Bigg Boss Telugu Voting.. మోనాల్‌కు కఠిన పరీక్ష.. ఆ ఇద్దరిలో ఒకరు.. గెస్ట్‌గా చైతూ

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో ముగింపుకు దగ్గర పడుతున్నది. ఇక ఐదు వారాలపాటు షో కొనసాగనున్నది. మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు మిగిలారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్‌పై ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది. దీపావళీ పండుగ రోజున ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? లేదా ఎలిమినేషన్‌ను ఈ వారం ఆపేస్తారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ ఇంటిలో 69వ రోజు ఏం జరుగనున్నదంటే..

ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత

ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత

శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత 10వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్లలో ఉన్న వారిలో అభిజిత్ 36‌ శాతం ఓట్లతో, అరియానా గ్లోరి 17 శాతం, సోహైల్ 16 శాతం ఓట్లతో టాప్ 3లో ఉన్నారు. ఇక హారిక 14 శాతం ఓట్లు రాగా, మోనాల్ గజ్జర్‌క 13.5 ఓట్లు, మెహబూబ్ దిల్ సే 5.6 ఓట్లు వచ్చినట్టు సమాచారం.

ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత

ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత

శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత 10వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్లలో ఉన్న వారిలో అభిజిత్ 36‌ శాతం ఓట్లతో, అరియానా గ్లోరి 17 శాతం, సోహైల్ 16 శాతం ఓట్లతో టాప్ 3లో ఉన్నారు. ఇక హారిక 14 శాతం ఓట్లు రాగా, మోనాల్ గజ్జర్‌క 13.5 ఓట్లు, మెహబూబ్ దిల్ సే 5.6 ఓట్లు వచ్చినట్టు సమాచారం.

ఎలిమినేషన్‌లో ఎవరంటే..

ఎలిమినేషన్‌లో ఎవరంటే..

ఇక 10వ వారంలో ఎలిమినేషన్ కోసం నామినేషన్‌లో బలమైన అభ్యర్థులు ఉండటంతో ఎవరు బయటకు వెళ్తారనే విషయంపై ఆసక్తికరమైన చర్చలు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఓటింగ్ ప్రకారం ఇంటి నుంచి మెహబూబ్ బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మిస్డ్ కాల్ డేటా ఎలిమినేషన్‌లో కీలకంగా మారే అవకాశం కూడా ఉంది.

ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా?

ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా?

ఇక ఈ వారం ఎలిమినేషన్‌పై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. దీపావళి పండుగ కావడం వల్ల ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తున్నది. ఇక ఐదు వారాల ఆట మిగిలి ఉండటం.. ఇంటిలో కేవలం 9 మంది సభ్యులే ఉండటం వల్ల.. ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే వాదన తెరపైకి వచ్చింది. చివరి వారంలో ఐదుగురు ఉండాలి కాబట్టి.. ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తే.. మిగితా నాలుగు వారాల్లో ఒక వారం స్కిప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్‌ను స్కిప్ చేసే అవకాశం ఉంది.

యాంకర్ సుమ తర్వాత నాగ చైతన్య

యాంకర్ సుమ తర్వాత నాగ చైతన్య

ఇక 10 వారాంతంలో ఇంటిలోకి కొత్త గెస్ట్ రానున్నారు. గతవారం యాంకర్ సుమను వేదిక మీదకు వచ్చి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇంటిలోకి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లవ్ స్టోరి సినిమా ప్రమోషన్ కోసం ఇంటిలోకి వస్తున్నట్టు తెలిసింది.

Recommended Video

Geetha Madhuri With Her New Born Baby || బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా?
10వ వారం ఎలిమినేషన్ కోసం

10వ వారం ఎలిమినేషన్ కోసం

బిగ్‌బాస్ షోకు విషయానికి వస్తే.. ప్రస్తుతం అంటే 10వ వారంలో ఐదుగురు నామినేషన్లలో ఉన్నారు. అభిజిత్, అరియానా, సోహైల్, మారిక, మోనాల్ గజ్జర్ నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం కూడా అత్యధికంగా ఓట్లు సంపాదించిన వారిలో అభిజిత్, అరియానా, సోహైల్ ముందు వరుసలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X