Bigg Boss Telugu 7 ఉల్టాపుల్టా ఎలిమినేషన్‌తో టాప్ 6 ఫైనలిస్టులు వీరే.. టైటిల్ రేసులో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగింపు దశకు చేరుకొన్నది. ఇంకా కొన్ని రోజుల్లో విజేత ఎవరనే ఉత్కంఠకు తెరపడుతుంది. ఈ క్రమంలో ఇంటిలో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. 7వ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్ల భవిష్యత్‌ను ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున రచించారు. ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో రెగ్యులర్ ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఈ వారం చివరి ఎలిమినేషన్ కావడంతో అందరి దృష్టి పడింది. ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారనే విషయంపై రకరకాలుగా చర్చలు, ఊహాగానాలు కొనసాగాయి. అయితే ఇంటి నుంచి చివరి వ్యక్తి ఎవరు బయటకు వెళ్తారనే విషయం గురించి ప్రేక్షకుల ఎదురు చూశారు.

Bigg Boss Telugu 7 top 6 list

ఇక చివరగా శివాజీ, శోభాశెట్టి మిగిలారు. వారిద్దరితో తంబోలా గేమ్ ఆఢించారు. చివరగా హౌస్‌ఫుల్ అయిన శివాజీని చివరి ఫైనలిస్టుగా చేరారు. తంబోలా టేబుల్‌లో గేమ్ పూర్తి చేయలేకపోయిన శోభాశెట్టిని ఇంటి నుంచి బయటకు పంపించి ఎలిమినేట్ చేశారు. ఇంటి సభ్యులందరికి గుడ్ బై చెప్పి వేదికపైకి వచ్చారు.

Bigg Boss Telugu 7 Shobha Elimination

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X