Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయ్ దేవరకొండను కలిసిన అభిజిత్.. వాళ్ళ కోరిక నిజమైతే బావుండు..
బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజీత్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా జనాలకు మరీంత దగ్గరవుతున్నాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు అందుకున్న అభిజీత్ ఇప్పుడు అభిమానుల నుంచి పొందిన ప్రేమను వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు పలువురు సెలబ్రెటీల నుంచి కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు వారిని కూడా కలుసు కుంటున్నాడు.
తిరిగి ఇచ్చేయాలని..
అభిజీత్గెలవడానికి కారణాలుఎన్ని ఉన్నా కూడా అతనికి అభిమానుల సపోర్ట్ తో పాటు పలువురు సెలబ్రెటీలు ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఇక వీలైనంత వరకు వాళ్ళు ఇచ్చిన ప్రేమనుకూడా తిరిగి ఇచ్చేయాలని అభిజిత్చాలా స్ట్రాంగ్ గాఫిక్స్ అయ్యాడు. రోజు ఇంటర్వ్యూలలోపాల్గొంటూనే వాళ్ళకుకృతజ్ఞతలుకూడా చెబుతున్నాడు.
కూల్ గా ఉండడం వలన..
అభిజిత్మొదట బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పుడుపెద్దగా అంచనాలు ఏ;ఏమి లేవు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తప్పితే అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ అంశం మరొకటి లేదు. దాని వల్లే కేవలం ఒక వర్గంక్లాస్ ఆడియెన్స్ నుంచి మద్దతు అందుకున్నాడు. అయితే హౌజ్‌లో అతను కూల్ గా ఉండడంఅన్ని వర్గాలఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్చేసింది.
విజయ్ దేవరకొండను కలిసిన అభిజిత్
విజయ దేవరకొండనుకూడా అభిజీత్ప్రత్యేకంగా కలుసుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు విజయ్దేవరకొండఅభిజిత్కు మద్దతు అందిస్తూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హౌజ్నుంచి బయటకు రాగానే విషయం తెలుసుకున్న అభిజీత్మొత్తానికిరౌడీ స్టార్ ను ఈ రోజు కలుసుకున్నాడు. సోషల్ మీడియాలోఫుల్ ఛిల్అంటూ స్పెషల్ పోస్ట్ కూడా వేశాడు.
ఇక అందరి కోరిక ఒక్కటే..
అభిజిత్హీరోగా నటించినలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోవిజయ్ దేవరకొండఒక చిన్న నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనేవీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఇక చాలా రోజులతరువాత ఇద్దరు ఇలా కలవడంతోప్రస్తుతం వీరి అభిమానులంతా ఒక్కటే కోరుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బావుంటుందని అభిమానులుకామెంట్ చేస్తున్నారు.