Just In
- 33 min ago
తల్లైనా తగ్గని అమీ జాక్సన్.. బట్టలు ఉన్నా లేనట్లే: ట్రాన్స్పరెంట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ!
- 1 hr ago
బిగ్ బాస్ బ్యూటీకి పవన్ స్పెషల్ లెటర్: స్వయంగా తన చేత్తో రాసి పంపిన పవర్ స్టార్.. అందులో ఏముందంటే!
- 2 hrs ago
పర్సనల్ ప్రాబ్లమ్ గురించి మోనాల్ షాకింగ్ కామెంట్స్: ఏకంగా 21 గంటలు అదే పని అంటూ రివీల్ చేసింది
- 12 hrs ago
ఉప్పెనతో లాభాలు.. మరో మెగా హీరోపై ఇన్వెస్ట్ చేస్తున్న సుకుమార్
Don't Miss!
- News
తెలంగాణ వైపు పవన్ కల్యాణ్ చూపు.. ఇదే సరైన సమయం అంటూ ఇండికేషన్స్
- Sports
India vs England: 'నాలుగో టెస్టుకు పిచ్ మారకుంటే.. టీమిండియా పాయింట్లలో కోత విధించాలి'
- Lifestyle
Monthly Horoscope : మార్చి మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి..
- Finance
Sovereign Gold Bond Scheme: నేటి నుండే.. ధర ఎంతంటే? అలా రూ.50 తక్కువ
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
బుల్లితెరపై యాంకర్ రష్మీ సుధీర్ కథలు తెలియని వారెవ్వరూ ఉండరు. అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్‌ను వదిలిందో.. రష్మీ సుధీర్‌ల కథ తెరపైకి వచ్చింది. అలా మొదట్లో మెల్లిమెల్లిగా మొదలైన ఈ ట్రాక్ మొత్తంగా షోను పైకి లేపింది. ఒకానొక సమయంలో జబర్దస్త్ అంటే రష్మీ సుధీర్.. రష్మీ సుధీర్ అంటే జబర్దస్త్ అనేలా వ్యవహారం మారింది. ఈ ఇద్దరి క్రేజ్ అలా ఉండటం బట్టే.. వరుసగా స్పెషల్ ఈవెంట్‌లలో వీరినే హైలెట్ చేశారు.

లవ్ ట్రాక్ అంటూ..
రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ అంటూ కొన్నేళ్లుగా సోషల్ మీడియా ఊదరగొట్టేసింది. జబర్దస్త్ షోలో వేసే స్కిట్లు, వీరు నడిపించే వ్యవహారం, రహస్య బంధం కారణంగా స్కిట్లు బాగానే పేలేవి. అలా కొన్ని సంవత్సరాలుగా వీరి స్కిట్లు, వీరి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతూనే ఉంది. ఇంకా బాగానే ఆదరిస్తున్నారు కూడా.

ఆ మధ్య అలా..
అయితే రష్మీ సుధీర్ క్రేజ్‌ను నిదర్శనంగా కొన్ని స్పెషల్ ఈవెంట్లు కూడా జరిగాయి. ఏకంగా ఈ ఇద్దరికి పెళ్లి చేసినట్టుగా స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అది అప్పట్లో ఓ సంచలనం. నిజంగానే పెళ్లి చేసుకున్నా కూడా ఇంత ఘనంగా చేసుకుంటారా? అనే అనుమానం వచ్చేలా జరిగింది ఆ వేడుక.

ఎన్నో సార్లు క్లారిటీ..
తమ మధ్య ఉన్న సంబంధం గురించి రష్మీ, సుధీర్ గురించి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ప్రేమ లేదని, తాము ఏది చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ ఇచ్చేందుకే అని చెప్పుకొచ్చారు. తెరపై మాత్రమే అలా మేం నటిస్తాం.. కానీ నిజ జీవితంలో మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా అలా..
ఏడేళ్ల నుంచి రష్మీ సుధీర్ జంట అలా అలరిస్తూనే ఉంది. అయితే సుధీర్ రష్మీ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా జనాలు మాత్రం వారిని జంటగానే చూస్తుంటారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ రష్మీ సుధీర్ బంధంపై కామెంట్ చేశాడు.

ఏడేళ్లు జీవితాన్ని..
వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ రష్మీ సుధీర్‌పై కామెంట్ చేశాడు. స్కిట్‌లో భాగంగానే బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. వాడెవడి కోసమో ఏడేళ్లు జీవితాన్నినాశనం చేసుకున్నావ్.. అసలు వాడు వస్తాడో లేదో తెలీదు.. వచ్చినా ఎలా వస్తాడో కూడా తెలీదు.. ఏ రోగాలతో వస్తాడో కూడా తెలీదు అంటూ కామెంట్ చేశాడు. అయితే అక్కడ రష్మీ సిగ్గుపడటంతో భాస్కర్ మాట్లాడిన మాటలు సుధీర్ గురించే అని తెలిసిపోతోంది.