For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ హాట్‌గా బిగ్‌బాస్ విన్నర్ లిప్ లాక్.. లేడి ప్రొడ్యూసర్ ముందే ఘాటైన ముద్దు

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 13 షో విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్వహించే బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ 3 షోలో తన సహచరి నటిని గాఢంగా ముద్దు పెట్టుకోవడం సెన్సేషనల్‌గా మారింది. ఈ షో వివరాల్లోకి వెళితే...

    రొమాంటిక్ వెబ్ సిరీస్‌లో సిద్దార్థ్ శుక్లా, సోనియా

    రొమాంటిక్ వెబ్ సిరీస్‌లో సిద్దార్థ్ శుక్లా, సోనియా

    బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ 3 సిరీస్ ఆల్ట్ బాలాజీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్‌లో సిద్దార్థ్ శుక్లా, సోనియా జంటగా నటించారు. గతంలో సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొన్న రెండు సీజన్‌లో విక్రాంత్ మెస్సీ, హర్లీన్ సేథి లీడ్ రోల్స్‌లో నటించారు.

    బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ మూడో సీజన్

    బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ మూడో సీజన్

    ఇటీవల కాలంలో ఓటీటీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌గా బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ పేరు తెచ్చుకొన్నది. తాజాగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ టాప్ రేటింగ్‌తో ధమాకా సృష్టించింది. ప్రేక్షకులకు కూడా గొప్ప అనుభూతిని పంచింది.

    లిప్ లాక్ వీడియో వైరల్

    లిప్ లాక్ వీడియో వైరల్

    ఏక్తా కపూర్ నిర్వహించే కార్యక్రమానికి సిద్ధార్థ్ శుక్లా, సోనియా రాఠీ కలిసి ఇటీవల హాజరయ్యారు. ఈ షోలో వారిద్దరూ కలిసి పెట్టుకొన్న లిప్‌లాక్ వీడియోను ఏక్తా కపూర్ షేర్ చేశారు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భారీగా రిట్వీట్లు చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

    Ram Gopal Varma Exclusive Interview About Beautiful Movie
    ఒక్కసారితో సరిపోలేదు అంటూ నెటిజన్

    ఒక్కసారితో సరిపోలేదు అంటూ నెటిజన్

    ఏక్తా కపూర్ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇప్పుడే ఏక్తా కపూర్ షేర్ చేసిన బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ వీడియోను చూశాను. ఒక్కసారితో నా మనసు ఊరుకోలేదు. మరీ మరీ ఆ వీడియోను చూస్తూ ఉండిపోయాను. ఆగస్త్యరావుగా నటించిన సిద్ధార్థ్ శుక్లాకు నా అభినందనలు అంటూ కామెంట్ చేశారు.

    English summary
    Sidharth Shukla lip lock with Sonia Rathee for Broken But Beautiful 3. A netizen comment that Just watched ektarkapoor mam story about #BrokenButBeautiful3 - n I really watched it more than once appreciation n congratulations to #SidharthShukla sir playing #AgastayaRao - could not take my eyes off the screen! for rumi as well
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X