Bigg Boss Telugu 7: ఒక్కసారిగా ఉల్టా పుల్టాగా మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్.. ఈసారి కూడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే డిఫరెంటుగా సాగుతోంది. ఇక ఈ సీజన్ మొదటి నుంచు ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇప్పటికే 7 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 8 వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. కంటెస్టెంట్ ను ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుతూ నామినేట్ చేసుకున్నారు. ఇక ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో 8వ వారంలోకి ఎంటర్ అయింది. 7 వారాల పాటు కొనసాగిన షో ప్రస్తుతం రెండో చివరి దశకు చేరుకుంది. ఇక 100 రోజుల గేమ్ షోలో 50 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక గత 7 వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక రోజ్, నయని పవని, పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.

Bigg Boss Telugu 7 Week 8th Eliminations: Ashwini Sree, Shobha Shetty, Bhole Shawali in danger zone

బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ లో 8వ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా మారాయి. కంటెస్టెంట్ల మధ్య పెద్ద గొడవలు జరిగాయి. ముఖ్యంగా బోలేషవాలి, శోభా శెట్టి మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. మొత్తానికి 8వ వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా ముగిసింది. 8వ వారం నామినేషన్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, భోలే షవాలే, అశ్వినీ శ్రీ, ఆట సందీప్ నామినేషన్‌ లో ఉన్నారు. దాంతో ఈ వారం ఇంటిలోని టాప్ కంటెస్టెంట్లందరూ నామినేట్ కావడం విశేషం.

ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న వారిలో టాప్ రేంజులో శివాజీ ఉన్నారు. ఆ తర్వాత అమర్ దీప్, గౌతమ్ నిలిచారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక జైన్, సందీప్ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో మాత్రం బోలేషవాలి, శోభా శెట్టి, అశ్విని శ్రీలు నిలిచారు. ఇక ఈ వారం శోభా శెట్టి లేదా అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ వారం కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 7 Week 8th Eliminations: Ashwini Sree, Shobha Shetty, Bhole Shawali in danger zone

ఇక ఆట సందీప్ గత 7 వారాలుగా నామినేషన్స్ లోకి రాకుండా ఆడుతూ... రికార్డు సృష్టిస్తున్నారు. ఇక 8వ వారంలో మాత్రం ఆయన నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతానికి ఆయన డేంజర్ జోన్ లో లేడు కాబట్టి.. ఈ వారం సేఫ్ అయినట్లే. ఇక అమర్ దీప్, శివాజీకి ఓటింగ్ బాగానే ఉంది కాబట్టి ఈ వారం కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక టైటిల్ ఫేవరెట్లలో వీరు ఇద్దరు చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Bigg Boss Telugu 7 Week 8th Eliminations: Ashwini Sree, Shobha Shetty, Bhole Shawali in danger zone

ఇక ప్రస్తుతం ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు అశ్విని శ్రీ. ఈ భామకు ఓటింగ్ తక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది. శోభా శెట్టి కూడా డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టినప్పటికీ... లాస్ట్ ఛాన్స్ లో ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేసినట్లుగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X