భార్య ఉండగానే మరో అమ్మాయితో.. జబర్ధస్త్ షోలో రియల్ అక్రమ సంబంధం!

బుల్లితెరపై రకరకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని టాప్ షోలుగా మారుతున్నాయి. అలాంటి వాటిలో కామెడీతో సాగుతున్న 'జబర్దస్త్' ఒకటి. గతంలో కంటే సరికొత్తగా సాగుతోన్న ఈ కార్యక్రమం మరింత ఫన్‌ను క్రియేట్ చేస్తూ సందడి చేస్తోంది. ఫలితంగా ఇంకాస్త ఎక్కువగా ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్ షోలో నిజమైన అక్రమ సంబంధం గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూసేయండి మరి!

సక్సెస్‌ఫుల్‌గా జబర్ధస్త్
బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' షో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మరింత కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను మరింతగా అలరిస్తోంది. ఇందులో భాగంగానే బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ, ఇమాన్యూయేల్, నూకరాజు వంటి వాళ్లు ఇందులో తమదైన ఫన్ చేస్తున్నారు.

Bullet Bhaskar And Faima Skit Gone Hot Topic In Telugu States

సరికొత్తగా సాగుతోంది
ఆరంభంలో జబర్ధస్త్ గురువారం మాత్రమే వచ్చేది. తర్వాత 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' పేరుతో దీన్ని శుక్రవారం కూడా ప్రసారం చేసేవారు. ఇలా చాలా కాలం పాటు ఈ రెండు ఎపిసోడ్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేశారు. ఫలితంగా 'జబర్ధస్త్' షోను శుక్రవారం, శనివారం ప్రసారం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో కంటే భిన్నమైన కాన్సెప్టుతో నడుపుతున్నారు.

ఫైమాతో బుల్లెట్‌లు
ప్రస్తుతం 'జబర్ధస్త్' షోలో ఉన్న బెస్ట్ కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ ఒకడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలను నవ్వించడం కోసం ఎంతో శ్రమించే అతడు.. ఎప్పటికప్పుడు ఫన్‌ను పంచేలా స్కిట్లు రెడీ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఫైమాతో కలిసి ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నాడు. దీంతో బుల్లెట్ భాస్కర్ స్కిట్లకు ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ బాగా వస్తోంది.

Bullet Bhaskar And Faima Skit Gone Hot Topic In Telugu States

ఇల్లీగల్ ఎఫైర్ స్కిట్
ప్రతి వారం ప్రసారం అయ్యే జబర్ధస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ స్కిట్ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇందులో అతడు ప్రతిసారీ సొసైటీలో హైలైట్ అవుతోన్న కాంట్రవర్శీలపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో అంశాలను ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైజాగ్‌లో జరిగిన ఓ ఇల్లీగల్ ఎఫైర్ గురించి స్కిట్ చేసి బుల్లెట్ భాస్కర్ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.

భార్యభర్తల్లాగ మారి
కొద్ది రోజుల క్రితం వైజాగ్‌కు చెందిన ఓ ఫేమస్ మోడల్ భర్త ఇల్లీగల్ ఎఫైర్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని గుర్తు చేసేలా బుల్లెట్ భాస్కర్, ఫైమా స్కిట్ చేశారు. ఇందులో ఈ కమెడియన్లు రియల్ భార్యభర్తల్లా నటిస్తూ కనిపించారు. ఒకవైపు కామెడీని పంచుతూనే, మరోవైపు కాంట్రవర్శీని హైలైట్ చేశారు. దీంతో ఈ స్కిట్ సెన్సేషన్ అవుతోంది.

More from Filmibeat

Read more about: jabardasth faima bullet bhaskar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X