యాంకర్ సుమపై బ్రహ్మానందం జబర్దస్త్ సెటైర్.. ఏమన్నారంటే..
నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ తాజా చిత్రం ఎమ్మెల్యే. మంచి లక్షణాలున్న అబ్బాయి ఈ సినిమా టైటిల్‌కు ట్యాగ్‌లైన్. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ప్రి రీలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమపై బ్రహ్మానందం సెటైర్లు వేయడం అందర్ని ఆకట్టుకొన్నది.

Recommended Video

MLA Movie Pre Release Event : Kalyan Ram Emotional On 'Babai'
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందాన్ని వేదికపైకి సుమ పిలిచింది. ఈ సందర్భంగా బ్రహ్మీ మాట్లాడుతూ.. నా చిన్నతనం నుంచి సుమను చూస్తున్నా.. ఆమె అలాగే ఉంది. ఏంటో మరి అర్థం కావడం లేదు. పోనీలే నా మాటలకు నువ్వేదో కౌంటర్ ఇవ్వడానికి ఆలోచించక్కర్లేదని సుమకు చురకలంటించారు. బ్రహ్మానందం సెటైర్‌కు ఈవెంట్ మొత్తం సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











