Bigg Boss Telugu 8: ‘నిఖిల్ సిగరెట్ మానేస్తే.. అదే ఇస్తా’: రూమర్స్ పై సోనియా షాకింగ్ కామెంట్స్

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డు ​ఎంట్రీలు, డబుల్ ​ఎలిమినేషన్​ అంటూ అమాంతం షోపై క్యూరియాసిటీని క్రియేట్ ​చేస్తున్నారు. ఇలా దిమ్మతిరిగే ట్వీస్టులు ఇస్తుండటంతో గతంలో ఏన్నాడు లేని భారీ రెస్పాన్స్‌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో రసవత్తరంగా సాగుతోంది.అయితే.. ఈ సీజన్ లో నాలుగో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సోనియా ఆకుల మాత్రం బిగ్ బాస్ టీం పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఆకుల సోనియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో నిఖిల్ స్మోక్ మానేస్తే ఏం ఇస్తానని అన్నారు? అని యాంకర్ అడిగారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందని, ఇంతకీ నిఖిల్ స్మోక్ మానేస్తే ఏమిస్తానన్నారో చెప్పమన్నారు. ఈ ప్రశ్నకు సోనియా సమాధానమిస్తూ.. తన పెళ్లి సమయంలో పృథ్వికి గోల్డ్ చైన్.. నిఖిల్ కు ఇయర్ రింగ్స్ ఇస్తానని ప్రామిస్ చేశానన్నారు. ఈ విషయాన్ని బయటకు టెలికాస్ట్ అయిందో? లేదో? తనకి తెలియదని అన్నారు.

Bigg Boss Telugu 8 contestant Sonia Akula Shocking comment on Nagarjuna Bigg Boss team

జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా టెలికాస్ట్ చేయకుండా ముందు.. వెనుక.. కట్ చేసి.. స్మోకింగ్ మానేస్తే ఏం కావాలో? అది ఇస్తానని చెప్పిన మాటలను మాత్రమే టెలికాస్ట్ చేశారని, ఆ మాట కూడా తాను ఫన్నీ గానే అన్నానని, నిఖిల్ ఎలాగూ సిగరెట్ మానేయడనే విషయం తనకు తెలుసు అన్నారు. రోజు రోజుకు సిగరెట్ల సంఖ్య తగ్గించాలని నిఖిల్ గోల్ పెట్టుకున్నాడు అన్నారు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం తమకు ఏం కావాలో అదే చూయించిందని, తన క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోనియా.

వాసానికి నిఖిల్ సిగరెట్లు విషయాన్ని చూసుకునేది నైనికనే.. ఆమెనే నిఖిల్ ని కంట్రోల్ చేసేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ విషయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా టెలికాస్ట్ చేయలేదని అన్నారు. అదే ప్లాట్ ఫామ్ పై మరో లేడి కంటెస్టెంట్ సిగరెట్ తాగుతుందని, తాను వద్దని తనని కన్విన్స్ చేశానని చెప్పుకొచ్చారు సోనియా. మరి ఆ అమ్మాయి ఎవరని అని ప్రశ్నించగా.. తాను ఆమె పేరు చెప్పదలుచుకోవడం లేదని అన్నారు.

Bigg Boss Telugu 8 contestant Sonia Akula Shocking comment on Nagarjuna Bigg Boss team

ఈ విషయంలో బిగ్ బాస్ ను తప్పు పడుతున్నారా? అంటూ ప్రశ్నించగా.. కచ్చితంగా తాను బిగ్ బాస్ ను తప్పు పడుతున్నారని కంటెంట్ లేక ఇలాంటి వాటిని చూపిస్తూ క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. బిగ్ బాస్ సీజన్ లో హగ్గులు కామనే అంటూ సీజన్లో కూడా ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయని అన్నారు. రియాల్టీ షో రూమ్ తన అనుకునేవారు ఎవరు లేకపోవడంతో మానసికంగా కొంత లోటు ఉంటుందని,ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని తమ వారిగా భావించాల్సి వస్తుందని అంటారు.

ఈ క్రమంలో వారితోనే తమ ఎమోషన్స్ ను షేర్ చేసుకుంటారంటూ ఒక క్లారిటీ ఇచ్చింది సోనియా. ఈ క్రమంలో బిగ్ బాస్ బజ్ పోస్ట్ అర్జున్ పై కూడా షాపింగ్ కామెంట్స్ చేసింది. నేషనల్ వైడ్ టీవీలో ప్రసారమవుతున్న ఇలాంటి షో లో ఇలాంటి పనులు చేస్తారా అంటూ తనని ప్రశ్నించారని .. అందుకు తాను అందుకు తాను మరి మీరు ఎందుకు ఇలాంటి కంటెంట్ ను చూపించారంటూ నిలదీశానన్నారు. కావాలని తనని బ్యాడ్ గా చూపించారంటూ మండిపడింది సోనియా. తాను ఎన్నో విషయాలను పృద్వి, నిఖిల్ తో పంచుకున్నాననీ, వారు కూడా ప్రతి విషయాన్ని తనతో షేర్ చేసున్నారని అన్నారు. కానీ, మా రిలేషన్ తప్పుగా చూపించారంటూ ఫైర్ అయ్యారు సోనియా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X