For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

  |

  వేరే భాషల్లో ఎప్పుడో మొదలైనా.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. అంచనాలను పక్కన పెడితే ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇందులో స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్.. సీజన్ విన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల గురించి అంచనా వేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  భారీ అంచనాలు.. అదే రీతిలో సాగుతూ

  భారీ అంచనాలు.. అదే రీతిలో సాగుతూ

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌కు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. అందుకే ఐదో సీజన్‌పై అంచనాలు అదే రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు ఈ సీజన్‌లో అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఆరంభం నుంచే ఆసక్తికంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

  19 మంది ఎంట్రీ.. ఏడుగురు బయటకు

  19 మంది ఎంట్రీ.. ఏడుగురు బయటకు

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. మిగిలిన వాళ్లు అద్భుతమైన ఆటతో స్వతహాగా పేరు సంపాదించారు. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 12 మంది మాత్రమే కొనసాగుతున్నారు.

  ముగ్గురు లేడీస్.. టాన్స్‌జెండర్ మాత్రం

  ముగ్గురు లేడీస్.. టాన్స్‌జెండర్ మాత్రం

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి 9 మంది మగవాళ్లు, 9 మంది ఆడవాళ్లు, ఒక ట్రాన్స్‌జెండర్ ప్రవేశించారు. ఇక, ఇప్పటి వరకూ ఏడుగురు ఎలిమినేట్ అవగా.. అందులో ఏకంగా ఆరుగురు ఆడవాళ్లు ఉన్నారు. అంటే ఇప్పుడు హౌస్‌లో ఎనిమిది మంది మగవాళ్లతో పాటు ముగ్గురు లేడీస్, ప్రియాంక సింగ్ మాత్రమే ఉన్నారు. దీంతో ఈ సారి కూడా మగవాళ్లే విన్నర్ అవుతారేమో అనిపిస్తుంది.

  హాట్ సెల్ఫీతో ఇలియానా రచ్చ: ఏకంగా అలాంటి బట్టల్లో ఘాటుగా.. వామ్మో ఇలా చూపించేందేంటి!

  బిగ్ బాస్ విన్నర్ ఎవరు.. టాప్‌ 5కి ఎవరు

  బిగ్ బాస్ విన్నర్ ఎవరు.. టాప్‌ 5కి ఎవరు

  బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమై 50 రోజులు పూర్తైంది. దీంతో ఎవరి ఆట ఎలా ఉందోనన్న క్లారిటీలో ప్రేక్షకులు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ప్రతివారం ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్‌లో ఎవరు గెలుస్తారు? టాప్ 5కి ఎవరెవరు చేరుకుంటారు? అన్న దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో పోల్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి.

  ప్రియాంక సింగ్.. సిరి హన్మంత్ లెక్కలు

  ప్రియాంక సింగ్.. సిరి హన్మంత్ లెక్కలు

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఎవరికీ పెద్దగా క్లారిటీ అయితే లేదు. కానీ, హౌస్‌లోకి కంటెస్టెంట్లు మాత్రం ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో అవన్నీ లెక్కలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్.. సిరి హన్మంత్ మధ్య బిగ్ బాస్ విన్నర్‌కు సంబంధించిన చర్చలు జరిగాయి.

  Bigg Boss: బెడ్ మీద లేకపోతే ఆ రూమ్‌లో.. మీ అమ్మ కూడా అలాగే.. షణ్ముఖ్‌పై రవి షాకింగ్ కామెంట్స్

  అతడు విన్నర్.. నేను టాప్‌ 5లో ఉంటా

  అతడు విన్నర్.. నేను టాప్‌ 5లో ఉంటా

  బిగ్ బాస్ ఐదో సీజన్ విన్నర్ ఎవరు అవుతారన్న దానిపై ప్రియాంక సింగ్ కొన్ని లెక్కలు వేసింది. తాజా ఎపిసోడ్‌లో సిరి హన్మంత్‌తో మాట్లాడుతూ.. ‘మానస్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. అంతేకాదు, అతడు సీజన్ విన్నర్ అవుతాడు. నేను టాప్ 5లో ఉంటాను' అంటూ తన అంచనా వేసింది. దీంతో సిరి ‘మీరే ఉంటే మేమంతా అడుక్కుని తినాలా' అని కౌంటర్ ఇచ్చింది.

  RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Filmibeat Telugu
   టాప్ 5లో ఎవరంటే... సిరి మరో సెటైర్

  టాప్ 5లో ఎవరంటే... సిరి మరో సెటైర్

  సిరి హన్మంత్ మాటలకు ప్రియాంక సింగ్ బదులిస్తూ.. ‘టాప్ 5లో మా ఇద్దరితో పాటు మీ ముగ్గురు (సిరి, షణ్ముఖ్, జెస్సీ) కూడా ఉంటారులే' అని అంచనా వేసింది. అప్పుడు సిరి ‘మానస్ పరిస్థితి ఓకే కానీ.. నువ్వు టాప్ 5లో ఉంటావా అనేదే నా డౌట్' అంటూ మరో సెటైర్ వేసింది. మొత్తానికి వీళ్ల అంచనాలు.. లెక్కలు చూసి ప్రేక్షకులంతా షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. Priyanka Singh Romantic Comments on Sreerama Chandra.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X