బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లో 2వ వారం నామినేషన్లు.. నచ్చిన సెలబ్రిటీకి ఓటు ఎలా వేయాలంటే

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 అంగరంగ వైభవంగా ఆరంభమై బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. హోస్ట్‌గా నాగార్జున ఈ రియాలిటీ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 6న మొదలైన ఈ షో‌లో యువ సెలబ్రీటల హంగామా మొదలైంది. ఈ షోలో భాగంగా తొలి వారానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ షోలో ఓటింగ్‌కు ఎలా చేయాలనే విషయంపై కొన్ని గైడ్‌లైన్స్ మీ కోసం..

డిస్నీ+హాట్‌స్టార్‌లో ఓటు వేయాలి

డిస్నీ+హాట్‌స్టార్‌లో ఓటు వేయాలి

బిగ్‌బాగ్ తెలుగు షోలో తమ అభిమాన సెలబ్రిటీలు నామినేషన్‌లో ఉండి ఎలిమినేషన్ వేటు పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఓటింగ్ ప్రక్రియ కీలకంగా మారుతుంది. అయితే గతంలో మాదిరిగా ఓటింగ్‌ను గూగుల్‌లో కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో చేయాల్సి ఉంటుంది.

డిస్నీ+హాట్‌స్టార్ ఎలా ఓటు వేయాలంటే..

డిస్నీ+హాట్‌స్టార్ ఎలా ఓటు వేయాలంటే..

డిస్నీ+హాట్ స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగాలంటే Disney+ hotstar APPలో బిగ్‌బాస్ తెలుగు అని సర్చ్ చేయాలి. అందులోని బిగ్‌బాస్ తెలుగులోని కంటెస్టెంట్ల పోటోలను క్లిక్ చేసి ఓటు వేయాలి.. ప్రతీ ఒక్కరు మొత్తంగా 10 ఓట్లు వేసుకోవచ్చు.

నచ్చిన కంటెస్టెంట్‌కు ఫోన్‌లో మిస్డ్ కాల్‌తో ఓటింగ్

నచ్చిన కంటెస్టెంట్‌కు ఫోన్‌లో మిస్డ్ కాల్‌తో ఓటింగ్


మోనాల్ గజ్జర్ బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 201 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
కరాటే కల్యాణి హౌస్‌లో కొనసాగాలంటే 888 66 58 203 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
అభిజిత్ బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 204 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
దేత్తడి హారికకు బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 208 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
సయ్యద్ సోహెల్‌ బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 209 కి మిస్డ్ కాల్ ఇవ్వండి

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 11 Highlights | Filmibeat telugu
నచ్చిన కంటెస్టెంట్‌కు ఫోన్‌లో మిస్డ్ కాల్‌తో ఓటింగ్ ఇలా

నచ్చిన కంటెస్టెంట్‌కు ఫోన్‌లో మిస్డ్ కాల్‌తో ఓటింగ్ ఇలా

నోయెల్ సీన్ బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 213 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
అఖిల్ సార్థక్ బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 215 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
గంగవ్వ బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 216 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
కుమార్ సాయి బిగ్‌బాస్‌లో కొనసాగాలంటే 888 66 58 217 కి మిస్డ్ కాల్ ఇవ్వండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X