Bigg boss telugu 5: నాగార్జునతో మింగేయ్ రా బై, మింగేయ్ అంటూ బూతులు.. అర్థం తెలిస్తే తట్టుకోగలరా?

బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 అట్టహాసంగా మొదలైంది. మొత్తానికి నాగార్జున విభిన్నమైన స్టైల్ తో అభిమానులు కూడా సరికొత్త ఆకట్టుకున్నారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు కూడా చాలా ఎమోషనల్ కథలతో హౌజ్ లోకి అడుగు పెట్టారు. యూట్యూబ్, టెలివిజన్, సినిమా.. వంటి క్యాటగిరిలో నుంచి సెలబ్రెటీలు వారి స్టైల్ లో మొదట్లోనే ఆకట్టుకున్నారు. ఇక ఎవరికి వారు హౌజ్ మెంట్స్ ను ఆనందంగా పరిచయం చేసుకున్నారు. ఇక 10 మంది రాగానే ముందుగానే బిగ్ బాస్ వారికి రెండు టాస్క్ లను కూడా ఇచ్చాడు.

ఇక టెలివిజన్ నటులు ఈ సారి బిగ్ బాస్ లో ఎక్కువగా హాల్ చల్ చేసే అవకాశం ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈసారి బూతులు కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మింగేయ్ అనే పదం గట్టిగానే వాడుతున్నారు. ఇద్దరు సెలబ్రెటీలు అయితే ఆ పదాలను గట్టిగానే వాడారు.

మొదటి 10 కంటెస్టెంట్స్ తోనే..

మొదటి 10 కంటెస్టెంట్స్ తోనే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎలా మొదలవుతుంది అని అభిమానుల్లో ఒక ఆసక్తి ముందే క్రియేట్ అయ్యింది. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే నాగార్జున తన సరికొత్త హోస్టింగ్ తో ఈ సీజన్ ను మొదలు పెట్టారు. సరికొత్తగా కంటెస్టెంట్స్ సెలబ్రిటీలను ఈ షోలో పిలుస్తూ హౌస్ లోకి పంపారు. సెలబ్రిటీలు కూడా విభిన్నమైన హావభావాలను చూపిస్తూ హైలెట్ చేసుకునే ప్రయత్నం చేశారు. మొదటి పది కంటెస్టెంట్ తోనే ఈసారి సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు అర్ధమయ్యింది.

అడల్ట్ కంటెంట్ తో క్రేజ్ అందుకున్నవాళ్ళు..

అడల్ట్ కంటెంట్ తో క్రేజ్ అందుకున్నవాళ్ళు..

అసలైతే గతయేడాది సెలబ్రిటీల విషయంలో నిర్వాహకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని కామెంట్ చాలానే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం చాలా విభిన్నమైన సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. కేవలం టెలివిజన్ లో మాత్రమే కాకుండా యూట్యూబ్ లో అడల్ట్ కంటెంట్ తో కూడా షాక్ ఇచ్చిన వాళ్లకు కూడా అవకాశం ఇచ్చారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది అని చెప్పవచ్చు.

అందరి ఫోకస్ వారిపైనే

అందరి ఫోకస్ వారిపైనే

అందరి చూపు షణ్ముఖ, సరయు, లోబో వంటి వారి పైనే పడింది. ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియా ప్రపంచంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారు. తప్పకుండా వీరు కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. డాన్స్ మాస్టర్ నటరాజ్, అని కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇక సింగర్ శ్రీరామచంద్ర కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా టాలెంట్ తో బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

మింగేయ్ అంటూ..

మింగేయ్ అంటూ..

మిగతా వారి గురించి పక్కన పెడితే అయితే ఈసారి బూతు పదాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. సరయు, లోబో వంటివారు పక్కా హైదరాబాద్ నాటు స్టైల్లోనే మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలియదు. ఇక వీరిద్దరూ కూడా మింగెయ్ అనే పదాన్ని వాడేశారు. ఇవ్వగానే ఇస్తా అంటూ షాక్ ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Filmibeat Telugu
నాగార్జునతోనే.. మింగేయ్ రా బై అంటూ

నాగార్జునతోనే.. మింగేయ్ రా బై అంటూ

మింగేయ్ అనే పదం సోషల్ మీడియాలో తరచుగా వాడే డైలాగ్. ఒక బూతు పదానికి మరొక అర్థం వచ్చేలా ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. సోషల్ మీడియాలో కూడా మీమ్స్ లలో ఎక్కువగా ఈ పదం హైలెట్ అవుతూ ఉంటుంది. మరోసారి బిగ్ బాస్ లో కూడా హాట్ టాపిక్ గా అయ్యేలా అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఏవిలోనే లోబో మింగేయ్ గట్టిగానే వాడేశాడు. ఇక సరయు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున ముందే నాగార్జున చెప్పిన పదాలకు మరో అర్థం వచ్చేలా మాట్లాడింది. మింగేయ్ రా బై మింగేయ్ అని డైలాగ్స్ తో షాక్ ఇచ్చింది. ఇక ఆ పదానికి అసలు అర్థం తెలిస్తే నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X