Bigg Boss Telugu 7 : షకీలాకు దెయ్యం... హౌస్‌లో అంతా హడల్.. శివాజీ ఏం చేశాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి నాలుగు రోజులు పూర్తి అయింది. ఇక ఇప్పటివరకు హౌజ్ లో అంతా నార్మల్ గా సాగిపోతుంది. ఓ వైపు ప్రేమ పక్షులు.. సీక్రెట్ టాస్క్ లు, సరదా సరదాగా సాగుతోంది. ఇదిలా ఉండగా... నిన్న రాత్రి లైవ్ ఎపిసోడ్ లో ఓ విషయం చర్చనీయంశం అయింది. షకీలాకు దెయ్యం పట్టినట్లు ప్రవర్తించింది. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకుని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడో సీజన్ కాస్త డిఫరెంటుగా ప్లాన్ చేశారు నిర్వహకులు. ముందు నుంచి నాగార్జున ఈ షో ఊహకు మించి ఉంటది అన్నట్లుగానే... ఏడో సీజన్ అలాగే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ షోకు జనాలు అలవాటు పడుతున్నారు. ఊహకు అందని విధంగా టాస్క్ లు, సీక్రెట్ టాస్క్ లు.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తున్నాయి.

Bigg Boss Telugu 7 Day 4: Housmates are Scaring With Shakeela Abnormal Behaviour and What did Shivaji do?

ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి నాలుగు రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన నాలుగు ఎపిసోడ్స్ లోనూ అంతగా గొడవలు కాంట్రావర్సీలు లేవు. సరదా సరదాగా సాగుతోంది. ఇక రతిక, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్... మరోవైపు గౌతమ్ కృష్ణ , శుభ శ్రీ.. ప్రేమ పక్షుల్లా కనిపిస్తున్నారు. ఇక శివాజీ హౌజ్ లో సీక్రెట్ టాస్క్ తో అలరించాడు.

Bigg Boss Telugu 7 Day 4: Housmates are Scaring With Shakeela Abnormal Behaviour and What did Shivaji do?

ఇక నిన్న రాత్రి లైవ్ ఎపిసోడ్ లో ఓ వింత సంఘటన జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఉన్నట్టుండి రాత్రి షకీలా దెయ్యం పెట్టినట్టుగా ప్రవర్తించింది. అది చూసిన హౌజ్ మెంబర్స్ అంతా హడలెత్తిపోయారు. భయానికి గురై దుప్పటి కప్పుకుని పడుకున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో అందరూ సరదా సరదాగా గడిపారు.

Bigg Boss Telugu 7 Day 4: Housmates are Scaring With Shakeela Abnormal Behaviour and What did Shivaji do?

షకీలా జోకర్ మేకప్ వేసుకుని చక్కగా పాల్గొంది. బిగ్ బాస్ తనని కన్ఫెషన్ గదికి పిలిచి.. హౌస్ లో ఉన్న విషయాలపై కాసేపు చర్చించారు కూడా. షకీలా కూడా తన అభిప్రాయాలను హౌస్ లో జరుగుతున్న విషయాలను బిగ్ బాస్ కు వివరించింది. ఇక కాఫీ కోసం గొడవ చేసిన శివాజీ విషయంలో కూడా... షకీలా తనకు మద్దతు ఇస్తూ.. కాఫీ పంపాలంటూ శివాజీ కోసం బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసింది.

Bigg Boss Telugu 7 Day 4: Housmates are Scaring With Shakeela Abnormal Behaviour and What did Shivaji do?

అయితే షకీలా ఉన్నట్టుండి.. నిన్న సాయంత్రం కాస్త వింతగా ప్రవర్తించింది. దాంతో హౌస్ మేట్స్ భయపడిపోయారు. సింగర్ దామిని అయితే ఏకంగా దేవుడిని తలుచుకుంది. ఇక కాసేపటికి శివాజీ వచ్చి షకీలా అమ్మ ఏమైందీ.. పడుకో... ఏం కాదు.. పడుకో అని ధైర్యం చెప్పాడు. ఇది చూసిన నెటిజన్స్.. శివాజీ గ్రేట్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది.. షకీలా ఇలా చేయడానికి కారణం టాస్క్ లో భాగమని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X