Bigg Boss Telugu 8: ‘ఐదేళ్లు రిలేషన్ లో ఉన్నాం.. ఆ చిన్నా కారణంతో ..’: కిర్రాక్ సీత లవ్ బ్రేకప్ సోర్టీ

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం నుంచి ట్వీస్టుల మీద ట్వీస్టులిస్తూ కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. ఈ సీజన్ లో మొత్తం 14 మంది హౌస్లో అడుగుపెట్టగా. తొలివారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఇందులో లేడీ కంటెస్టెంట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రతి విషయానికి ఎమోషనల్ గా రియాక్ట్ అవుతోంది. అందరితో కలిసిపోతుంది. ఆ బ్యూటీనే కిరాక్ సీత. ఇంతకీ ఈ కంటెస్టెంట్ ఎవరు? ఆమె బ్యాక్ డ్రాప్ ఎంటీ? అనే విషయాల కోసం తెగవెతుకున్నారు బీబీ లవర్స్. ఈ క్రమంలో ఆమె పాత వీడియోలు తెగ వైరలవుతున్నాయి. అందులో తన లవ్ సోర్టీ అండ్ బ్రేకప్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది

యూట్యూబ్ వీడియోలు, రీల్స్ తో పాపులర్టీ తెచ్చుకున్న బోల్డ్ బ్యూటీ కిర్రాక్ సీత.ఆమె ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది కిర్రాక్ సీత. ఆమె ఓ ఇంటర్య్వూ మాట్లాడుతూ తన బ్రేకప్ స్టోరీ చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు. 'తన జీవితంలో చాలా రోజుల క్రితం ఓ అబ్బాయితో రిలేషన్ పిష్ ఉండేది. మేము 5 సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నాం. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఆ అబ్బాయి వాళ్ల పేరెంట్స్ కొన్ని కండీషన్స్ పెట్టారు. మెయిన్ గా నేను యాక్టింగ్ చేయొద్దని అన్నారు.బోల్డ్ గా చేయకుండా నార్మల్ కరెక్టర్స్ చేస్తానని చెప్పిన వాళ్లు ఒప్పుకోలేదు. అని ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss Telugu 8 Contestant Kirrak Seetha love Breakup Comments viral

బిగ్ బాస్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత ఇంకా మాట్లాడుతూ.. లవ్ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నన్ను వదిలేశాడు. ఆ రోజు నుంచి నేను తనని చూడలేదు. తనతో నేను మాట్లాడలేదు. అలా మా రిలేషన్ బ్రేకప్ అయ్యింది' అని చెప్పుకుంది. వెంటనే యాంకర్ ఆ అబ్బాయి తిరిగి వచ్చి నా సీత నాకు కావాలని రిక్వెస్ట్ చేస్తే..ఒకే అంటారా? అని ప్రశించారు. కిర్రార్ సీత సమాధానమిస్తూ.. ' నేను అస్సలూ అంగీకరించను. నన్ను విడిచిపెట్టినప్పుడూ నేను చాలా బాధపడ్డాను. నిజంగా నీ జీవితం ఒక సంవత్సరం చాలా బాధపడ్డా. నేను అతడ్ని వదిలేసి.. ఉంటాను గాని.. ఆ మెమోరీస్ అలానే ఉన్నాయి' అని భావోద్వేగానికి లోనయ్యారు.

అంతముందు ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్ననని తెలిపారు. ఓ సినిమా ఆఫర్ ఉంది, అందులో నటిస్తే.. రూ. 25 లక్షలు ఇస్తారనీ, కాకపోతే మూవీ మేకర్ను కలవడానికి ఫామ్ హౌస్ కి వెళ్లాలని, ఫారిన్ ట్రిప్ కి వెళ్లాలని చెప్పారు. అలా చెప్పడంతో తనకు అనుమానం వచ్చిందనీ, కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారని, అసలు విషయం అర్థమై, ఆ ఆఫర్ ను రిజెస్ట్ చేసానని కిర్రాక్ సీత తన చేదు అనుభవాన్ని చెప్పుకుంది.

Bigg Boss Telugu 8 Contestant Kirrak Seetha love Breakup Comments viral

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 13 మంది కంటెస్టెంట్లలో కిరాక్ సీత ప్రతి విషయంలో జోక్యం తీసుకుంటుంది. ప్రతి ఒకరితో కలిసిపోయి.. టాస్కుల్లోనూ, గేమ్స్ లోనూ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. ఆమె టాకింగ్ పవర్ కూడా చాలా బాగుంది. ఆమెను ఒక మాట అంటే.. చాలా ఎదుటి వారికి ముడినట్టే.. ఇలా తనదైన శైలితో బీబీ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది కిర్రాక్ సీత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X