twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిజ్రాగా మారిన సామ్రాట్.. గోగినేని, అమిత్‌తో పచ్చి రొమాన్స్.. రాత్రికి బుక్ చేసుకొన్న తనీష్

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Episode 53 Highlights

    బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ప్రశాంతత మధ్య 52వ రోజు గడిచిపోయింది. సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణంలో టాస్కుల నడిచాయి. క్రితం రోజుకు కొనసాగింపుగా పైరేట్స్, సర్వేవల్ గేమ్ కొనసాగించారు. అయితే నిన్న సర్వైవల్స్‌గా వ్యవహరించిన పైరేట్స్‌గా మారారు. అలాగే పైరెట్స్‌గా వ్యవహరించిన వారు సర్వేవల్స్‌గా మారారు. కానీ పైరేట్స్ ధాటికి సర్వేవల్స్ తొందరగానే లొంగిపోయారు. బుధవారం ప్రసారమైన బిగ్‌బాస్ షోలో అసలేం జరిగిందంటే..

    కెప్టెన్ టాస్క్ కోసం పూజా, రోల్ రైడా

    కెప్టెన్ టాస్క్ కోసం పూజా, రోల్ రైడా

    పైరేట్స్, సర్వైవల్స్ టాస్క్‌లో ఉత్తమ ప్రదర్శనను చూపించిన పూజా రాంచంద్రన్, రోల్‌రైడా కెప్టెన్‌ టాస్క్ కోసం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే పేలవమైన, నిరాశజనకంగా వ్యవహరించిన వారిలో గీతా మాధురి, గణేష్, సామ్రాట్‌ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని కెప్టెన్ టాస్క్‌కు ఎన్నుకోవాలని సూచించారు. అందుకోసం బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు.

    కెప్టెన్ టాస్క్ రేసులో సామ్రాట్, గణేష్, గీతా

    కెప్టెన్ టాస్క్ రేసులో సామ్రాట్, గణేష్, గీతా

    కెప్టెన్ టాస్క్‌ కోసం గీతా, సామ్రాట్, గణేష్‌లో ఎన్నుకోవడానికి టాస్క్ ప్రారంభమైంది. ఈ ముగ్గురు సేవకులుగా వ్యవహరించాలి. పూజా క్యాషియర్‌గా, రోల్ రైడాలు అసిస్టెంట్ క్యాషియర్‌గా మారారు. ముగ్గురు చేసిన సేవలకు క్యాషియర్ పారితోషికాన్ని ఇస్తారు. ఎక్కువ పారితోషికం పొందిన వ్యక్తి కెప్టెన్ టాస్క్ ఎంపికవుతారు. మిగితా ఇద్దరు జైల్లోకి వెళుతారు.

    హిజ్రాగా మారిన సమ్రాట్ రెడ్డి

    హిజ్రాగా మారిన సమ్రాట్ రెడ్డి

    కెప్టెన్ టాస్క్ ఎంపిక కోసం జరిగిన గేమ్‌లో సామ్రాట్ హిజ్రాగా, గణేష్ సేవకుడిగా, గీతా మాధురి ప్రతీ విషయానికి పెద్దగా అరిచే వ్యక్తి పాత్రను పోషించారు. ఈ టాస్క్‌లో సామ్రాట్ హిజ్రాగా ఇంటి సభ్యులను ఆటపట్టించారు. ప్రతీ ఒక్కరు సామ్రాట్ పెర్ఫార్మెన్స్‌కు ముగ్దులయ్యారు.

    బాబు గోగినేనితో రొమాన్స్

    బాబు గోగినేనితో రొమాన్స్

    హిజ్రాగా మారిన సామ్రాట్.. బాబు గోగినేని బెడ్‌పై పడుకోగా.. అతడితో అద్భుతంగా రొమాన్స్ చేశాడు. మసాజ్ చేస్తూ హిజ్రాగా జీవించాడు. అలాగే హెయిర్ స్టెయిలిస్టుగా మారి క్రాప్ సరిచేశారు. మీద పడుకొని నా బరువు మోయగలవా? అని అడిగితే.. నీ బరువునే కాదు.. ప్రేమను కూడా మోయలేనని చెప్పాడు.

    అమిత్‌తో సరసాలు

    అమిత్‌తో సరసాలు

    బాబు గోగినేని ఆటపట్టించిన తర్వాత అమిత్‌తో సరసాలు ఆడారు. అమిత్ రిజెక్ట్ చేస్తుండగా సామ్రాట్ మరింత రెచ్చిపోయాడు. అమిత్‌తో రొమాన్స్ చేసి తన పాత్రను సామ్రాట్ సమర్ధవంతంగా పోషించాడు. ఇలా చేస్తుంటే తనీష్ రాత్రికి నిన్ను బుక్ చేసుకొంటాను అని అన్నాడు.

    డియో డియో డిస్క్ పాటకు స్టెప్పులు

    డియో డియో డిస్క్ పాటకు స్టెప్పులు

    బాబు గోగినేని, అమిత్‌ను ఆటపట్టించిన తర్వాత డ్రస్ మార్చుకొని ఫ్యాషన్ పెరేడ్ చేశాడు. ర్యాంప్‌పై నడిచాడు. గీతా మాధురి డియో డియో డిస్క్ డిస్క అనే పాటను పాడుతుండగా ఆడంగిలా డ్యాన్స్ చేశాడు. సరిగా డ్యాన్స్ చేయకపోతే గీతామాధురి స్టెప్పులు నేర్పించారు.

    జైలులోకి వెళ్లిన గీతా మాధురి, గణేష్

    జైలులోకి వెళ్లిన గీతా మాధురి, గణేష్

    కెప్టెన్ టాస్క్ కోసం జరిగిన ఎంపికలో 40 వేలకు పైగా సామ్రాట్ సంపాదించాడు. గణేష్ 34 వేలు, గీతా మాధురి 25 వేలు సంపాదించారు. దాంతో సామ్రాట్‌ను కెప్టెన్ పదవికి జరిగే టాస్క్ కోసం సెలెక్ట్ చేశారు. కెప్టెన్ రేసుకు ఎంపిక కాలేకపోయిన గీతా మాధురి, గణేష్‌ను జైల్లోకి పంపించారు.

    English summary
    Bigg Boss 2 Telugu 50 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. 45th day phone calls attended by celebraties. On 52nd day, Samrat Reddy becomes Hijra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X