Bigg Boss Telugu: రాజశేఖర్ రెమ్యునరేషన్ లో కూడా ట్విస్ట్ ఇచ్చిన బాస్.. మొత్తం ఎంత ఇచ్చారంటే..

బిగ్ బాస్ 6వ సీజన్ ఈసారి చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగింది. అసలైతే మొదటి రెండు వారాల్లోనే వెళ్ళిపోతారు అనుకున్న కంటెస్టెంట్స్ కొందరు పది వారాల తర్వాత కూడా కొనసాగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా గతంలోనే ఏలిమినేట్ అవుతాడని అనుకున్న రాజశేఖర్ కూడా అదే తరహాలో బిగ్ బాస్ కొనసాగుతూ వచ్చాడు. అయితే ఈ 12 వారాలకు గాను అతను హౌస్ లో ఉన్నందుకు ఏ స్థాయిలో పారితోషికం అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

మిగతా వాళ్ళు చేసిన పొరపాట్లు

మిగతా వాళ్ళు చేసిన పొరపాట్లు

నటుడిగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలి అని రాజశేఖర్ బాగానే ప్రయత్నాలు చేసి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. ఇక మొత్తానికి అతనికి బిగ్ బాస్ 6 ద్వారా మంచి అవకాశం లభించింది. అసలైతే మొదటి నాలుగు వారాల్లో అతను నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో కూడా కనిపించాడు. కానీ మిగతా వాళ్ళు చేసిన పొరపాట్ల వలన రాజశేఖర్ కు కొంతవరకు బాగా కలిసి వచ్చింది.

రాజ్ మైండ్ గేమ్

రాజ్ మైండ్ గేమ్

ముఖ్యంగా రాజశేఖర్ ఎనిమిదో వారంలో అయితే దాదాపు వెళ్ళిపోతున్నాడు అనుకునే పరిస్థితి అయితే వచ్చింది. మధ్యలో అతను ఒకసారి కెప్టెన్ కూడా అయిన విషయం తెలిసిందే. అయితే ఫిజికల్ టాస్క్ లోనే కాకుండా రాజశేఖర్ మైండ్ గేమ్ కూడా చాలా బాగా ప్లాన్ చేసినందుకు వెళ్లినట్లు అనిపించింది. ముఖ్యంగా గీతూ రాయల్ పై కూడా అతను పోరాడిన విధానం బాగా కలిసి వచ్చింది. గతంలో చేసిన తప్పులను కూడా అతను మెల్లమెల్లగా మార్చుకుంటూ మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఈ వారం వరకు కొనసాగుతూ వచ్చాడు.

దురదృష్టవశాత్తు

దురదృష్టవశాత్తు

ఇక మొత్తానికి ఆదివారం రోజు అతను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ వారం కూడా రాజశేఖర్ ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఫైమాకు ఎవిక్షన్ ప్రీ పాస్ అదృష్టం దొరికింది. ఆమె కూడా ఓట్ల సపోర్ట్ తో ఫైనల్ వరకు వెళ్లాలని అనుకుంది. కానీ రాజశేఖర్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక తప్పని పరిస్థితిలో ఫైమా తనను తాను కాపాడుకోవడానికి పాస్ యూజ్ చేసుకుంది.

 అలాంటి ఆఫర్

అలాంటి ఆఫర్

అయితే ఈ 12 వారాలకు గాను అతను ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే.. మొదట అయితే రాజశేఖర్ కు కేవలం మూడు వారాల వరకు ఒక వారానికి 12000 మాత్రమే ఇచ్చే విధంగా బిగ్ బాస్ ఒప్పందం కుదరచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను ఆటలో నిలదుక్కుకోవడంతో మళ్ళీ బిగ్ బాస్ అతని పారితోషికం పెంచుతాను అని కూడా ఆఫర్ చేసినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది.

మొత్తం రెమ్యునరేషన్

మొత్తం రెమ్యునరేషన్

మొత్తంగా హౌస్ లో నుంచి వెళ్లిపోయేసరికి రాజశేఖర్ ఒక వారానికి గాను 20 వేల రూపాయలు వరకు అందుకున్నాడు. ఇక మొత్తం 12 వారాలకు కాలువ అతనికి రెండు లక్షల 2 లక్షల 40 వేల రూపాయల వరకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక విధంగా అతనితో అయితే బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ వరకు రాజశేఖర్ ఉండాలి అని బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. మొత్తానికి 12 వారాల వరకు కొనసాగిన రాజ్ ప్రయాణం చాలా ఎమోషనల్ గానే ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X