Bigg Boss Telugu 6 Voting: ఒక్కసారిగా చేంజ్ అయినా స్థానాలు.. రేవంత్ కంటే ఆమె ఎక్కువ!

బిగ్ బాస్ లో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించడం కష్టంగానే ఉంది. మొదటి వారం బిగ్ బాస్ ఇలాంటి ఎలిమినేషన్ లేకుండానే కంటెస్టెంట్స్ అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు. కానీ రెండవ వారం మాత్రం ఊహించని విధంగా ఇద్దరిని బయటకు పంపించాడు. ఇక ఓటింగ్స్ లో కూడా చాలా తేడాలు వస్తున్నాయి. చివరి నిమిషంలో కూడా భారీ స్థాయిలో ఓట్లు అందుకుంటూ సేఫ్ జోన్ లోకి వస్తున్నారు. ఒక రెండు వారం నేహా వెళ్లిపోయిన తర్వాత 4వ వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో చివరి స్థానంలో ఎవరు ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

 టాప్ లో ఈ ఇద్దరు

టాప్ లో ఈ ఇద్దరు

ప్రతిసారి కూడా రేవంత్ అత్యధిక ఓట్లు అందుకుంటూ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఊహించని విధంగా కీర్తి అత్యధిక ఓట్లు అందుకుంటుంది. క్యాప్టెన్సీ టాస్క్ లో ఈ అమ్మాయి మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు ఓట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక రెండవ స్థానంలో అర్జున్ కొనసాగుతూ ఉండడం మరొక ఆశ్చర్యకరమైన విషయం.

రేవంత్ డౌన్

రేవంత్ డౌన్

ప్రతిసారి రెండవ స్థానంలో శ్రీహన్ కొనసాగుతూ ఉండగా ఈసారి మాత్రం అర్జున్ రెండవ స్థానంలోకి వచ్చేసాడు. దీంతో శ్రీహాన్ అత్యధిక ఓట్లు అందుకుంటున్న కంటెస్టెంట్లలో నాలుగో వారం మూడవ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రేవంత్ ఈసారి ఏకంగా నాలుగవ స్థానానికి పడిపోవడం మరో షాకింగ్ విషయం అని చెప్పాలి.

ఇనయా సుల్తానా

ఇనయా సుల్తానా

ఇనయా సుల్తానా గత రెండు వారాలు కూడా ఓట్లు అందుకోవడానికి చాలా కష్టపడింది. కానీ గతవారం ఆమె కెప్టెన్సీ టాస్క్ లో చూపించిన పోరాటపటిమ బాగానే వర్కౌట్ అయింది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ ఒక్క ట్వీట్ తో ఆమె దశ కూడా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఓట్లు భారీగా పెరిగిపోవడంతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది.

ఆరోహి 6వ స్థానంలో

ఆరోహి 6వ స్థానంలో

ఇక మరొక ఫైర్ బ్రాండ్ గర్ల్ గా కొనసాగుతున్న ఆరోహి అయితే ఒక వారం చివరలో ఉంటే మరొక వారం టాప్ లో ఉంటుంది. ఇక ఈసారి అటు ఇటు కాకుండా ఆరోహి మధ్యలో కొనసాగే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఈసారి అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆమె తర్వాత రాజశేఖర్ ఏడవ స్థానంలో ఉన్నాడు.

డేంజర్ జోన్ లో..

డేంజర్ జోన్ లో..

ఇక చివరి రెండు స్థానాల వివరాల్లోకి వెళితే ఆర్జే సూర్య అయితే ఈసారి ఆఖరి కంటెస్టెంట్గా పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అత్యధిక ఊర్లో అందుకున్న వారిలో అందరికంటే తక్కువ స్థాయిలో ఓట్లు అందుకుంటూ అతను 8వ స్థానంలో ఉన్నాడు. ఇక సూదిప ఎప్పటిలానే మళ్లీ చివరి స్థానంలోకి వచ్చేసిందే. ఆమె ఇప్పుడు అతి తక్కువ ఓట్లతో 9వ స్థానంలో ఉంది. దీంతో ఆమె ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉంది అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X