Brahmamudi Weekly Roundup: రుద్రాణి చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి.. శ్రీమతికి సెలవు ప్రకటించిన రాజ్!

ఇంటికి వచ్చిన అప్పుడే ఘోరంగా అవమానిస్తారు దాన్ని లక్ష్మీ రుద్రాణి అయినా ఏమీ అనకుండా అప్పు దంపతులు. వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు తల్లి కొడుకులు సెలబ్రేట్ చేసుకుంటుంటే స్వప్న వాళ్లకి సరైన గుణపాఠం చెప్తుంది. మరోవైపు భార్యకి ఇంటి పనిలో ఒకరోజు సెలవు కల్పించి కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తాడు రాజ్. మరి చూసి భరించలేని రుద్రాణి వాళ్ళ మధ్య మనస్పర్ధలు తీసుకురావడానికి ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ లో భాగంగానే రాజ్ ముందు కావ్యని ఫూల్ చేస్తారు రాహుల్, రుద్రాణి. కుటుంబంలో కలహాలు తీసుకొచ్చి కుటుంబాన్ని విడదీయొద్దని భార్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రాజ్. మరోవైపు ఆటో డ్రైవర్ గా మారిన కళ్యాణ్ ని చూసి అక్కడితో ఆగిపోవద్దని మోటివేట్ చేస్తుంది కావ్య.

ఆగస్టు 26 వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు.. 498 ఎపిసోడ్ నుంచి 503 వరకు ఏం జరిగిందంటే?

ఆగస్టు 26 వ తేదీ 498 ఎపిసోడ్‌లో పూజ పూర్తయిన తర్వాత భోజనాల కార్యక్రమంలో అప్పు తప్పు చేసిందని ఆమెని అవమానించేలాగా మాట్లాడుతుంది. వాళ్లందరికీ సర్ది చెప్పి భోజనాల కార్యక్రమం ముగిస్తుంది కావ్య. కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అప్పులను ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని అడుగుతాడు రాజ్. నేను ఎక్కడికి ఉండిపోవటానికి రాలేదు తాతయ్య వాళ్ళ పెద్దలకు నిలబెట్టడం కోసం వచ్చాను ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటాడు కళ్యాణ్. ప్రకాష్ మీరు ఎక్కడ ఉండొద్దు బయటికి వెళ్లిపోండి ప్రశాంతంగా బ్రతకండి ఇక్కడ వీళ్లు మిమ్మల్ని బ్రతకనివ్వరు అంటాడు. కావ్య కూడా కళ్యాణ్ వాళ్లు ఇంట్లోంచి వెళ్లి పోవడానికి ఇష్టపడుతుంది దాంతో భార్యని తీసుకొని వెళ్ళిపోతాడు కళ్యాణ్.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 26th to August 31st episode Story

ఆగస్టు 27 వ తేదీ 499 ఎపిసోడ్‌లో కళ్యాణ్ వాళ్ళకి జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడతాడు రాజ్. మరోవైపు ఇంట్లో అంత గొడవ జరిగిన రియాక్ట్ అవ్వనందుకు అప్పుకి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. తర్వాత రాజ్ కళ్యాణ్ కి ఫోన్ చేసి నా సాయం తీసుకోవడం లేదు అని బాధపడితే నా భార్య ని నేను పోషించుకుంటాను అని చెప్తాడు కళ్యాణ్. తర్వాత రాజ్ కి కావ్యకి ఇదే విషయం గా చిన్న గొడవ జరుగుతుంది. తర్వాత భార్యతో మాట్లాడుతూ వాళ్ళు ఇంట్లో ఉండకపోవటమే మంచిది అంటాడు రాజ్. మరోవైపు రాహుల్ రుద్రాణి కళ్యాణ్ వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన స్వప్న కోపంతో రగిలిపోయి వాళ్ళ తిక్క కుదురుస్తాను అనుకుంటుంది. మరోవైపు నేను చేసిన తప్పు నువ్వు చేయవద్దు కోడలుగా అప్పు ని ఒప్పుకో అన్న అపర్ణతో అప్పుని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోను అంటుంది ధాన్యలక్ష్మి. మరోవైపు రుద్రాణి రూమ్ నిండా లాఫింగ్ గ్యాస్ ఫిల్ చేసిన బెలూన్స్ ఉంచుతుంది అవేమిటో తెలియని తల్లి కొడుకులు వాటిని పేల్చడంతో రాత్రంతా నవ్వుతూనే ఉంటారు.

ఆగస్ట్ 28 వ తేదీ 500ఎపిసోడ్ లో లాఫింగ్ గ్యాస్ రిలీజ్ అవ్వటం వలన నవ్వుకుంటున్న తల్లి కొడుకులు ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాదు ఈ రూమ్ లో ఏదో ఉంది అంటూ తల్లిని తీసుకొని నవ్వుతూనే బయటకు వెళ్ళిపోతాడు రాహుల్. బాధపడుతున్న దానిలక్ష్మి దగ్గరికి వచ్చి నవ్వుతున్న తల్లి కొడుకులను చూసి కోపంతో రుద్రాణి చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి. తర్వాత తల్లీ కొడుకులు ఎందుకు నవ్వుతున్నారో కారణం చెప్పి మీ మీద లాఫింగ్ రివెంజ్ తీర్చుకున్నాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు పొద్దున్నే లేచిన కాఫీని పనిలోకి వెళ్లకుండా తనతోనే ఉండిపోమంటాడు రాజ్. మరోవైపు కాఫీ తాగడానికి ఇంట్లో ఏమీ లేకపోవడంతో కళ్యాణ్ అప్పు బాధపడతారు. అప్పుడే హౌస్ ఓనర్ వాయినం తీసుకుని వస్తుంది దానితో స్ప్రౌట్స్ చేసుకుందాం అనుకుంటారు కానీ అంతలోనే తల్లిదండ్రులు రావటంతో వాళ్ళకి పెట్టేస్తుంది అప్పు. జరిగిందంతా గ్రహిస్తుంది కనకం.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 26th to August 31st episode Story

ఆగష్టు 29వ తేదీ 501ఎపిసోడ్ లో అప్పు వద్దని చెప్తున్నా వినకుండా ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి కిందికి వచ్చేస్తారు కనకం. దంపతులు తర్వాత విషయం అంతా భర్తకు చెప్తుంది కనకం. మరోవైపు భార్యకి సెలవు ప్రకటించిన రాజ్ హలో కూర్చొని క్యారమ్స్ ఆడుతూ కుటుంబ సభ్యులందరికీ ఆనందంగా గడుపుతాడు. కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని బాధ ఎవరికి లేదు అని దానిలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. తర్వాత రాజ్ దంపతులు అంత ఆనందంగా ఉండడాన్ని భరించలేక వాళ్ళని విడదీసే ప్రయత్నం గురించి కొడుకుతో చెప్తుంది రుద్రాణి. తల్లి మాటల ప్రకారం దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నట్లు స్వప్న వినేలాగా ప్రవర్తిస్తాడు రాహుల్ అది నిజమని నమ్మి ఆ విషయం కావ్యతో చెప్తుంది స్వప్న.

ఆగస్టు 30 వ తేదీ 502 ఎపిసోడ్‌లో జరిగింది అందరి ముందు చెబితే నీ భర్త అందరి ముందు దోషిలా నిలబడవలసి వస్తుంది నీకు పర్వాలేదా అంటుంది కావ్య. రాహుల్ పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఆస్తులు పోగొడితే ఊరుకోను అంటుంది స్వప్న. మరోవైపు భార్యని ఎలా పోషించుకోవాలా అని ఆలోచిస్తున్న కళ్యాణ్ కి ఎదురుగా ఒక ఆటో అతను కనిపిస్తాడు. అతని ద్వారా ఆటో అద్దెకు తీసుకొని నడిపే ఏర్పాటు చేసుకుంటాడు కళ్యాణ్. మరోవైపు రాహుల్ ని అందరి ముందు దోషిని చేయాలనుకున్న స్వప్న, కావ్య ల ప్రయత్నం వికటించి వాళ్లే రాజ్ ముందు ఫూల్స్ అవుతారు. భార్యని బయటికి తీసుకువచ్చి కుటుంబం విడిపోవడానికి నువ్వు కారణం కావొద్దు అని భార్యని మందలిస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 26th to August 31st episode Story

ఆగస్టు 31 వ తేదీ 503 ఎపిసోడ్‌లో ఇంట్లో జరిగే అన్ని విషయాలని పట్టించుకోకూడదు కొన్నిటిని వదిలేయాలి, తప్పు జరిగిన కూడా కుటుంబం అంతా కలిసి ఉండాలనుకునే వ్యక్తి మా తాతయ్య ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగాయి కానీ ఇప్పుడు ఎవరికి ఆరోగ్యాలు బాగోలేవు అందుకే నీ వల్ల నా ఇంట్లో ఎలాంటి సమస్య రాకూడదు అని భార్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. తర్వాత కావ్య దగ్గరికి వచ్చిన స్వప్న తను చేసిన పనికి క్షమాపణ చెప్తుంది. వాళ్లు మనల్ని కావాలని చీట్ చేశారు అంటుంది కావ్య. హాస్పిటల్ ప్రయాణం ఉండటంతో రెడీ అవ్వటానికి వెళ్తుంది స్వప్న ఆ సమయంలో ఆఫీసులో ఉన్న శృతికి ఫోన్ చేసి రాహుల్ మీద ఓ కన్నేసి ఉంచమంటుంది కావ్య. తర్వాత స్వప్న రావటంతో ఇద్దరు కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఆఫీసులో రాహుల్ ఒక వ్యక్తితో దొంగ బంగారం గురించి డీలింగ్ కుదుర్చుకొని నేరం వాళ్ళ మీదకు రాకుండా ఏం చేస్తున్నది అతనితో చెప్తాడు. మరోవైపు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న స్వప్న వాళ్ళ కార్ పాడైపోవడంతో అనుకోకుండా కళ్యాణ్ ఆటో ఎక్కుతారు. కళ్యాణ్ కి అదే మొదటి బేరం, కావ్య వాళ్ళకి కనిపించకుండా మొహానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటాడు. కళ్యాణ్ స్వప్న వాళ్ళని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది కానీ కావ్య కళ్యాణ్ ని గుర్తుపట్టి మీ జీవిత ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు అని అతడిని మోటివేట్ చేస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X