Bigg Boss 8 Telugu: ముద్దులు, హగ్ లతో రెచ్చిపోయిన జంట..ప్రేరణ షాకింగ్ సీక్రెట్ రివీల్..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇప్పటివరకు చూడని కంటెంట్ అందించడంతో బిబి ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన ఆదరణ దక్కుతుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో 10 వారాలు పూర్తి 11 వారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసింది. ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఊహించని విధంగా ఓ జంట ముద్దులు హగ్గులు తో రెచ్చిపోయింది. అందరి ముందే రొమాన్స్ చేస్తూ ఇతర కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ జంట ఎవరో ఓ లూక్కెయ్యండి.

బిగ్‌బాస్ సీజన్ 8లో ఈ వారం ఫ్యామిలీ వీక్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యష్మీ, నిఖిల్, అవినాష్,పృథ్వీ, విష్ణు ప్రియ కుటుంబ సభ్యులు హౌస్ లో అడుగుపెట్టారు. నేడు బిగ్ బాస్ టీం ప్రేరణకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. హౌస్ లోకి ప్రేరణ భర్త శ్రీపాద వచ్చేశారు. ప్రేరణ శ్రీపాదన చూడగానే ఎగిరి గంతేస్తూ గట్టిగా అరుస్తుంది. పరిగెత్తి వెళ్లి తన భర్తను హగ్ చేసుకుంది ప్రేరణ. దాదాపు పది రోజుల తర్వాత భర్తను చూడగానే ప్రేరణ ఎమోషనల్ అయ్యింది. శ్రీ పాద కూడా ప్రేరణకు రింగ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.

Bigg Boss Telugu 8 Promo out Bigg Boss team gave An Unforgettable Surprise for Prerana

ఈ సమయంలో ప్రేరణ రియాక్షన్స్ అదుర్స్. మరోవిధంగా చెప్పాలంటే.. ప్రేరణ ఎమోషనల్ గా బ్లాస్ట్ అయిపోయి.. తన భర్తను హగ్ చేసుకుంటూ.. కిస్ చేస్తుంది. ఆ తర్వాత లాంగ్ లో వారికోసం సపరేట్గా ఏర్పాటు చేసిన టేబుల్ లో కూర్చొని కాసేపు ముచ్చటిస్తారు. ఈ సమయంలో నా ఫోటో నేను చేసామంటూ శ్రీ పాద అడగగా.. ముద్దు పెట్టి పడుకోబెట్టా అంటూ క్యూట్ గా సమాధానం చెబుతుంది ప్రేరణ. 'బిగ్ బాస్ హౌస్ లో గేమ్ చాలా బాగా ఆడుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా గెలవాలి' అంటూ.. ప్రేరణ ను మోటివేట్ చేశాడు శ్రీపాద. వీరిద్దరూ తమ జీవితంలో మరిచిపోలేని సర్ ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్.

వాళ్ళిద్దర్నీ రొమాన్స్ ను చూసిన అవినాష్.. తన భార్య అను ను మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించమని రిక్వెస్ట్ చేసుకుంటాడు. దీంతో షాక్ అయినా.. నిఖిల్.. నిన్ననే వచ్చింది కదరా.. అంటూ పంచ్ వేస్తాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరితో మాట్లాడతాడు. ఈ సమయంలో రోహిణి వచ్చి.. ప్రేరణ గేమ్ ఎలా ఉందని శ్రీపాదను అడుగుతుంది. 'బాగానే ఆడుతుంది. నాతో వన్ ఇయర్ గా గేమ్ ఆడుతుంది కదా' అంటూ షాకింగ్ సీక్రెట్ ను బయటపెట్టేశాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో నవ్వుల పువ్వులు పూసాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే శ్రీపాద అండ్ ప్రేరణతో ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ను ఆడిస్తాడు బిగ్బాస్. ఇద్దరి మధ్యలో బెలూన్స్ పెడుతూ వాటిని పగలగొట్టాలని సూచించారు బాగ్ బాస్. ఇక ఈ గేమ్ చాలా రొమాంటిక్ గా సాగింది. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా క్యూట్ గా ఉందంటూ బిగ్బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడు లేని విధంగా ఒక గంట వ్యవధిలోని 4 లక్షల పైగా రివర్స్ తెచ్చుకున్న ప్రోమోగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X