విడాకులు తీసుకోనున్న నటి మేఘన...మరో నటుడితో పెళ్లికి రెడీ.. అసలు సంగతి ఏంటంటే?

నటీనటులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ ప్రేమ, పెళ్లి ఈ వ్యవహారాలన్ని నిత్యం చోటు చేసుకునేవే. రంగుల ప్రపంచంలో ఇవన్నీ సర్వ సాధారణమే. పైగా వెండితెర నటీనటుల కంటే బుల్లితెరపై నటించేవారిలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సీరియల్ నటీనటులు ఎక్కువగా ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఓ జంట విడిపోవడానికి సిద్దమయ్యారు. వారిద్దరు ఎవరు? ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందన్నది ఓ సారి చూద్దాం.

తమిళ, మళయాలంలో ఫేమస్..

తమిళ, మళయాలంలో ఫేమస్..

మళయాలం, తమిళ ధారావాహికల్లో ఫేమస్ అయిన మేఘన వైవాహిక జీవితంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. చందనమాళ సీరియల్‌తో ఫేమస్ అయిన మేఘన.. 2017లో డాన్ టోమీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితమే వారిద్దరు విడిపోయారని తెలుస్తోంది.

 నటనకు దూరం..

నటనకు దూరం..

తమిళ ధారావాహిక అవలుమ్ నానుమ్‌, సోలోమాన్, పొన్మాగల్ వందాల్, దేవమ్ తందా వీడు వంటి సీరియల్స్ నటించిన మేఘన.. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉంది. అయితే మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. ఆమె వివాహ బందం ముగియడంతోనే మళ్లీ మొహానికి రంగు వేసుకునేందుకు సిద్దమైనట్టు సమాచారం.

ఏడాది పాటు దూరంగానే..

ఏడాది పాటు దూరంగానే..

పీకల్లోతు ప్రేమలో మునిగిన వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉంటూ వచ్చింద మేఘన. ఏడాది పాటు విడివిడిగా ఉంటున్న ఈ జంట.. పూర్తిగా విడిపోయారు. మేఘన మాజీ భర్త రెండో పెళ్లికి కూడా సిద్దమైనట్టు టాక్.

Recommended Video

Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral | Filmibeat Telugu
 మరో నటుడితో పెళ్లి?

మరో నటుడితో పెళ్లి?

పొన్మాగల్ వందాల్ సీరియల్ సహ నటుడు విక్కీతో మేఘన ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతోన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే వారిద్దరు విడిపోవడానికి ఈ వ్యవహారమే కారణమై ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X