Brahmamudi : టెమ్టింగ్ లుక్‌లో బ్రహ్మముడి బ్యూటీ .. ఉల్లిపొర లాంటి చీరలో ఆ పార్ట్ చూపిస్తూ

గతంలో సీనియర్ నటులు, సినిమాల నుంచి రిటైర్ అయినవాళ్లు సీరియల్స్‌లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలతో సమానంగా సీరియల్స్ దూసుకెళ్తున్నాయి. హీరో హీరోయిన్లతో పాటుగా వారికి నేమ్ ఫేమ్ దక్కుతోంది. కళ్లు చెదిరే పారితోషికాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్, జనంలో క్రేజ్.. ఇలా ఒకటేమిటి సీరియల్ స్టార్స్ రేంజ్ మారిపోతోంది మరి. సీరియల్స్‌లో హీరోయిన్లు, ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించే భామల అంద చందాల ముందు సినిమా హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటారు విశ్లేషకులు. అంతలా తమ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు సీరియల్ ముద్దుగుమ్మలు. తాజాగా బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న రోల్ చేస్తున్న రూప ముగ్గల్లా హాట్ వీడియోను షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా ‌దూసుకెళ్తోంది. కొత్త సినిమాలు, ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రామ్స్‌కు తోడు సీరియల్స్ ఈ ఛానెల్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త కథ, కథనం, ఇతర హంగులతో తెరకెక్కే ఆ ధారావాహికలు కుటుంబ ప్రేక్షకులను ముఖ్యంగా మహిళా మణులను కట్టిపడేస్తున్నాయి. గతంలోస్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Brahmamudi Fame Rupa muggalla stunning Video in black Saree Look trending in Instagram

డాక్టర్ బాబు, వంటలక్క దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు కూడా వణికిపోయాయంటే ఆ సీరియల్ ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. భారీ టీఆర్పీలతో కార్తీక దీపం తెలుగు బుల్లితెరను షేక్ చేసి స్టార్ మాకు ఎదురులేకుండా చేసింది. కార్తీక దీపం తర్వాత ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీపిక రంగరాజు ఇందులో లీడ్ రోల్స్ పోషించారు.

సంపన్న కుటుంబానికి చెందిన భర్త, నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, కోడలికి అండగా నిలిచే అత్తారిల్లు . అపార్ధం , అహంకారంతో భార్యను ఇంట్లో నుంచి గెంటేస్తే వారిద్దరిని కలపడానికి హీరో కుటుంబం చేసే పోరాటమే బ్రహ్మముడి కథ. ఈ సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు.

ఈ సీరియల్‌లో హీరోయిన్ కావ్యకు స్వప్న అనే అక్క ఉంటుంది. ఈ పాత్రను రూప ముగ్గల్లా పోషిస్తున్నారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. గతంలో పలు ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్, షోలలో ఆమె మెరిశారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రూప .. ఎప్పటికప్పుడు రీల్స్, వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన వీడియో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. మరో సీరియల్ నటి వర్షిక నాయక్‌తో కలిసి రూప చేసిన రీల్ అదిరిపోయింది.

ఉల్లిపొర లాంటి నలుపు రంగు శారీలో తన ఒంపు సొంపులు , నాభి, నడుము అందాలు చూపిస్తూ హాట్ హట్‌గా కనిపించారు రూప. బొడ్డు కిందకి చీరకట్టి నడుమును అటు ఇటూ ఊపుతూ క్లోజప్‌ షాట్‌లో తీసిన ఆ వీడియో చూస్తే కుర్రాళ్లకి నిద్రపట్టడం కష్టమే. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోనూ చూసేయ్యండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X