఎవరికి రెడీ చెప్పినట్లు అని చంటి ప్రశ్నించాడు. అతని ఇంటెన్షన్ అనేది వేరే అంటూ మధ్యలో ఆదిత్య కూడా ప్రశ్నించాడు. ఇక రేవంత్ ఆదిత్య చంటి మధ్యలో మాటా మాట పెరిగిపోయింది. లాజిక్స్ ఏమీ వద్దు అని రేవంత్ కూడా మళ్లీ సీరియస్ అయ్యాడు.

x

తర్వాత కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిజ్లో పెట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక రేవంత్ చేసిన పొరపాటు గురించి గట్టిగానే అడిగేసాడు. నువ్వు రెడీ అని అడిగావు కదా ఎవరికి రెడీ చెప్పినట్లు అని చంటి ప్రశ్నించాడు. అతని ఇంటెన్షన్ అనేది వేరే అంటూ మధ్యలో ఆదిత్య కూడా ప్రశ్నించాడు. ఇక రేవంత్ ఆదిత్య చంటి మధ్యలో మాటా మాట పెరిగిపోయింది. లాజిక్స్ ఏమీ వద్దు అని రేవంత్ కూడా మళ్లీ సీరియస్ అయ్యాడు.

ఆదిత్య సీరియస్

ఆదిత్య సీరియస్

లాజిక్స్ అంటే మళ్ళీ చాలా లాజిక్స్ వస్తాయి అని కూడా రేవంత్ అన్నాడు. ఇక ఆదిత్య కూడా సరైన రీతిలో గేమ్ పెట్టరా లేదా అనేది ప్రశ్నించారు. తర్వాత గీతూ కూడా మధ్యలోకి వచ్చి మరో వాదన వినిపించడంతో. ఈసారి ఆదిత్య చాలా సీరియస్ అయిపోయాడు. తప్పుగా మాట్లాడుతున్నావు అంటూ నన్ను డీ గ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా సీరియస్ అయ్యాడు.

గొంతు లేపడం గొప్పకాదు

గొంతు లేపడం గొప్పకాదు

ఇక తర్వాత గీతూ అయితే నేను నిన్ను డి గ్రేట్ చేయలేదు అని కూడా సమాధానం ఇచ్చింది. గొంతు లేపడం గొప్పకాదు అంటూ మళ్ళీ ఆదిత్య కూడా సీరియస్ గా చెప్పాడు. ప్రతిసారి కూడా నేనే వింటున్నా.. ఈ విధంగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు అని ఆదిత్య ఇతరులతో చెప్పాడు. ఇక వీరి మధ్య గేమ్ మరింత సీరియస్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి నేడు ప్రచారం కాబోయే పూర్తి ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X