Bigg Boss Telugu 7: అమర్ దీప్‌కు షాక్ ఇచ్చిన బిగ్ బాస్... హౌస్‌లో మళ్లీ కెప్టెన్సీ టాస్క్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక గతవారం చివరి కెప్టెన్సీ రేసు హౌస్ లో జరిగింది. అయితే తాజాగా హౌస్ లో మళ్లీ కెప్టెన్సీ రేసు జరుగుతుందని తెలుస్తోంది. అయితే మళ్లీ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కులు నిర్వహిస్తున్నాడని బిగ్ బాస్ వర్గాల సమచారం. ఈ రేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ పాల్గొంటున్నారు. దీంతో అమర్ దీప్ కు బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. ఎందుకు.. ఏమిటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 ఇక చివరి దశకు చేరుకుంది. ఈ షోలో మరో రెండు వారాల్లో ముగియనుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ రియాలిటీ షో... డిసెంబర్ 17న గ్రాంఢ్ ఫినాలేతో ముగియనుంది. ఇక ఈ సీజన్ గత సీజన్స్ కంటే ఆసక్తిగానే సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ షో.. వారం వారం బిగ్ బాస్ తనదైన శైలిలో ట్విస్టులు, షాకులు ఇస్తూ వస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో 19మంది కంటెస్టెంట్స్ ఇంటిలోకి అడుగుపెట్టారు.

Bigg Shock to Amardeep and Again Captain Task Conduct in Bigg Boss Telugu 7 Full Details Here

ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. ఆ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో వైరల్ అన్ ఫెయిల్ ఎలిమినేషన్ అని వార్తలు వస్తున్నాయి. ఇక శోభా శెట్టిని సేవ్ చేయడానికి గౌతమ్ ను ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. హౌస్ లో 14వ వారం కెప్టెన్ గా అమర్ ను చేశాడు నాగార్జున.

గత వారం కెప్టెన్సీ టాస్కులో శివాజీ అడ్డుపడటంతో అమర్ దీప్ కెప్టెన్ కాలేకపోయాడు. అంతే కాదు అమర్ విషయంలో శివాజీ హద్దుమీరి ప్రవర్తించాడు అనే కామెంట్స్ వచ్చాయి. ఇక కెప్టెన్సీ టాస్కును బిగ్ బాస్ క్యాన్సిల్ చేశాడు. ఇక అమర్ దీప్ కల కలగానే మిగిలిపోయింది. అయితే ఆ కలను నాగార్జున నిజం చేశాడు. బిగ్ బాస్ చివరి కెప్టెన్ అమర్ దీప్ ను నియమించాడు.

Bigg Shock to Amardeep and Again Captain Task Conduct in Bigg Boss Telugu 7 Full Details Here

ఇదిలా ఉంటే మళ్లీ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ టాస్కులు మొదలయ్యాయని తెలుస్తోంది. దీంతో అమర్ దీప్.. బిగ్ బాస్ తెలుగు 7 చివరి కెప్టెన్ అనే నిలిచిపోనుంది అనుకున్నారు. కానీ మళ్లీ హౌస్ లో టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక, శోభా శెట్టి ఇలా 7 మంది ఉన్నారు. వీరిలో ఎవరు కెప్టెన్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఈ 7 మందిలో ప్రతి ఒక్కరు కెప్టెన్ అయ్యారు. ఇక 15వ వారానికి ఎవరు కెప్టెన్ అవుతారు అనేది చూడాలి ఇక. ఇక ఫస్ట్ ఫైనాలిస్టుగా అర్జున్ అంబటి ఎంపిక అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో 6 మంది ఉన్నారు. ఒక్క అర్జున్ అంబటి తప్ప.. అందరూ ఎలిమినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఎవరు గ్రాండ్ ఫినాలేకి వెళ్లనున్నారు అనేది ఉత్కంఠ కలిగిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X