టీవీ షో తలనొప్పి అమితాబ్ కి తీరిపోయింది

ఖురాన్‌ను ఎవరూ రచించలేదని, అది ఎవరీ సృష్టి కాదని.. అల్లా నుంచి ఉద్భవించిన పవిత్ర గ్రంథమని ఖాన్ న్యాయస్థానానికి నివేదించారు. ఆయన వాదనను తోసిపుచ్చిన జస్టిస్ మనోజ్ మిశ్రా.. సోమవారం పిటిషన్‌ను కొట్టివేశారు. అమితాబ్ బచ్చన్ స్టార్‌ప్లస్‌లో నిర్వ హించిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎంతో మందిని నిజంగా కోటీశ్వరులని చేయడమే కాక కోట్లాది ప్రేక్షక ప్రజానీ కాన్ని కూడా విశేషంగా ఆకర్షించింది.
స్టార్‌ప్లస్, సినర్జీ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ టీవీషోలు సిద్ధార్థ్ బసు నిర్మించారు. అమితాబ్ బచ్చన్ నేతృత్వం లో ఇవి అత్యంత జన మనోరంజకంగా వర్ధిల్లాయి. ఆ తర్వాత కారణాంతరాల వల్ల అమితాబ్‌బచ్చన్ ఈ షోల నుంచి విరమించు కోవడం, బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో కొంతకాలం పాటు ఈ షోలు కొనసాగినా, అవి అంతగా జనాన్ని ఆకర్షించలేకపోవడం అందరికీ తెలిసిన విషయమే.


Click it and Unblock the Notifications











