చీరకట్టుతో కనికట్టు చేస్తోన్న బ్రహ్మముడి స్వప్న .. కసి కళ్లతో కోసేస్తోన్న కోనసీమ అందం

ప్రస్తుతం భారతీయ టెలివిజన్ రంగం దుమ్మురేపుతోంది. సినిమాలకు మించి ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తోంది బుల్లితెర. సీరియల్స్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలతో ఏడాది మొత్తం పని కల్పిస్తూ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ఇక సీరియల్స్ కూడా గతంలో మాదిరిగా డల్‌గా ఉండకుండా చాలా గ్రాండీయర్ లుక్‌తో, హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్నాయి.
ధారావాహికల్లో హీరోయిన్లు, ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించే ముద్దుగుమ్మల అంద చందాల ముందు సినిమా హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటారు విశ్లేషకులు. అంతలా తమ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటీలు. తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న రోల్ చేస్తున్న రూప ముగ్గల్లా హాట్ వీడియోను షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా ‌దూసుకెళ్తోంది. కొత్త సినిమాలు, ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రామ్స్‌కు తోడు సీరియల్స్ ఈ ఛానెల్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త కథ, కథనం, ఇతర హంగులతో తెరకెక్కే ఆ ధారావాహికలు మహిళా మణులను కట్టిపడేస్తున్నాయి. గతంలోస్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తీక దీపం తర్వాత ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీపిక రంగరాజు ఇందులో కావ్య - రాజ్‌లుగా లీడ్ రోల్స్‌తో అలరిస్తున్నారు.

Brahmamudi Fame Rupa muggalla sizzling in designer saree Look trending in Instagram

సంపన్న కుటుంబానికి చెందిన భర్త, నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, కోడలికి అండగా నిలిచే అత్తారిల్లు . అపార్ధం , అహంకారంతో భార్యను ఇంట్లో నుంచి గెంటేస్తే వారిద్దరిని కలపడానికి హీరో కుటుంబం చేసే పోరాటమే బ్రహ్మముడి కథ. ఈ సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు.

ఈ సీరియల్‌లో హీరోయిన్ కావ్యకు స్వప్న అనే అక్క ఉంటుంది. తొలుత ఈ క్యారెక్టర్‌ను బిగ్‌బాస్ ఫేమ్ హమీదా ఖాతూన్ పోషించారు. అయితే ఆమె అనూహ్యంగా తప్పుకోవడంతో ఈ పాత్రను రూప ముగ్గల్లా పోషిస్తున్నారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. గతంలో పలు ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్, షోలలో ఆమె మెరిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురంకు చెందిన రూప హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. అనంతరం నటన వైపు ఆసక్తితో పలు సీరియల్స్, షోలలో నటిస్తున్నారు. మంచి హైట్, కలువల్లాంటి కళ్లతో ఆకట్టుకునే రూపకు ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్లే వస్తున్నాయి. వాటిలోనే ఆమెను చూడటానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రూప .. ఎప్పటికప్పుడు రీల్స్, వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన వీడియో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. బ్లూ కలర్ శారీలో తన ఒంపు సొంపులు , నాభి, నడుము అందాలు చూపిస్తూ హాట్ హట్‌గా కనిపించారు రూప. బొడ్డు కిందకి చీరకట్టి నడుమును అటు ఇటూ ఊపుతూ క్లోజప్‌ షాట్‌లో తీసిన ఆ వీడియో చూస్తే కుర్రాళ్లకి నిద్రపట్టడం కష్టమే. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోనూ చూసేయ్యండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X