Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: మళ్ళీ వాళ్ళకు నిరాశే.. బిగ్ బాస్ హ్యాండ్ ఇచ్చాడుగా..
బిగ్ బాస్ 6వ సీజన్ పూర్తయింది. ఆదివారం రోజు ఫైనల్ ఎపిసోడ్ అయితే ఇంకా టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ ముందు రోజే ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఇక విన్నర్ ఎవరు అనే విషయంలో కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈసారి అమ్మాయిలలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలో బిగ్ బాస్ అయితే ఈసారి మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక చివరి దశ వరకు నిలదొక్కుకున్న అమ్మాయిలు ఎందుకు వెళ్లిపోయారు.. అనే వివరాల్లోకి వెళితే..

అమ్మయిలు కూడా..
ఈసారి
బిగ్
బాస్
సీజన్
లో
మొత్తం
21
మంది
కంటెస్టెంట్స్
పాల్గొన్న
విషయం
తెలిసిందే.
అందులో
అమ్మాయిల
సంఖ్య
కూడా
ఎక్కువగానే
ఉంది.
అయితే
అందులో
కేవలం
ఒక
నలుగురైదుగురు
మాత్రమే
ఎక్కువగా
మంచి
క్రేజ్
అందుకున్నారు
అని
చెప్పవచ్చు.
ఇక
తప్పకుండా
అందులో
ఎవరో
ఒకరు
బిగ్
బాస్
చివరి
దశ
వరకు
పోటీపడి
టైటిల్
గెలుచుకుంటారు
అని
ఒక
టాక్
అయితే
వినిపించింది.

విజేతగా సింగర్ రేవంత్
6వ
సీజన్లో
మొత్తానికి
సింగర్
రేవంత్
టైటిల్
విన్నర్
గా
నిలిచాడు.
మొదటి
నుంచి
కూడా
ఇతని
పేరు
గట్టిగానే
వినిపిస్తోంది.
కానీ
ఈసారి
బిగ్
బాస్
ఒక్కసారైనా
అమ్మాయిలకు
గెలిచే
అవకాశం
కల్పిస్తాడేమో
అని
కూడా
అనిపించింది.
ఎందుకంటే
ఇప్పటివరకు
గడిచిన
సీజన్స్
ఒక
అమ్మాయి
కూడా
బిగ్
బాస్
టైటిల్
గెలుచుకోలేదు.
కేవలం
ఓటీటీ
నాన్
స్టాప్
షోలో
మాత్రమే
బిందు
మాధవి
టైటిల్
విన్నర్
గా
నిలిచిన
విషయం
తెలిసిందే.

అమ్మాయిలు గెలవడం లేదు
ఇక గతంలో బిగ్ బాస్ మూడో సీజన్ లో శ్రీముఖి ఫైనల్స్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె టైటిల్ అందుకోలేదు. పోటీగా ఉన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెల్చుకోవడంతో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. కేవలం చివరి దశలోనే ఆమె కొన్ని పొరపాట్ల వలన టైటిల్ కోల్పోయింది. ఇక తర్వాత బిగ్ సీజన్ లలో కూడా మిగతా అమ్మాయిలు బాగానే పోటీ పడినప్పటికీ ఫైనల్స్ లో మాత్రం సత్తా చాటాలేకపోయారు.

ఇద్దరు అమ్మాయిలు
ఇక
ఈసారి
మొదట
అందరికంటే
ఎక్కువగా
అమ్మాయిలలో
ఫోకస్
అయ్యింది
మాత్రం
గలాటా
గీతూ
అనే
చెప్పాలి.
గీతూ
మొదటి
నుంచి
కూడా
డామినేషన్
పెంచే
ప్రయత్నం
చేసింది.
కానీ
అనవసరమైన
రూల్స్
బ్రేక్
చేయడం
వలన
ఆమెపై
ప్రేక్షకులు
కూడా
విరక్తి
చెందారు.
ఇక
ఇనయా
సుల్తానా
కూడా
తన
మాటలతో
బాగానే
అబ్బాయిలతో
పోటీ
పడింది.
కానీ
అనవసరమైన
వివాదాలు
తో
కూడా
ఆమె
కొంత
నెగిటివ్
టాక్
సొంతం
చేసుకోవాల్సి
వచ్చింది.

శ్రీసత్య అలా...
బిగ్
బాస్
లో
టాప్
ఫైవ్
లో
తప్పకుండా
ఉంటారు
అనుకున్నా
శ్రీ
సత్య
కూడా
చివరి
వారంలో
వెనుతిరగాల్సి
వచ్చింది.
ఆమె
శ్రీహన్
తో
కొన్ని
రోజులపాటు
మంచి
కెమిస్ట్రీతో
ముందుకు
సాగుతూ
వెళ్ళింది.
కానీ
చివరలో
మాత్రం
అనవసరమైన
గొడవల
వలన
తన
క్రేజ్
తగ్గించుకుంది.

కీర్తి కూడా..
ఇక కీర్తి అయితే టాప్ 5 వరకు రావడం విశేషం. అసలైతే ఆమె మొదట్లోనే వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ ఎమోషనల్ గా మాత్రం చాలా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈసారి కీర్తి టైటిల్ విన్నార్ గా నిలిస్తే మొదటి టైటిల్ గెలుచుకున్న మహిళగా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మరోసారి అబ్బాయికి టైటిల్ వచ్చేలా నిర్ణయం తీసుకున్నాడు. ఒక విధంగా రేవంత్ కు ఆడియన్స్ నుంచి సపోర్ట్ కూడా గట్టిగానే వచ్చింది.