For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

  |

  ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా తెలుగు వాళ్లు దీనికి భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా నాలుగు సీజన్లు కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సాగాయి. ఈ క్రమంలోనే గత నెలలో మొదలైన ఐదో సీజన్ కూడా అదే రేంజ్‌లో నడుస్తోంది. ఇక, ఇందులో స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ రోజు రోజుకూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆమె శృతి మించిన రొమాన్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ఈ సారి అంత మంది.. ఆమె స్పెషల్

  ఈ సారి అంత మంది.. ఆమె స్పెషల్


  ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయింది. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపు అందుకున్న సాయితేజ.. సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది.

  టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!

  అందంతో పాటు ఆటలోనూ అదుర్స్

  అందంతో పాటు ఆటలోనూ అదుర్స్

  ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, పింకీ మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవుతూ అదుర్స్ అనిపిస్తోంది.

  అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ వింత

  అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ వింత

  బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్‌ ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతుందంటున్నారు.

  Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!

  ఆట పట్టిస్తూ.. కామెంట్లు చేస్తూ రచ్చ

  ఆట పట్టిస్తూ.. కామెంట్లు చేస్తూ రచ్చ

  ఈ రియాలిటీ షోలో కనిపించే లవ్ ట్రాకులపై ప్రత్యేకమైన శ్రద్ద ఉంటుంది. ఐదో సీజన్‌లో కూడా పలువురు జంటలుగా మారతారని అంతా అనుకున్నారు. కానీ, ప్రియాంక సింగ్ వ్యవహారాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆమె మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించడంతో కంటెస్టెంట్లు ఆట పట్టిస్తున్నారు. అదే సమయంలో కొందరు కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

  పెళ్లి చేసి అతిగా... మరీ దారుణంగా

  పెళ్లి చేసి అతిగా... మరీ దారుణంగా

  ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో మాట్రిమోనీ టాస్క్ జరిగింది. ఇందులో పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు తమకు కాబోయే వాళ్లు ఎలా ఉండాలో చెప్పాలి. అందులో ఎవరి మాటలు నచ్చుతాయో వాళ్లు బెస్ట్ జోడీగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మానస్, పింకీని బెస్ట్ జోడీగా ఎంపిక చేశారు. దీంతో హౌస్‌మేట్స్ అంతా కలిసి దారుణంగా వీళ్లిద్దరికి పెళ్లి కూడా జరిపించారు.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

  శృతి మించిన ప్రియాంక రొమాన్స్

  శృతి మించిన ప్రియాంక రొమాన్స్

  ప్రియాంక సింగ్ రోజు రోజుకూ ఆటను పెంచుకోడం ఏమో కానీ, మానస్‌తో మాత్రం బాగా ట్రాక్‌ను పెంచుకుంటోంది. అతడి కోసమే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఆట కంటే మానస్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా గతంలో తమన్నా.. రవి కోసం వెంపర్లాడినట్లు చేస్తోంది. తాజాగా మరోసారి పింకీ రెచ్చిపోయి రొమాన్స్‌ను పండించింది.

  Recommended Video

  Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
  బయటే అతడితో కలిసి పడుకుని

  బయటే అతడితో కలిసి పడుకుని

  బిగ్ బాస్ హౌస్‌లో లాక్‌డౌన్ టాస్క్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్కులో గెలవని వాళ్లంతా బయటే పడుకున్నారు. ఈ క్రమంలోనే ఉదయాన్నే ఎండ వస్తున్న సమయంలో ప్రియాంక.. మానస్‌పై ప్రేమను చూపించింది. అతడికి ఎండ తగలకుండా పిల్లోనూ, స్కార్ఫ్‌ను అడ్డుగా పెట్టి రొమాంటిక్‌గా చూడడం మొదలెట్టింది. ఇదంతా అన్‌సీన్ వీడియోలో చూపించారు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Priyanka Singh Shows Huge Love on Maanas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X