నటితో రాసలీలలు నడిపిస్తున్నానని సిరియల్ నుంచి తీసేశారు.. ఆ విషయంలో ఈటీవీ సుమన్‌కి థ్యాంక్స్: సమీర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ పాత్రలతో మెప్పించే ఓ వర్గం నటీనటులకు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ అందుతోంది. ఒక విధంగా హీరో హీరోయిన్స్ కంటే కూడా వాళ్ళు చాలా బాగా నటిస్తారు అనే క్రేజ్ కూడా అందుకుంటూ ఉంటారు. ఇక సీనియర్ మోస్ట్ నటుడు సమీర్ కూడా అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీర్ తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు.

Recommended Video

Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media
హీరోయిన్ తో ఎఫ్ఫైర్..

హీరోయిన్ తో ఎఫ్ఫైర్..

ముఖ్యంగా సమీర్ కెరీర్ లో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం ఒక సిరియల్ హీరోయిన్ తో ఎఫ్ఫైర్ నడిపినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ టాక్ సమీర్ జీవితానికి ఒక యూ టర్న్ ఇచ్చింది. పైగా ఈటీవీ లాంటి సంస్థ నుంచి కూడా అతను బహిష్కరించబడ్డాడు. ఆ ఘటన వెనుక జరిగిన విషయాలని సమీర్ ఇంటర్వ్యూలో క్లియర్ గా బయటపెట్టాడు.

లొకేషన్ లోనే రొమాన్స్..

లొకేషన్ లోనే రొమాన్స్..

సమీర్ మాట్లాడుతూ.. నేను ఈటీవీ నుంచి కావాలనే తీసేశారు. నేనేమి సొంత నిర్ణయంతో బయటకు రాలేదు. నా మొగుడు నా సొంతం సీరియల్ చేస్తున్నప్పుడు హీరోయిన్ తో సీక్రెట్ గా సెట్ లోనే రొమాన్స్ చేస్తున్నట్లు ఒక టాక్ క్రియేట్ చేశారు. ఆమెతో ఎఫ్ఫైర్ నడిపించానట. షూటింగ్ లొకేషన్ లోనే రాసలీలలు నడిపిస్తున్నట్లు రామోజీరావు తనయుడైన సుమన్ గారికి కొందరు అబద్ధాలు చెప్పారు.

ఆయన అదే నిజమానుకొని

ఆయన అదే నిజమానుకొని

సుమన్ గారు నన్ను పిలిచి అడుగితే నాకు అసలు విషయం తెలిసేది. కానీ ఆయన నన్ను పిలవకుండానే అదే నిజమానుకొని సీరియల్ నుంచే కాకుండా ఈటీవీలో మళ్ళీ నేను కనిపించకుండా బ్యాన్ చేశారు. అన్నం పెట్టిన సంస్థ అలా నిజాలు తెలుసుకొకుండా ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం బాధను కలిగించింది.

ఆ నిర్ణయం బాగానే ఉపయోగపడింది

ఆ నిర్ణయం బాగానే ఉపయోగపడింది

ఒక విధంగా సుమన్ గారు నన్ను సిరియల్ నుంచి తీసేయ్యడం కూడా నాకు బాగానే ఉపయోగపడింది. ఒక విధంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ తరువాత నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. తక్కువ కాలంలోనే సినిమాలతో బిజీగా మారిపోయాను. చాలా కాలం తరువాత సుమన్ గారిని కలిసి నిజం చెప్పాలని అనుకున్నాను కానీ ఆయన పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X