ప్రేమ మోనాల్ని పంచావు.. గబుక్కున గుండెలోంచి వచ్చిందంటూ.. అఖిల్‌కు చిరంజీవి జబర్దస్త్ పంచ్

బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే వేదికపై చిరంజీవి చేసిన హంగామా వైరల్ అవుతున్నది. వేదికపైన ఇద్దరు ఫైనలిస్టులు అభిజిత్ దుడ్డాల, అఖిల్ సార్థక్‌తో చిరంజీవి మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా నవ్వుల్లో ముంచెత్తింది. అఖిల్ సార్థక్‌పై పంచులు వేస్తూ..

ఎనర్జిటిక్‌గా ఆడావు.. గెలువాలనే తాపత్రయంతో

ఎనర్జిటిక్‌గా ఆడావు.. గెలువాలనే తాపత్రయంతో

బిగ్‌బాస్ షోలో అందరూ నీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందరి ఎటెన్షన్‌ను నీవు గ్రాబ్ చేశావు. ప్రతీ టాస్క్‌లో ఎనర్జిటిక్‌గా ఆడావు. ప్రతీ దానిలో గెలువాలనే తాపత్రయం కనిపించేది. ఆ సోర్టివ్ నెస్ కనిపించేది అంటూ అఖిల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

మోనాల్‌ను కలిపి అఖిల్‌కు పంచ్

మోనాల్‌ను కలిపి అఖిల్‌కు పంచ్

ఇక స్నేహాన్ని పంచడంలో గానీ, అభిమానాన్ని చూపడంలో గానీ, ప్రేమ మోనాల్ని పంచడం అందరికీ పంచడంలో గానీ అంటూ చిరంజీవి చెప్పుకుంటూ పోతుంటే ... నాగార్జున ఆపుతూ.. ఏమన్నారు అని అడిగితే.. ప్రేమల్ని పంచడంలో అన్నాను అని సమాధానం ఇచ్చారు. అయితే మాకు ప్రేమ మోనాల్ని అంటూ వినిపించిందంటే.. అలా అనలేదు. గబుక్కున గుండెల్లోని బయటకు వచ్చిందేమో అంటూ చిరంజీవి తమషాగా పంచ్ విసిరారు. అయితే ప్రేమల్ని పంచడం అని అన్నాను అంటూ చిరంజీవి సర్దిచెప్పారు.

అఖిల్ నంబర్ 1 అంటూ చిరు

అఖిల్ నంబర్ 1 అంటూ చిరు

అఖిల్ గురించి చిరంజీవి మాట్లాడుతుంటే.. నాగ్ మధ్యలో కల్పించుకొని డెస్టినీని బాగా నమ్ముతాడు అంటూ చెప్పడంతో అఖిల్ నంబర్ 1 అంటూ చిరంజీవి గట్టిగా అరిచాడు. దాంతో అఖిల్‌తోపాటు మోనాల్ కూడా చప్పట్లు కొట్టింది. అలా చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
ఎక్కడ వెనుకబడి పోతావనే భయం

ఎక్కడ వెనుకబడి పోతావనే భయం

అఖిల్ గురించి మాట్లాడుతూ.. లాస్ వీక్ మీరు ఫైనల్‌లోకి ప్రవేశించిన తర్వాత నిన్ను టాస్కులు ఆడకుండా పక్కనపెట్టారు. అయితే అందరి ఫోకస్ ఇతరులపై పడి మీరు ఎక్కడ సైడ్ అయిపోతావో అనే సందేహం కలిగింది. మీరు అలా వెనుక బడి పోతారా అనే అనుమానం కలిగింది. అలాకాకుండా ఫైనల్‌ వరకు వచ్చావు. గ్లాడ్ బ్లెస్ యూ అంటూ చిరంజీ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X