Bigg Boss Telugu: హోటల్ టాస్క్ లో వాష్ రూమ్ లొల్లి.. 500 ఇస్తేనే వాడుకోవాలి అంటూ..

బిగ్ బాస్ హోటల్ టాస్క్ మొదలైన తరువాత కంటెస్టెంట్స్ మధ్యలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది చాలా కామెడీగా తీసుకుంటే మరి కొంతమంది సీరియస్ గా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎవరికి వారు కెమెరాలు అన్నీ కూడా వారిపై తిరిగే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు కూడా మామూలుగా లేవు. నేడు ప్రచారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా హైలెట్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఒక్కరికి రూ.500

ఒక్కరికి రూ.500

ఇక వాష్ రూమ్ యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు అంటూ సుదీప మరో షాక్ ఇచ్చింది. నేను వెళ్ళాలి అనుకుంటే 500 ఇచ్చి వెళతాను అంటూ ఆదిరెడ్డి చెప్పడంతో సూర్య అయితే నా డీల్ అయిపోయింది అని సమాధానం చెప్పాడు. ఇక మరోవైపు సదిపా ఫైమాల మధ్య గ్రూపు చర్చలు మొదలయ్యాయి. ఆమె లాజిక్కులకు ఈమె దగ్గర సమాధానం ఉండదు.మ్ అది తేలదు అంటూ మరోవైపు రేవంత్ కూడా వారిపై పంచ్ వేశాడు.

వాష్ రూమ్ వాడుకోవద్దు

వాష్ రూమ్ వాడుకోవద్దు

మీ వాళ్ళ నుంచి డీల్ గురించి ఎవరైతే చెప్పారో వెంటనే ఆపేయండి అంటూ సూదిపై ఏదో చెప్పింది. అలాగే వినకపోతే మా సైడ్ నుంచి గొడవవుతుంది అని కూడా సుదీప చెప్పింది. ఇక ఇచ్చిన డిల్ అపోయిందన్నానంటూ మరోవైపు రాజశేఖర్ చెప్పాడు. అది నా వ్యక్తిగత విషయం అంటూ కూడా అతను రేవంత్ కు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇక మరోవైపు రేవంత్ ఇక నుంచి నువ్వు వాష్ రూమ్ వాడుకోవద్దు అని కౌంటర్ ఇచ్చాడు.

సుదీప vs ఫైమా

సుదీప vs ఫైమా

ఇక మరోవైపు ఫైమా అలాగే కీర్తి ఆరోహి ముగ్గురు కూడా డీల్ మనం మాట్లాడుకోలేదు అని ముచ్చటించుకున్నారు. ఇక ఫైమా తన తప్పిదాన్ని అక్కడ చెప్పి హోటల్ దగ్గర మేనేజ్మెంట్కు చెప్పే ప్రయత్నం చేసిందే. ఇక నువ్వే డిల్ ముందుగా మాట్లాడి అన్ని నువ్వే చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని కూడా సుదీప ప్రశ్నించింది. ఇక నేను ఎవరితో చెప్పలేదు అంటూ ఫైమా ఆ తర్వాత మాట మార్చి మరొక వివరణ ఇవ్వగా.. చెప్పావు అంటూ సుదీప కూడా సీరియస్ అయింది.

సోది రూల్స్

ఇక అది రెడ్డి అయితే బాత్రూం గొడవ గురించి మాట్లాడుతూ అవసరమైతే నా ప్రొటీన్ షేక్ బాటిల్ వాడతాను అని కామెంట్ చేశాడు. ఇక మరోవైపు శ్రిహాన్ 200 కు బాత్రూం ఇస్తే వాడతాను లేదంటే రేపటి వరకు ఏమి తినను ఏమీ కొనను అంటూ కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు టాస్క్ ఆగిపోయింది కాబట్టి ఎవరు ఏమైనా వాడుకోవచ్చు అంటూ చంటి చెప్పగా మధ్యలో వచ్చిన గీతు నువ్వు సోది రూల్స్ తెస్తావు తెలుసా అని కౌంటర్ ఇచ్చింది. టాస్క్ సమయం ముగిసిన కూడా మనం దీన్ని హోటల్ లాగే చూస్తాము అని కూడా చెప్పింది. మరి ఈ హోటల్ గొడవ ఇంట్లో పరిస్థితులను ఏ విధంగా మారుస్తుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X